శ్రావణ మాస మహాత్మ్యం – 24 వ అధ్యాయం
శ్రావణ మాస మహాత్మ్యం – 24 వ అధ్యాయం పూర్వం భూదేవి రాక్షసుల భారంతో బాధపడి, బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి తన బాధను చెప్పుకుంటుంది. బ్రహ్మదేవుడు దేవతలందరినీ తీసుకుని పాలసముద్రం దగ్గరకు వెళ్లి విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై, “భయపడకండి, నేను వసుదేవుడి ద్వారా భూమిపై జన్మించి భూభారాన్ని తగ్గిస్తాను” అని మాట ఇస్తాడు. ఆ మాట ప్రకారం విష్ణువు దేవకీ-వసుదేవులకు కృష్ణుడిగా జన్మిస్తాడు. కంసుడి భయం వల్ల ఆయన్ని రహస్యంగా గోకులంలో పెంచుతారు. తర్వాత […]
శ్రావణ మాస మహాత్మ్యం – 24 వ అధ్యాయం Read More »











