Eka Sloka Ramayanam - A condensed verse summarizing the entire Ramayana in one verse."

ఏకశ్లోక రామాయణం

ఏకశ్లోక రామాయణం ఏకశ్లోక రామాయణం అంటే “ఒకే శ్లోకంలో రామాయణం”. వాల్మీకి రామాయణంలో 24000 శ్లోకాలు ఉన్నాయి. రామాయణం పఠించడం వల్ల అపారమైన ఆనందం, ఐశ్వర్యం లభిస్తాయని చెబుతారు. ఏక స్లోకి రామాయణం పఠించడం వల్ల వాల్మీకి రామాయణం మొత్తం పారాయణం చేసినంత పుణ్యం లభిస్తుందని చెబుతారు. రామాయణం ఒక్క శ్లోకంలో! ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనమ్ వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణమ్ వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనమ్ పశ్చాద్రావణకుంభకర్ణహననం ఏతద్ధి […]

ఏకశ్లోక రామాయణం Read More »