లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -5
లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -5 పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా ।మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ॥ 81 ॥ పరా – పరాస్థితిలోని వాగ్రూపము.ప్రత్యక్చితీరూపా – స్వస్వరూపము యొక్క జ్ఞానమే స్వరూపముగా గలది.పశ్యంతీ – రెండవస్థితిగా వ్యక్తం కాబోయే వాక్కుపరదేవతా – పశ్యంతీ వాక్కు యొక్క సూక్ష్మరూపము.మధ్యమా – పశ్యంతీ, వైఖరీ వాక్కులకు మధ్య వుండు స్థితికి సంబంధించిన వాక్కు.వైఖరీరూపా – స్పష్టముగా వ్యక్తమైన వాక్కు.భక్తమానస హంసికా – భక్తుల యొక్క, మనస్సులందు […]
లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -5 Read More »

