భక్త కన్నప్ప పూర్తి కథ
భక్త కన్నప్ప పూర్తి కథ పురాణాల ప్రకారం మహా శివుడికి 63 మంది ప్రసిద్ధ భక్తులు ఉన్నారు. వారిని నాయనార్లు అంటారు. వారిలో ‘తిన్నడు’ ఒకడు. ద్వాపరయుగంలో అర్జునుడే కలియుగంలో తిన్నడిగా అవతరించాడు. ఆ తిన్నడే భక్త కన్నప్పగా కీర్తి గడించాడు. తిన్నడు బోయవాడు. మరి ఒక బోయవాడికి అంతటి భక్తి ఎలా అబ్బింది? తిన్నడి పుట్టుపూర్వోత్తరాలను, భక్త కన్నప్పగా మారిన వైనం మొదలైన పూర్తి విశేషాలను తెలుసుకుందాం. ఇప్పటి శ్రీకాళహస్తి పట్టణం ఉన్న అప్పటి ‘పొత్తపినాడు’ […]
భక్త కన్నప్ప పూర్తి కథ Read More »

