శమంతకమణి కథ
శమంతకమణి కథ ప్రతి సంవత్సరం మనం జరుపుకునే వినాయక చవితి సందర్భంగా శమంతకమణి కథను తెలుసుకుందాం. ప్రసేనుడు మణిని ధరించి వేటకు వెళ్తే సింహం అతన్ని చంపి మణిని తీసుకెళ్లడం, అక్కడి నుంచి జాంబవంతుని చేతుల మీదుగా శ్రీకృష్ణుడి వద్దకు చేరడం, ఆ తరువాత సత్రాజిత్తుకు ఇచ్చి నీలాపనిందల నుండి విముక్తి పొందడం వరకు చాలామందికి తెలుసు. కానీ అసలు శమంతకమణి తర్వాత ఏమైంది? ఇప్పుడు ఎక్కడ ఉంది? అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం. విష్ణు పురాణంలో […]


