శ్రావణ మాస మహాత్మ్యం – 18వ అధ్యాయం
శ్రావణ మాస మహాత్మ్యం – 18వ అధ్యాయం అష్టాదశ అధ్యాయం – ఆషాఢ శుక్ల దశమి వ్రత మహిమ ఒకసారి సనత్కుమార మహర్షి పరమేశ్వరునిని నమస్కరించి, ఆషాఢ శుక్ల దశమి వ్రత మహిమ, ఆచరణ విధానం గురించి వివరించమని ప్రార్థించాడు. అప్పుడు పరమేశ్వరుడు ఇలా చెప్పాడు. ఈ వ్రతాన్ని ఆషాఢ శుక్ల దశమి రోజున ప్రారంభించి, ప్రతి నెల శుక్ల దశమి నాడు సంవత్సరం పాటు ఆచరించి, తిరిగి వచ్చే ఆషాఢ శుక్ల దశమి రోజున ఉద్యాపనం […]
శ్రావణ మాస మహాత్మ్యం – 18వ అధ్యాయం Read More »

