షష్ఠ దశకం – విరాట్ స్వరూప వర్ణన
షష్ఠ దశకం – విరాట్ స్వరూప వర్ణన నారాయణీయంలోని ఆరవ దశకంలో ఈ జగత్తు మొత్తాన్ని భగవంతుని విరాట్ శరీరంగా వర్ణించారు. పద్నాలుగు లోకాలు, ప్రకృతి, దేవతలు, జీవరాశులు, నదులు, పర్వతాలు అన్నీ ఆయన దివ్య శరీరంలోని భాగాలేనని ఇందులో తెలియజేశారు. మనం చూసే ఈ విశ్వమంతా భగవంతుని స్వరూపమే అనే గొప్ప భావాన్ని ఈ దశకం మనకు అందిస్తుంది. ఏవం చతుర్దశజగన్మయతాం గతస్య పాతాళమీశ తవ పాదతలం వదంతి | పాదోర్ధ్వదేశమపి దేవ రసాతలం తే […]







