కార్తీక మాస పురాణం
కార్తీక మాస పురాణం కార్తీక మాసం అంటే పరమశివుడికి, శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన పవిత్రమైన మాసం. ఈ మాసంలో దీపారాధన చేయడం, నదీస్నానం ఆచరించడం, ఉపవాసం ఉండటం, పురాణాలను పారాయణం చేయడం ఎంతో విశేషమైన ఫలితాలను అందిస్తాయని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. మరి కార్తీక పురాణంలో దాగి ఉన్న అద్భుతమైన ధర్మ సందేశాలు ఏమిటి? ఏకాదశి, ద్వాదశి, సోమవారం వంటి పవిత్రమైన రోజుల్లో ఆచరించవలసిన నియమాలు ఏమిటి? భక్తితో కార్తీక పురాణాన్ని శ్రవణం చేయడం వల్ల కలిగే […]

