2027 ఆధ్యాత్మిక క్యాలెండర్ – ప్రీ ఆర్డర్స్

2027 ఆధ్యాత్మిక క్యాలెండర్ – ప్రీ ఆర్డర్స్

భారతీయ సంస్కృతి – 2027 ప్రత్యేక ఆధ్యాత్మిక క్యాలెండర్

మన పండుగలు, పర్వదినాలు, వ్రతాలు, పురాణాలు, పుణ్యక్షేత్రాల విశేషాలను ఒకే చోట అందించాలనే సంకల్పంతో భారతీయ సంస్కృతి రూపొందించిన ప్రత్యేక ఆధ్యాత్మిక క్యాలెండర్ – 2027.

ఇది కేవలం తేదీలు, రోజులు తెలుసుకోవడానికి మాత్రమే కాదు. మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశేషాలను ఏడాది పొడవునా తెలుసుకునేందుకు ఉపయోగపడే ప్రత్యేక కానుక.

ఈ క్యాలెండర్ ప్రత్యేకతలు

    •  12 నెలల పండుగలు, పర్వదినాలు: సంవత్సరంలోని ముఖ్యమైన పండుగలు, పర్వదినాల వివరాలు.

    • వ్రతాల విశేషాలు: వివిధ వ్రతాలు, వాటి ఆచార సంప్రదాయాలకు సంబంధించిన సమాచారం.

    • పురాణాల పరిచయం: మన పురాణాలకు సంబంధించిన ఆధ్యాత్మిక విశేషాలు.

    • 18 శివపీఠాలు: పవిత్రమైన అష్టాదశ శక్తిపీఠాల వివరాలు.

    • ద్వాదశ జ్యోతిర్లింగాలు: పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాల విశేషాలు.

    • QR కోడ్ ప్రత్యేకత: QR కోడ్లను స్కాన్ చేయడం ద్వారా స్తోత్రాలు, పురాణాలు, ఆధ్యాత్మిక వీడియోలు మరియు ఇతర సమాచారాన్ని సులభంగా వీక్షించవచ్చు.

మీ 2027 క్యాలెండర్‌ను ఇప్పుడే ప్రీ-ఆర్డర్ చేయండి!

మీ ఇంటికి మన సంస్కృతి సంప్రదాయాల ఆధ్యాత్మిక సంపదను ఆహ్వానించండి.

₹250/-

Regular Price ₹500/-

Shipping Charges Extra

📦 Shipping Starts: 1 December 2026

PRE-ORDER NOW

WHATSAPP TO PRE-ORDER 

మీ ఆర్డర్ కోసం WhatsApp ద్వారా సంప్రదించండి: 9494452753

Bharatiya Samskruthi 2027 Telugu Spiritual Calendar Pre-Order – Order via WhatsApp

మన సంప్రదాయాలను తెలుసుకోవడానికి, మన పండుగల విశిష్టతను గుర్తుంచుకోవడానికి, కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక విషయాలను పంచుకోవడానికి ఈ 2027 క్యాలెండర్ ఒక మంచి తోడుగా నిలుస్తుంది.

భారతీయ సంస్కృతి
The Essence of Sanatana Dharma
www.bharatiyasamskruthi.net

Scroll to Top