Budha Guruvara Vratam Telugu

శ్రావణ మాస మహాత్మ్యం – ఎనిమిదవ అధ్యాయం

శ్రావణ మాస మహాత్మ్యం – ఎనిమిదవ అధ్యాయం కైలాసనాథుడు సనత్కుమారునితో శ్రావణ మాస విశేషాలను ఇంకా ఇలా చెప్పడం ప్రారంభించాడు: “సనత్కుమారా! ఇప్పుడు నీకు సకల పాపాలను పోగొట్టి, మనిషికి విశేషమైన కార్యసిద్ధిని కలిగించే బుధ, గురువారాల వ్రతం గురించి చెబుతాను శ్రద్ధగా విను. చంద్రుడు – తార కథ: పూర్వం బ్రహ్మదేవుడు చంద్రుడిని బ్రాహ్మణుల అధిపతిగా నియమించాడు. ఒక సందర్భంలో చంద్రుడు దేవగురువైన బృహస్పతి భార్య తారను చూశాడు.  ఆమె సౌందర్యానికి ఆకర్షితుడైన చంద్రుడు, మోహవశుడై […]

శ్రావణ మాస మహాత్మ్యం – ఎనిమిదవ అధ్యాయం Read More »