భారతీయ సంస్కృతి

భారతీయ సంస్కృతి

great mothers in hindu mythology

హిందూ పురాణాల్లోనీ గొప్ప తల్లులు

హిందూ పురాణాల్లోనీ గొప్ప తల్లులు తల్లి, తండ్రి, గురువు, దైవం లో అమ్మకు అగ్రస్థానం ఇచ్చారు మన పెద్దలు. మన వేదాలు, పురాణాలు కూడా ప్రథమ స్థానం తల్లికే కల్పించాయి. ప్రతి మనిషికి తొలి గురువు తల్లే. సైనికుడిగా, స్నేహితుడిగా, కష్టాల్లో కవచంగా ఉండి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతుంది. భారతీయ పురాణాల్లోని తల్లులు అనుకూలం కాని పరిస్థితుల్లో అసాధారణమైన ప్రేమ, ధైర్యం, సమయస్ఫూర్తిని ప్రదర్శించి వీరవనితలుగా, ఆదర్శవంతమైన తల్లులుగా నిలిచారు. మాతృత్వానికి, ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ప్రతీకలైన పురాణాల్లోని […]

హిందూ పురాణాల్లోనీ గొప్ప తల్లులు Read More »

Significance of a cat crossing the path (Pilli Sakunam) in traditional Indian beliefs.

పిల్లి శకునం మంచిదా? కాదా? దాని వెనకున్న రహస్యం

పిల్లి శకునం మంచిదా? కాదా? దాని వెనకున్న రహస్యం భారతదేశంలో ఎన్నో సంప్రదాయాలతో పాటు అనేక నమ్మకాలు కూడా ఉన్నాయి. ఏదైనా పని ప్రారంభించే సమయంలో కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటారు. వాటిలో ఒకటి “పిల్లి శకునం”. శుభకార్యాలకు లేదా ముఖ్యమైన పనుల నిమిత్తం బయటకు వెళ్తున్నప్పుడు ఎదురుగా పిల్లి వస్తే మంచిది కాదని భావించి కొందరు వెనక్కి తిరిగి వస్తారు. పిల్లి ఎదురుపడితే ఏమవుతుంది? ఈ శకునం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటో ఇప్పుడు

పిల్లి శకునం మంచిదా? కాదా? దాని వెనకున్న రహస్యం Read More »

Traditional Indian woman with a beautifully braided Jada.

మహిళలు జడకు 3 పాయలు ఎందుకు అల్లుతారో తెలుసా?

మహిళలు జడకు 3 పాయలు ఎందుకు అల్లుతారో తెలుసా? ఈ రోజు మన సంస్కృతి, సంప్రదాయాల్లోని మరొక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం. మహిళలు జడకు 3 పాయలు ఎందుకు అల్లుతారు. సంప్రదాయాల ప్రకారం స్త్రీల జడకు ఎంతో విశిష్టత ఉంది. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు జడ వేయడం తప్పనిసరి అని భావించేవారు. కానీ కాలక్రమేణా అమ్మాయిలు పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడడంతో జుట్టును రకరకాలుగా కత్తిరించుకోవడం ప్రారంభమైంది; జడ వేసుకోవడమే మర్చిపోయారు. అయితే రెండు

మహిళలు జడకు 3 పాయలు ఎందుకు అల్లుతారో తెలుసా? Read More »

భారతీయ సంప్రదాయ నమస్తే అంజలి ముద్రలో ఇద్దరు వ్యక్తులు

నమస్తే వెనుక ఉన్న శాస్త్రీయ కారణం

నమస్తే వెనుక ఉన్న శాస్త్రీయ కారణం అందరికీ నమస్కారం. సాధారణంగా మనకు పెద్దవారు కనిపించినప్పుడు నమస్కారం చేస్తుంటాం. హిందూ సంప్రదాయంలో ఇది ఒక గొప్ప అలవాటు. దీనిలోని ప్రధాన ఉద్దేశ్యం అహంకారాన్ని తగ్గించి ఎదుటివారిని గౌరవించడం. మనము రెండు చేతులను హృదయానికి దగ్గరగా జోడించడాన్ని యోగశాస్త్రంలో అంజలి ముద్ర అని అంటారు. వేలి చివరల్లో పంచభూత శక్తులకు సంబంధించిన పాయింట్లు ఉంటాయని విశ్వసిస్తారు. చేతులను జోడించి స్వల్ప ఒత్తిడి ఇవ్వడం వల్ల ఈ ప్రెషర్ పాయింట్లు ఉత్తేజితమవుతాయి.

నమస్తే వెనుక ఉన్న శాస్త్రీయ కారణం Read More »

Scroll to Top