Traditional Indian ritual to ward off evil eye (dishti) using natural elements.

దిష్టి తగలడం వెనకున్న రహస్యాలు | కంటి చూపుకు ఇతరులకు చెడు చేసేంత పవర్ ఉందా?

దిష్టి నిజంగానే తగులుతుందా? కంటికి ఇతరులకు చెడు చేసేంత శక్తి ఉందా? “నరుడి దృష్టి సోకితే నల్లరాయి కూడా పగిలిపోతుంది” అని అంటారు. దిష్టి తీయడం అనే ప్రక్రియ మన భారతదేశంలో పురాతన కాలం నుంచి కొనసాగుతోంది. ఉన్నట్టుండి ఆరోగ్యం క్షీణించడం, లాభాల్లో నడిచే వ్యాపారం అకస్మాత్తుగా నష్టాల్లో పడడం, ఉద్యోగం లేదా వృత్తిలో రాణించలేకపోవడం, బాగా పండిన పంటకు హాని కలగడం, పాడి పశువులు పాలు ఇవ్వకపోవడం, చిన్నపిల్లలు గుక్కపట్టి ఏడవడం, అన్నం తినకపోవడం — […]

దిష్టి తగలడం వెనకున్న రహస్యాలు | కంటి చూపుకు ఇతరులకు చెడు చేసేంత పవర్ ఉందా? Read More »