పిల్లల పేర్లు » మగ పిల్లల పేర్లు » గణేశుని నామాలతో మగపిల్లల పేర్లు
Baby boy names inspired by Lord Ganesha with meanings

గణేశుని నామాలతో మగపిల్లల పేర్లు

“గణపతి.. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు. గణేశుని నామాలతో మగపిల్లల పేర్లు అపారమైన జ్ఞానానికి, విజయానికి ఆయన నిదర్శనం. అందుకే తమ ముద్దుల పట్టికి గణేశుని నామధేయం పెట్టడం ఎంతో శుభప్రదమని చాలామంది భావిస్తారు. మీరు కూడా మీ బాబు కోసం గణేశుని పేరును వెతుకుతున్నారా? అయితే, ఆ స్వామికి ఉన్న ఎన్నో అర్థవంతమైన, శక్తివంతమైన పేర్ల జాబితా మీకోసం ఇక్కడ ఉంది.”

నామం (Name)

అర్థం (Meaning)

Abhigna (అభిజ్ఞ)

జ్ఞాని

Abheer (అభీర్)

నిర్భయుడు,

Achuyth (అచ్యుత్)

నాశనం లేనివాడు (విష్ణువు)

Adidev (అదిదేవ్)

మొదటి దేవుడు

Aathesh (ఆతేశ్)

గణేశుడు, రాజు

Aakhukethan (ఆఖుకేతన్)

ఎలుకను జెండాగా కలిగినవాడు

Ambaikeya (అంబికేయ)

అంబికా దేవి కుమారుడు

Amith (అమిత్)

అనంతమైనవాడు

Ameya (అమేయ)

కొలవలేనివాడు

Amogh (అమోఘ)

అమోఘమైనవాడు, గణేశుడు

Anand (ఆనంద్)

సంతోషం

Anav (ఆనవ్)

సముద్రం, మానవతావాది

Anmay (అన్మయ)

ఎవరినీ విడదీయలేనివాడు

Aparajit (అపరాజిత్)

ఓటమి లేనివాడు

Aavanish (అవనీష్)

భూమికి ప్రభువు

Avneesh (అవనీష్)

భూమికి ప్రభువు

Aayogan (ఆయోగ్)

శుభ సమయం

Ashrith (ఆశ్రిత్)

శరణు ఇచ్చేవాడు

Avyay (అవ్యయ)

నాశనం లేనివాడు

Ayaan (ఆయాన్)

దైవ ప్రసాదం

Bala Ganapathi (బాల గణపతి)

చిన్న గణేశుడు

Bal Chandra (బాల చంద్ర)

చిన్న చంద్రుడు

Bhoopathi (భూపతి)

భూమికి ప్రభువు

Bhuvanapathi (భువనపతి)

విశ్వానికి ప్రభువు

Brahmanya (బ్రహ్మణ్య)

బ్రహ్మ స్వరూపుడు

Chaturbhuj (చతుర్భుజ)

నాలుగు భుజములు కలవాడు

Devavrath (దేవవ్రత్)

భీష్ముని మరొక పేరు

Dharmik (ధార్మిక్)

ధర్మబద్ధుడు

Dhoorjay (ధూర్జటి)

శివుడు

Dhruv (ధృవ్)

స్థిరమైనవాడు

Dhoomravarna (ధూమ్రవర్ణ)

పొగ రంగు కలవాడు

Dvshik (ద్విశిక్)

రెండు రూపాలు కలవాడు

Eeshaan (ఈషాన్)

శివుడు

Ekadanta (ఏకదంత)

ఒకే దంతము కలవాడు

Gajanan (గజానన)

ఏనుగు ముఖము కలవాడు

Ganadhiga (గణాధిగ)

గణాలకు అధిపతి

Ganadhipa (గణాధిప)

గణాలకు అధిపతి

Ganadhiraja (గణాధిరాజ)

గణాలకు రాజు

Ganadhyaksha (గణాధ్యక్ష)

గణాలకు నాయకుడు

Gananjay (గణాంజయ)

గణాలలో విజేత

Ganapathi (గణపతి)

గణాలకు అధిపతి

Gandharv (గంధర్వ)

ఖగోళ సంగీతకారుడు

Ganeshwar (గణేశ్వర్)

గణాలకు ప్రభువు

Garvik (గర్విక్)

గర్వము కలవాడు

Gahan (గహన్)

లోతైనవాడు

Havan (హవన్)

యజ్ఞం

Heramba (హేరంబ)

భక్తుల కష్టాలను తీర్చేవాడు

Jay (జయ)

విజయం

Kapardi (కపర్ది)

శివుడు

Kapil (కపిల్)

ఋషి పేరు

Kireeti (కిరీటి)

కిరీటం కలవాడు

Kumara Gurav (కుమార గురవ్)

గురువు

Lambodara (లంబోదర)

పెద్ద పొట్ట కలవాడు

Mahabal (మహాబల్)

చాలా బలవంతుడు

Mangalamurti (మంగళమూర్తి)

శుభప్రదమైనవాడు

Manomay (మనోమయ)

మనోహరుడు

Meghanath (మేఘనాథ్)

మేఘాలకు ప్రభువు

Mruthyunjay (మృత్యుంజయ)

మృత్యువును జయించినవాడు

Mushikvahana (ముషికవాహన)

ఎలుకను వాహనంగా కలవాడు

Nandan (నందన్)

కుమారుడు

Nidhipathi (నిధిపతి)

సంపదకు అధిపతి

Nirmal (నిర్మల్)

స్వచ్ఛమైనవాడు

Ojaswath (ఓజస్వత్)

బలవంతుడు

Omkar (ఓంకార)

ఓంకార స్వరూపుడు

Phalachandra (ఫాలచంద్ర)

నుదుటిపై చంద్రుడు కలవాడు

Pradhandeshwar (ప్రధమేశ్వర్)

దేవుళ్లలో మొదటివాడు

Pradham (ప్రధమ్)

మొదటివాడు

Pragnesh (ప్రజ్ఞేష్)

తెలివితేటలకు అధిపతి

Prasahan (ప్రసాహన్)

బలవంతుడు

Sachethan (సచేతన్)

చైతన్యవంతుడు

Sammith (సమ్మిత్)

సమతుల్యమైనవాడు

Sathya (సత్య)

నిజం

Shambhu Tejas (శంభూ తేజస్)

శివుని కాంతి

Shivanaj (శివాత్మజ్)

శివుని కుమారుడు

Shubhagun (శుభగుణ్)

మంచి లక్షణాలు కలవాడు

Shubham (శుభమ్)

శుభప్రదం

Siddhivinayaka (సిద్ధివినాయక)

కార్యసిద్ధి ప్రసాది

Sree Hruday (శ్రీ హృదయ్)

మంచి హృదయం

Sujas (సుజస్)

బలవంతుడు

Sumukh (సుముఖ)

అందమైన ముఖం కలవాడు

Sundar (సుందర్)

అందమైనవాడు

Sureshwar (సురేశ్వర్)

దేవుళ్లకు ప్రభువు

Swanup (స్వానుప్)

నిజ స్వరూపం

Taksh (తక్ష)

సృష్టికర్త

Tarun (తరుణ్)

యువకుడు

Tarak (తారక్)

రక్షకుడు

Uma Putra (ఉమా పుత్ర)

ఉమా దేవి కుమారుడు

Upedra (ఉపేంద్ర)

విష్ణువు

Vakratunda (వక్రతుండ)

వంకర తొండము కలవాడు

Vanamali (వనమాలి)

పూల మాల ధరించినవాడు

Vedang (వేదాంగ్)

వేద భాగం

Veera Ganapathi (వీర గణపతి)

వీరుడైన గణపతి

Vighna Nayak (విఘ్న నాయక్)

విఘ్నాలను తొలగించేవాడు

Vighna Rajendra (విఘ్న రాజేంద్ర)

విఘ్నాలకు రాజు

Vignesh (విఘ్నేష్)

విఘ్నాలకు అధిపతి

Vignesh (విగ్నేష్)

విఘ్నాలకు అధిపతి

Vinayak (వినాయక్)

నాయకుడు

Viratpati (విరాత్పతి)

విశ్వానికి ప్రభువు

Virupaksha (విరూపాక్ష)

విభిన్న కన్నులు కలవాడు

Vidyadhar (విద్యాధర్)

జ్ఞానానికి అధిపతి

Vyomanabh (వ్యోమనాభ్)

ఆకాశానికి ప్రభువు

Yasashwi (యశస్వి)

కీర్తివంతుడు

Yogadeep (యోగదీప్)

యోగ జ్యోతి

Yogadep (యోగదీప్)

యోగ జ్యోతి

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top