వైశాఖ పురాణం 17 వ అధ్యాయము
వైశాఖ పురాణం 17 వ అధ్యాయము యమదుఃఖ నిరూపణము వాయుదేవుడు చేసిన ఉపచారాలతో కొంచెం తేరుకున్న యముడు, బ్రహ్మదేవుడితో తన మనసులోని బాధను ఇలా చెప్పుకున్నాడు. “స్వామీ! లోకపితామహా! నా మాట వినండి. నేను నా కర్తవ్యాన్ని చేయకుండా అడ్డుకోబడ్డాను. నా పని నేను చేయలేకపోవడం నాకు మరణం కంటే ఎక్కువ బాధను కలిగిస్తోంది. శాస్త్రాల ప్రకారం.. ఒక అధికారి యజమాని దగ్గర జీతం తీసుకుంటూ, తన బాధ్యతను సరిగ్గా నెరవేర్చకపోతే అతనికి వచ్చే జన్మలో ‘కొయ్యపురుగు’ […]


