కార్తీక పురాణం 16వ రోజు పారాయణం
కార్తీక పురాణం 16వ రోజు పారాయణం సూత మహర్షి చెప్పిన స్కాంద పురాణంలోని కార్తీక మహాత్మ్యాన్ని విన్న శౌనకాది మునులు ఎంతో సంతోషించి ఇలా ప్రార్థించారు.“సూత మహర్షీ! ఎంతో పుణ్యాన్ని ఇచ్చే ఈ కార్తీక పురాణం స్కాంద పురాణంలోనే కాకుండా, పద్మ పురాణంలో కూడా ఉంది కదా! దయచేసి ఆ పద్మ పురాణంలోని కార్తీక మహాత్మ్యాన్ని కూడా మాకు వివరించండి.” అప్పుడు సూత మహర్షి చిరునవ్వుతో ఇలా చెప్పసాగారు.“మునులారా! శ్రీమహావిష్ణువు లీలలను, మహిమలను వినడం వల్ల వినేవారికి, […]
కార్తీక పురాణం 16వ రోజు పారాయణం Read More »










