షోడశ సంస్కారాలు అంటే ఏమిటి?
షోడశ సంస్కారాలు అంటే ఏమిటి? భారతీయ సంస్కృతిలో సంప్రదాయాలు మానవ వికాసానికై ఋషులచే నిర్దేశించబడ్డాయి. ఈ సంప్రదాయాలనే సంస్కారాలు అని చెబుతారు. వ్యక్తిని శుద్ధి చేసి, సమాజానికి మేలు చేసే వ్యక్తిగా ఒకర్ని తీర్చిదిద్దేవే సంస్కారాలు. షోడశ సంస్కారాలు అంటే ఏమిటి? హిందూ ధర్మంలో పాటించే అనేక సంప్రదాయాలు, విశ్వాసాలలో భాగంగా, ప్రాణి భూమ్మీద పడినప్పటి నుంచి మరణించి మరుభూమికి చేరుకునేవరకూ ముఖ్యమైన 16 సంస్కారాలను అనుసరిస్తారు. వీటినే ‘షోడశ సంస్కారాలు’ అంటారు. ఇందులో మొదటి మూడింటినీ […]
షోడశ సంస్కారాలు అంటే ఏమిటి? Read More »


