బతుకమ్మ కథ
బతుకమ్మ కథ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు, జీవన విధానానికి ప్రతీకగా నిలిచేది బతుకమ్మ. తెలంగాణ ఆడపడుచులంతా సంబరంగా జరుపుకునే వేడుక ఇది. అనుబంధాలను గుర్తుచేస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ. తొమ్మిది రోజుల పాటు ఆడిపాడి గౌరీదేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించే తెలంగాణకే ప్రత్యేకమైన పూల సంబరం ఇది. వ్యాధులు, ప్రకృతి విపత్తుల నుంచి కాపాడాలని వేడుకుంటూ, ప్రకృతిని గౌరీదేవిగా తలచి ఆటపాటలతో పూజించే వేడుక బతుకమ్మ.బతుకమ్మ పండుగ […]


