శ్రీ హనుమదష్టకం
శ్రీ హనుమదష్టకం శ్రీ హనుమదష్టకం” అత్యంత ప్రసిద్ధమైనది. హనుమంతుని పరాక్రమాన్ని, రామభక్తిని ఎనిమిది శ్లోకాలలో అద్భుతంగా వర్ణిస్తూ సాగే ఈ స్తోత్రం ఇక్కడ ఉంది: శ్రీరఘురాజపదాబ్జనికేతన పంకజలోచన మంగళరాశేచండమహాభుజదండ సురారివిఖండనపండిత పాహి దయాళో ।పాతకినం చ సముద్ధర మాం మహతాం హి సతామపి మానముదారంత్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదాంబుజదాస్యమ్ ॥ 1 ॥ సంసృతితాపమహానలదగ్ధతనూరుహమర్మతనోరతివేలంపుత్రధనస్వజనాత్మగృహాదిషు సక్తమతేరతికిల్బిషమూర్తేః ।కేనచిదప్యమలేన పురాకృతపుణ్యసుపుంజలవేన విభో వైత్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదాంబుజదాస్యమ్ […]


