Divine Lord Hanuman image for Anjaneya Sahasra Namam Telugu devotional stotram

ఆంజనేయ సహస్ర నామం

ఆంజనేయ సహస్ర నామం శ్రీ ఆంజనేయ సహస్ర నామ స్తోత్రం హనుమంతుని వెయ్యి దివ్య నామాల సమాహారం. ఇది అత్యంత శక్తివంతమైనది. దీనిని పఠించడం వల్ల అష్టైశ్వర్యాలు, ధైర్యం, మరియు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఓం అస్య శ్రీహనుమత్సహస్రనామస్తోత్ర మంత్రస్య శ్రీరామచంద్రృషిః అనుష్టుప్ఛందః శ్రీహనుమాన్మహారుద్రో దేవతా హ్రీం శ్రీం హ్రౌం హ్రాం బీజం శ్రీం ఇతి శక్తిః కిలికిల బుబు కారేణ ఇతి కీలకం లంకావిధ్వంసనేతి కవచం మమ సర్వోపద్రవశాంత్యర్థే మమ సర్వకార్యసిద్ధ్యర్థే జపే వినియోగః […]

ఆంజనేయ సహస్ర నామం Read More »