శ్రీ రుద్రం లఘున్యాసం

శ్రీ రుద్రం లఘున్యాసం ఓం అథాత్మానగ్ం శివాత్మానం శ్రీ రుద్రరూపం ధ్యాయేత్ ॥శుద్ధస్ఫటిక సంకాశం త్రినేత్రం పంచ వక్త్రకమ్ ।గంగాధరం దశభుజం సర్వాభరణ భూషితమ్ ॥నీలగ్రీవం శశాంకాంకం నాగ యజ్ఞోప వీతినమ్ ।వ్యాఘ్ర చర్మోత్తరీయం చ వరేణ్యమభయ ప్రదమ్ ॥కమండల్-వక్ష సూత్రాణాం ధారిణం శూలపాణినమ్ ।జ్వలంతం పింగళజటా శిఖా ముద్ద్యోత ధారిణమ్ ॥వృష స్కంధ సమారూఢం ఉమా దేహార్థ ధారిణమ్ ।అమృతేనాప్లుతం శాంతం దివ్యభోగ సమన్వితమ్ ॥దిగ్దేవతా సమాయుక్తం సురాసుర నమస్కృతమ్ ।నిత్యం చ శాశ్వతం శుద్ధం […]

శ్రీ రుద్రం లఘున్యాసం Read More »

శివ తాండవ స్తోత్రం

శివ తాండవ స్తోత్రం   జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలేగలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ ।డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయంచకార చండతాండవం తనోతు నః శివః శివమ్ ॥ 1 ॥ జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ–విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని ।ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకేకిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ ॥ 2 ॥ ధరాధరేంద్రనందినీవిలాసబంధుబంధురస్ఫురద్దిగంతసంతతిప్రమోదమానమానసే ।కృపాకటాక్షధోరణీనిరుద్ధదుర్ధరాపదిక్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని ॥ 3 ॥ జటాభుజంగపింగళస్ఫురత్ఫణామణిప్రభాకదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే ।మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురేమనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి ॥ 4 ॥ సహస్రలోచనప్రభృత్యశేషలేఖశేఖరప్రసూనధూళిధోరణీ విధూసరాంఘ్రిపీఠభూః ।భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటకశ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః ॥ 5 ॥ లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా–నిపీతపంచసాయకం నమన్నిలింపనాయకమ్ ।సుధామయూఖలేఖయా విరాజమానశేఖరంమహాకపాలిసంపదేశిరోజటాలమస్తు నః

శివ తాండవ స్తోత్రం Read More »

18 Sakti Peetalu story in Telugu

అష్టాదశ శక్తి పీఠాలు శక్తికి ప్రతిరూపమైన అమ్మవారి రూపాలు అనేకం. ఆదిశక్తిగా, పరాశక్తిగా, జగన్మాతగా, లోకేశ్వరిగా విభిన్న రూపాల్లో పూజలందుకునే ఆ తల్లి మహాశక్తి స్వరూపిణి. శక్తికి రూపమైన ఆ తల్లి కొలువైన పరమ పవిత్ర దివ్యధామాలు అష్టాదశ శక్తి పీఠాలు. సాక్షాత్త్ శ్రీ ఆదిపరాశక్తి శక్తి రూపాలే ఈ అష్టాదశ శక్తి పీఠాలని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు ఆరాధనా స్థలాలు అయ్యాయి. శక్తిస్వరూపిణిగా భక్తుల కోరికలు

18 Sakti Peetalu story in Telugu Read More »

Govinda namalu meaning in telugu

గోవిందా నామాలు – తెలుగులో అర్థం గోవిందాహరి గోవిందా-మానవుని పంచేంద్రియాలకు (కన్ను, ముక్కు చెవి, నోరు, చర్మము) ఆనందం కల్గించేవాడు. గోకుల నందనగోవిందా-ద్వాపరయుగంలో గోకులంలో పుట్టి గో,గోపాలకులందరికీ నయనానందం కలిగించినవాడు. శ్రీశ్రీనివాసా గోవిందా-‘శ్రీ” అంటే లక్ష్మి, లక్ష్మిని తన వక్షస్థలమునందు నిలుపుకొని సకల సంపదలను సిద్ధింపజేసేవాడు. శ్రీవేంకటేశా గోవిందా- “వేం” అంటే పాపాలు. “కట” అంటే దహింపజేయడం. పాపాలను దహింపజేసేవాడు. భక్తవత్సల గోవిందా-తనను నమ్ముకున్నవారిపై ఆప్యాయత, అనురాగం కురిపించేవాడు. భాగవత ప్రియ గోవిందా-నిత్యమూ భగవంతుణ్ణే త్రికరణశుద్ధిగా కొలిచే

Govinda namalu meaning in telugu Read More »

మహాలయ పక్షాలు అంటే ఏమిటి? ఏం చేయాలి?

మహాలయ పక్షం మరణించిన ప్రాణి ‘ఆత్మ’ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వ కర్మానుభవం కోసం తిరిగి ఈ భూమిమీద  ‘జీవాత్మ’గా అవతరించడానికి…  అన్నాన్ని ఆశ్రయించి, తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి, శుక్ర కణముగా రూపొంది, స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి, శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది. మరణించిన మన పితరులకు మోక్షం కలగాలంటే .. కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే ..పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి

మహాలయ పక్షాలు అంటే ఏమిటి? ఏం చేయాలి? Read More »

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -9

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -9 కార్యకారణ నిర్ముక్తా, కామకేళి తరంగితా ।కనత్-కనకతాటంకా, లీలావిగ్రహ ధారిణీ ॥ 161 ॥ కార్యకారణ నిర్ముక్తా :కార్యాకరణములు లేని శ్రీ మాతకామకేళీ తరంగితా :కోరికల తరంగముల యందు విహరించునది.కనత్కనక తాటంకా :మనోహరమగు ధ్వని చేయు బంగారు చెవి కమ్మలు కలది.లీలావిగ్రహ ధారిణి :లీలకై అనాయాసముగా అద్భుత రూపములను ధరించునది. అజాక్షయ వినిర్ముక్తా, ముగ్ధా క్షిప్రప్రసాదినీ ।అంతర్ముఖ సమారాధ్యా, బహిర్ముఖ సుదుర్లభా ॥ 162 ॥ అజా :పుట్టుక లేనిదిక్షయ వినిర్ముక్తా

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -9 Read More »

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -8

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -8 చిత్కళా,ఽనందకలికా, ప్రేమరూపా, ప్రియంకరీ ।నామపారాయణ ప్రీతా, నందివిద్యా, నటేశ్వరీ ॥ 141 ॥ చిత్కళానందకలికా : ఙ్ఞానము, ఆనందము అను జ్యోతిస్వరూపిణిప్రేమరూపా : ప్రేమమూర్తిప్రియంకరీ : కోరికలు సిద్ధింపచేయునదినామపారాయణ ప్రీతా : తన నామములను పారాయణచేయు వారియందు ప్రీతి కలిగినదినందివిద్యా : అమ్మవారికి సంబంధించిన ఒక మంత్ర విశేషమునటేశ్వరీ : నటరాజు యొక్క శక్తి మిథ్యా జగదధిష్ఠానా ముక్తిదా, ముక్తిరూపిణీ ।లాస్యప్రియా, లయకరీ, లజ్జా, రంభాది వందితా ॥ 142

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -8 Read More »

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -7

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -7 దరాందోళిత దీర్ఘాక్షీ, దరహాసోజ్జ్వలన్ముఖీ ।గురుమూర్తి, ర్గుణనిధి, ర్గోమాతా, గుహజన్మభూః ॥ 121 ॥ దరాందోళిత దీర్ఘాక్షీ – కొంచెముగా చలించు ఆకర్ణాంత విశాలమైన కన్నులు గలది.దరహాసోజ్జ్వలన్ముఖీ – మందహాసము చేత ప్రకాశించు ముఖము కలది.గురుమూర్తిః – గురువు యొక్క రూపముగా నున్నది.గుణనిధిః – గుణములకు గని వంటిది.గోమాతా – గోవులకు తల్లి వంటిది.గుహజన్మభూః – కుమారస్వామి తల్లి. దేవేశీ, దండనీతిస్థా, దహరాకాశ రూపిణీ ।ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజితా ॥

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -7 Read More »

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -6  

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -6 కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా ।మహావీరేంద్ర వరదా, రాకిణ్యంబా స్వరూపిణీ ॥ 101 ॥ కాళరాత్ర్యాది శక్త్వౌఘవృతా – కాళరాత్రి మొదలైన పన్నెండు మంది శక్తి దేవతలచే పరివేష్టింపబడి యుండునది.స్నిగ్థౌదన ప్రియా – నేతితో తడిపిన అన్నములో ప్రీతి కలది.మహావీరేంద్ర వరదా – శ్రేష్ఠులైన ఉపాసకులకు అవసరమైన వన్నీ సమకూర్చునది.రాకిణ్యంబా స్వరూపిణీ – రాకిణీ దేవతా స్వరూపిణి. మణిపూరాబ్జ నిలయా, వదనత్రయ సంయుతా ।వజ్రాధికాయుధోపేతా, డామర్యాదిభి రావృతా ॥ 102 ॥

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -6   Read More »

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -5

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -5 పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా ।మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ॥ 81 ॥ పరా – పరాస్థితిలోని వాగ్రూపము.ప్రత్యక్చితీరూపా – స్వస్వరూపము యొక్క జ్ఞానమే స్వరూపముగా గలది.పశ్యంతీ – రెండవస్థితిగా వ్యక్తం కాబోయే వాక్కుపరదేవతా – పశ్యంతీ వాక్కు యొక్క సూక్ష్మరూపము.మధ్యమా – పశ్యంతీ, వైఖరీ వాక్కులకు మధ్య వుండు స్థితికి సంబంధించిన వాక్కు.వైఖరీరూపా – స్పష్టముగా వ్యక్తమైన వాక్కు.భక్తమానస హంసికా – భక్తుల యొక్క, మనస్సులందు

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -5 Read More »

Scroll to Top