శ్రావణ మాస మహాత్మ్యం – 4 వ అధ్యాయం
శ్రావణ మాస మహాత్మ్యం – 4 వ అధ్యాయం కైలాసనాథుడైన ఈశ్వరుడు, సనత్కుమారునితో శ్రావణ మాసంలో చేయాల్సిన మరికొన్ని విశేషమైన వ్రతాల గురించి ఇలా చెప్పడం ప్రారంభించాడు: “ఓ సనత్కుమారా! ఇప్పుడు నీకు ‘ధారణా పారణా‘ వ్రతం గురించి వివరిస్తాను శ్రద్ధగా విను. శ్రావణ శుద్ధ పాడ్యమి రోజున ఈ వ్రతాన్ని మొదలుపెట్టాలి. ఒక రోజు ఉపవాసం ఉండి (ధారణ), మరుసటి రోజు భోజనం చేయడాన్ని (పారణ) ధారణా పారణా వ్రతం అంటారు. ఇలా నెల రోజులు […]


