వైశాఖ పురాణం 5 వ అధ్యాయము
వైశాఖ పురాణం 5 వ అధ్యాయము నారదుడు చెప్పిన మాటలు విని అంబరీష మహారాజు “మహర్షీ! తపస్సు, ఇతర ధర్మాల కంటే వైశాఖ మాసమే గొప్పదని చెప్పారు కదా, అది నాకు సరిగ్గా అర్థం కాలేదు. అసలు ఈ నెల అంత ప్రత్యేకం కావడానికి కారణం ఏంటో వివరంగా చెప్పండి” అని అడిగాడు. అప్పుడు నారదుడు ఇలా సమాధానం ఇచ్చాడు. “రాజా! శ్రద్ధగా విను. ప్రళయ కాలంలో లోకమంతా అంతమైపోయినప్పుడు, శ్రీమహావిష్ణువు లోకాలన్నింటినీ తన కడుపులో ఉంచుకుని […]
వైశాఖ పురాణం 5 వ అధ్యాయము Read More »

