33 కోట్ల దేవతలు ఎవరో తెలుసా?
33 కోట్ల దేవతలు ఎవరో తెలుసా? హిందూ ధర్మం ప్రకారం మనకు 33 కోట్ల దేవతలు ఉన్నారని చెప్పబడుతుంది. యజుర్వేదం, అధర్వణవేదం, శతపథ బ్రాహ్మణం మొదలైన ప్రాచీన శాస్త్రాలలో 33 విధాల దేవతల గురించి ప్రస్తావన ఉంది. హిందూ శాస్త్రాలే కాకుండా, బౌద్ధమత గ్రంథాలలో కూడా 33 దేవతల గురించి వివరణ లభిస్తుంది. ఇక్కడ “కోటి” అనే పదం సంఖ్యను మాత్రమే సూచించదు. సంస్కృతంలో “కోటి” అంటే విధము, వర్గము అనే అర్థాలూ ఉన్నాయి. కాబట్టి 33 […]

