Sacred Tirumala Tirupati Temple showcasing ancient Dravidian architecture

తిరుమల ఆలయ చరిత్ర

తిరుమల ఆలయ చరిత్ర కలియుగంలో భక్తుల కొంగుబంగారమై కోరికలు తీర్చే ఆపద్మోక్షుడు శ్రీ వేంకటేశ్వర స్వామి. కలియుగ ప్రత్యక్ష దైవంగా పిలవబడే ఆయనను ఒక్కసారి స్మరించినా చాలు చేసిన పాపాలన్నీ పటాపంచలవుతాయని, స్వామి నామం ఒక్కసారి జపించినా చాలు అని భక్తుల విశ్వాసం. శ్రీనివాసుని మహిమలను అన్నమయ్య, త్యాగయ్య, వేంగమాంబ వంటి వారు తమ కీర్తనల ద్వారా లోకానికి తెలియజేశారు. పరమ పావనమైన తిరుమల చరిత్ర గురించి, వెంకటేశ్వర స్వామి వారి గురించి తెలుసుకుందాం. శ్రీ వెంకటేశ్వర […]

తిరుమల ఆలయ చరిత్ర Read More »