విశ్వరూపం

విశ్వరూపం

షష్ఠ దశకం విరాట్ స్వరూప వర్ణన – సమస్త విశ్వాన్ని ఆవహించిన మహావిష్ణువు

షష్ఠ దశకం – విరాట్ స్వరూప వర్ణన

షష్ఠ దశకం – విరాట్ స్వరూప వర్ణన నారాయణీయంలోని ఆరవ దశకంలో ఈ జగత్తు మొత్తాన్ని భగవంతుని విరాట్ శరీరంగా వర్ణించారు. పద్నాలుగు లోకాలు, ప్రకృతి, దేవతలు, జీవరాశులు, నదులు, పర్వతాలు అన్నీ ఆయన దివ్య శరీరంలోని భాగాలేనని ఇందులో తెలియజేశారు. మనం చూసే ఈ విశ్వమంతా భగవంతుని స్వరూపమే అనే గొప్ప భావాన్ని ఈ దశకం మనకు అందిస్తుంది. ఏవం చతుర్దశజగన్మయతాం గతస్య పాతాళమీశ తవ పాదతలం వదంతి | పాదోర్ధ్వదేశమపి దేవ రసాతలం తే […]

షష్ఠ దశకం – విరాట్ స్వరూప వర్ణన Read More »

పంచమ దశకం విరాట్ పురుషుని ఆవిర్భావం – విశ్వరూప మహావిష్ణువు

పంచమ దశకం – విరాట్ పురుషుని ఆవిర్భావం

పంచమ దశకం – విరాట్ పురుషుని ఆవిర్భావం నారాయణీయంలోని ఐదవ దశకంలో ఈ విశ్వ సృష్టి ఎలా ప్రారంభమైందో వివరించారు. పరబ్రహ్మలో లీనమై ఉన్న మాయాశక్తి ఎలా మేల్కొని, మహత్తత్త్వం, అహంకారం, ఇంద్రియాలు, పంచభూతాలు, బ్రహ్మాండం, చివరకు విరాట్ పురుషుని రూపం ఎలా ఏర్పడ్డాయో ఇందులో చెప్పబడింది. వ్యక్తావ్యక్తమిదం న కించిదభవత్ ప్రాక్ ప్రాకృతప్రక్షయేమాయాయాం గుణసామ్యరుద్ధవికృతౌ త్వయ్యాగతాయాం లయమ్ |నో మృత్యుశ్చ తదామృతం చ సమభూన్నాహ్నో న రాత్రేః స్థితి-–స్తత్రైకస్త్వమశిష్యథాః కిల పరానందప్రకాశాత్మనా || 1 ||

పంచమ దశకం – విరాట్ పురుషుని ఆవిర్భావం Read More »

Lord Vishnu Vishwaroopam, the divine universal form, showing countless deities and manifestations of creation

మహావిష్ణువు యొక్క విశ్వరూప౦

మహావిష్ణువు యొక్క విశ్వరూప౦ మహావిష్ణువు యొక్క విశ్వరూప దర్శనం మహాభారతంలోని భీష్మ పర్వంలో వివరించబడింది.పవిత్రమైన కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యాలు మోహరించగా ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగాడు. అప్పుడు సంజయుడు చెప్పడం మొదలుపెట్టాడు. శంఖాలు పూరించబడ్డాయి. పాండవ పక్షంలో కృష్ణుడు, అర్జునుడు తమ దేవదత్త శంఖాలను పూరించారు. దానికి కౌరవుల హృదయాలు దద్దరిల్లాయి. బాణ ప్రయోగ సమయం ఆసన్నమైంది. కౌరవులను చూసి అర్జునుడు శ్రీకృష్ణునితో తన రథాన్ని రెండు సేనల మధ్య నిలపమన్నాడు. కృష్ణుడు అలాగే నిలిపాడు.

మహావిష్ణువు యొక్క విశ్వరూప౦ Read More »

Scroll to Top