శ్రావణ మాస మహాత్మ్యం – ఐదవ అధ్యాయం
శ్రావణ మాస మహాత్మ్యం – ఐదవ అధ్యాయం పరమశివుడు, భక్తుడైన సనత్కుమారునితో శ్రావణ మాస విశేషాలను ఇంకా ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. “సనత్కుమారా! ఇప్పుడు నీకు అత్యంత పుణ్యప్రదమైన కోటి లింగాల మహిమ గురించి చెబుతాను విను. అసలు ఒక్క శివలింగం మహిమను వర్ణించడమే బ్రహ్మాది దేవతలకు సాధ్యం కాదు, అలాంటిది ఇక కోటి లింగాల మహిమను నేను ఎలా చెప్పగలను నాయనా? ఎవరికైతే కోటి లింగాలను పూజించే స్తోమత, శక్తి ఉండదో… వాళ్లు లక్ష లింగాలు […]


