Rotaka Vratam Audumbara Vratam Telugu

శ్రావణ మాస మహాత్మ్యం – పదకొండవ అధ్యాయం

శ్రావణ మాస మహాత్మ్యం – పదకొండవ అధ్యాయం పరమశివుడు చెప్పిన ఏడు వారాల వ్రతాల గురించి విన్న సనత్కుమారుడు, ఎంతో ఆనందంతో స్వామిని ఇలా అడిగాడు: “ఓ జగద్రక్షకా! మీరు చెప్పిన వ్రతాల గురించి విన్నాను. అమృతం లాంటి మీ మాటలు ఎంత విన్నా నాకసలు తనివి తీరడం లేదు. మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే, ఈ పన్నెండు నెలల్లో శ్రావణ మాసానికి సాటివచ్చే మాసం మరొకటి లేదని నాకు అనిపిస్తోంది. కాబట్టి ఓ ప్రభూ, దయచేసి […]

శ్రావణ మాస మహాత్మ్యం – పదకొండవ అధ్యాయం Read More »