నారాయణీయం 10వ దశకం – సృష్టి క్రమం, ప్రజాపతుల ఆవిర్భావం
నారాయణీయం 10వ దశకం – సృష్టి క్రమం, ప్రజాపతుల ఆవిర్భావం నారాయణీయంలోని పదవ దశకంలో బ్రహ్మదేవుడు చేసిన వివిధ రకాల సృష్టి గురించి వివరించారు. భగవంతుని అనుగ్రహంతో వృక్షాలు, జంతువులు, మనుషులు, దేవతలను సృష్టించడం, సనకాది మహర్షులు, రుద్రుడు, ప్రజాపతులు, నారదమహర్షి ఆవిర్భవించడం ఇందులో చెప్పబడింది. చివరకు స్వాయంభువ మనువు, శతరూపల ద్వారా మానవ సృష్టి ఎలా విస్తరించిందో ఈ దశకం తెలియజేస్తుంది. వైకుంఠ వర్ధితబలోఽథ భవత్ప్రసాదా-–దంభోజయోనిరసృజత్ కిల జీవదేహాన్ |స్థాస్నూని భూరుహమయాని తథా తిరశ్చాంజాతీర్మనుష్యనివహానపి దేవభేదాన్ […]
నారాయణీయం 10వ దశకం – సృష్టి క్రమం, ప్రజాపతుల ఆవిర్భావం Read More »









