పూజ

పూజ

Ashadha Sukla Dashami Vratam Telugu

శ్రావణ మాస మహాత్మ్యం – 18వ  అధ్యాయం

శ్రావణ మాస మహాత్మ్యం – 18వ  అధ్యాయం అష్టాదశ అధ్యాయం – ఆషాఢ శుక్ల దశమి వ్రత మహిమ ఒకసారి సనత్కుమార మహర్షి పరమేశ్వరునిని నమస్కరించి, ఆషాఢ శుక్ల దశమి వ్రత మహిమ, ఆచరణ విధానం గురించి వివరించమని ప్రార్థించాడు. అప్పుడు పరమేశ్వరుడు ఇలా చెప్పాడు. ఈ వ్రతాన్ని ఆషాఢ శుక్ల దశమి రోజున ప్రారంభించి, ప్రతి నెల శుక్ల దశమి నాడు సంవత్సరం పాటు ఆచరించి, తిరిగి వచ్చే ఆషాఢ శుక్ల దశమి రోజున ఉద్యాపనం […]

శ్రావణ మాస మహాత్మ్యం – 18వ  అధ్యాయం Read More »

Naga Panchami Vratam Telugu

శ్రావణ మాస మహాత్మ్యం – పదునాలుగవ అధ్యాయం

శ్రావణ మాస మహాత్మ్యం – పదునాలుగవ అధ్యాయం నాగ పంచమి వ్రత కథ ఈశ్వరుడు సనత్కుమారుడికి ఈ వ్రత విశేషాలను వివరిస్తూ ఇలా అన్నాడు: “ఓ సనత్కుమారా! ఇప్పుడు శ్రావణ శుద్ధ పంచమి నాడు చేయవలసిన వ్రత విధానాన్ని చెబుతాను విను. పాపాలను పోగొట్టి, సకల సౌభాగ్యాలను ఇచ్చే ఈ వ్రతం గురించి స్కంద పురాణంలో ఎంతో గొప్పగా చెప్పబడింది. వ్రత విధానం: శ్రావణ శుద్ధ పంచమి రోజున భక్తులు ఏకభుక్తం (ఒక్కపూట మాత్రమే భోజనం) ఆచరించాలి.

శ్రావణ మాస మహాత్మ్యం – పదునాలుగవ అధ్యాయం Read More »

Rotaka Vratam Audumbara Vratam Telugu

శ్రావణ మాస మహాత్మ్యం – పదకొండవ అధ్యాయం

శ్రావణ మాస మహాత్మ్యం – పదకొండవ అధ్యాయం పరమశివుడు చెప్పిన ఏడు వారాల వ్రతాల గురించి విన్న సనత్కుమారుడు, ఎంతో ఆనందంతో స్వామిని ఇలా అడిగాడు: “ఓ జగద్రక్షకా! మీరు చెప్పిన వ్రతాల గురించి విన్నాను. అమృతం లాంటి మీ మాటలు ఎంత విన్నా నాకసలు తనివి తీరడం లేదు. మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే, ఈ పన్నెండు నెలల్లో శ్రావణ మాసానికి సాటివచ్చే మాసం మరొకటి లేదని నాకు అనిపిస్తోంది. కాబట్టి ఓ ప్రభూ, దయచేసి

శ్రావణ మాస మహాత్మ్యం – పదకొండవ అధ్యాయం Read More »

Nakta Vratam Puja Vidhanam Telugu

శ్రావణ మాస మహాత్మ్యం – మూడవ అధ్యాయం

శ్రావణ మాస మహాత్మ్యం – మూడవ అధ్యాయం పరమశివుడు చెప్పిన అద్భుతమైన మాటలు విన్న సనత్కుమారుడి మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. అయినా సరే, ఇంకా ఏదో తెలుసుకోవాలన్న తపనతో శివుణ్ణి ఇలా అడిగాడు: “స్వామీ! మీరు శ్రావణ మాసంలో చేయాల్సిన వ్రతాల గురించి ఎంతో వివరంగా చెప్పారు. కానీ, నా మనసుకు ఇంకా పూర్తి తృప్తి కలగలేదు. నేను ఏ వ్రతం చేస్తే జీవితం తరిస్తుందో, దయచేసి ఆ వ్రతం గురించి నాకు ఇంకా వివరంగా చెప్పండి

శ్రావణ మాస మహాత్మ్యం – మూడవ అధ్యాయం Read More »

Scroll to Top