వైశాఖ పురాణం 21 వ అధ్యాయము
వైశాఖ పురాణం 21 వ అధ్యాయము తన కళ్లముందు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమవ్వగానే, పాంచాల రాజు పురుయశుడు ఆనందంతో పులకించిపోయాడు. వెంటనే లేచి స్వామికి నమస్కరించాడు. ఆయన కళ్లవెంట ఆనంద బాష్పాలు కారాయి. లోకమంతటినీ పవిత్రం చేసే గంగమ్మ పుట్టిన ఆ పరమాత్మ పాదాలను కడిగి, ఆ పవిత్ర జలాన్ని తన తలపై జల్లుకున్నాడు. తన దగ్గరున్న ఖరీదైన వస్త్రాలు, నగలు, గంధం, పూలు, నైవేద్యం.. చివరకు తన శరీరాన్ని, సంపదను, సర్వస్వాన్ని ఆ స్వామికి అర్పించి, […]
వైశాఖ పురాణం 21 వ అధ్యాయము Read More »

