Nirvana Shatkam Telugu lyrics with meditating sage and divine light

నిర్వాణ షట్కం

నిర్వాణ షట్కం (అథవా ఆత్మ షట్కం) అనేది ఆది శంకరాచార్యులు రచించిన అత్యంత ప్రసిద్ధి గాంచిన అద్వైత వేదాంత స్తోత్రాలలో ఒకటి. ఈ మహత్తర కృతి ద్వారా మన అసలు స్వరూపమైన ఆత్మ తత్త్వాన్ని స్పష్టంగా తెలియజేస్తారు.

ఈ పవిత్రమైన ఆరు శ్లోకాల స్తోత్రాన్ని రచించిన మహానుభావుడు ఆది శంకరాచార్యులు. పరంపర ప్రకారం, ఆయన గురువు గోవింద భగవత్పాదులు “నీవెవరు?” అని అడిగినప్పుడు, శంకరులు ఆ ప్రశ్నకు సమాధానంగా ఈ నిర్వాణ షట్కాన్ని ఆవిష్కరించారు.

నిర్వాణ షట్కం (Nirvana Shatkam)

ఓం ఓం ఓం …
శివోఽహం శివోఽహం, శివోఽహం శివోఽహం, శివోఽహం శివోఽహం

మనో బుధ్యహంకార చిత్తాని నాహం
న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్రే ।
న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః
చిదానంద రూపః శివోఽహం శివోఽహమ్ ॥ 1 ॥
శివోఽహం శివోఽహం, శివోఽహం శివోఽహం, శివోఽహం శివోఽహం

న చ ప్రాణ సంజ్ఞో న వైపంచవాయుః
న వా సప్తధాతుర్న వా పంచకోశాః ।
నవాక్పాణి పాదౌ న చోపస్థ పాయూ
చిదానంద రూపః శివోఽహం శివోఽహమ్ ॥ 2 ॥
శివోఽహం శివోఽహం, శివోఽహం శివోఽహం, శివోఽహం శివోఽహం

న మే ద్వేషరాగౌ న మే లోభమోహో
మదో నైవ మే నైవ మాత్సర్యభావః ।
న ధర్మో న చార్ధో న కామో న మోక్షః
చిదానంద రూపః శివోఽహం శివోఽహమ్ ॥ 3 ॥
శివోఽహం శివోఽహం, శివోఽహం శివోఽహం, శివోఽహం శివోఽహం

న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞః ।
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
చిదానంద రూపః శివోఽహం శివోఽహమ్ ॥ 4 ॥
శివోఽహం శివోఽహం, శివోఽహం శివోఽహం, శివోఽహం శివోఽహం

న మృత్యుర్న శంకా న మే జాతి భేదః
పితా నైవ మే నైవ మాతా న జన్మః ।
న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః
చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ ॥ 5 ॥
శివోఽహం శివోఽహం, శివోఽహం శివోఽహం, శివోఽహం శివోఽహం

అహం నిర్వికల్పో నిరాకార రూపో
విభూత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణామ్ ।
న చాసంగతం నైవ ముక్తిర్న మేయః [న వా బంధనం నైవ ముక్తిర్న బంధః]
చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ ॥ 6 ॥
శివోఽహం శివోఽహం, శివోఽహం శివోఽహం, శివోఽహం శివోఽహం

 

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top