భారతీయ సంస్కృతి

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -9

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -9 కార్యకారణ నిర్ముక్తా, కామకేళి తరంగితా ।కనత్-కనకతాటంకా, లీలావిగ్రహ ధారిణీ ॥ 161 ॥ కార్యకారణ నిర్ముక్తా :కార్యాకరణములు లేని శ్రీ మాతకామకేళీ తరంగితా :కోరికల తరంగముల యందు విహరించునది.కనత్కనక తాటంకా :మనోహరమగు ధ్వని చేయు బంగారు చెవి కమ్మలు కలది.లీలావిగ్రహ ధారిణి :లీలకై అనాయాసముగా అద్భుత రూపములను ధరించునది. అజాక్షయ వినిర్ముక్తా, ముగ్ధా క్షిప్రప్రసాదినీ ।అంతర్ముఖ సమారాధ్యా, బహిర్ముఖ సుదుర్లభా ॥ 162 ॥ అజా :పుట్టుక లేనిదిక్షయ వినిర్ముక్తా […]

Read More

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -7

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -7 దరాందోళిత దీర్ఘాక్షీ, దరహాసోజ్జ్వలన్ముఖీ ।గురుమూర్తి, ర్గుణనిధి, ర్గోమాతా, గుహజన్మభూః ॥ 121 ॥ దరాందోళిత దీర్ఘాక్షీ – కొంచెముగా చలించు ఆకర్ణాంత విశాలమైన కన్నులు గలది.దరహాసోజ్జ్వలన్ముఖీ – మందహాసము చేత ప్రకాశించు ముఖము కలది.గురుమూర్తిః – గురువు యొక్క రూపముగా నున్నది.గుణనిధిః – గుణములకు గని వంటిది.గోమాతా – గోవులకు తల్లి వంటిది.గుహజన్మభూః – కుమారస్వామి తల్లి. దేవేశీ, దండనీతిస్థా, దహరాకాశ రూపిణీ ।ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజితా ॥ […]

Read More

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -5

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -5 పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా ।మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ॥ 81 ॥ పరా – పరాస్థితిలోని వాగ్రూపము.ప్రత్యక్చితీరూపా – స్వస్వరూపము యొక్క జ్ఞానమే స్వరూపముగా గలది.పశ్యంతీ – రెండవస్థితిగా వ్యక్తం కాబోయే వాక్కుపరదేవతా – పశ్యంతీ వాక్కు యొక్క సూక్ష్మరూపము.మధ్యమా – పశ్యంతీ, వైఖరీ వాక్కులకు మధ్య వుండు స్థితికి సంబంధించిన వాక్కు.వైఖరీరూపా – స్పష్టముగా వ్యక్తమైన వాక్కు.భక్తమానస హంసికా – భక్తుల యొక్క, మనస్సులందు […]

Read More

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -4

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -4 పంచప్రేతాసనాసీనా, పంచబ్రహ్మ స్వరూపిణీ ।చిన్మయీ, పరమానందా, విజ్ఞాన ఘనరూపిణీ ॥ 61 ॥ పంచప్రేతాసనాసీనా – పంచప్రేతలైన బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులను ఆసనముగా కలిగి ఆసీనులైనది.పంచబ్రహ్మ స్వరూపిణీ – పంచబ్రహ్మలైన సద్యోజాత, అఘోర, వామదేవ, తత్పురుష, ఈశాన స్వరూపమైనది.చిన్మయీ – జ్ఞానముతో నిండినది.పరమానందా – బ్రహ్మానంద స్వరూపము లేక నిరపేక్షకానంద రూపము.విజ్ఞానఘన రూపిణీ – విజ్ఞానము, స్థిరత్వము పొందిన రూపము గలది. ధ్యానధ్యాతృ ధ్యేయరూపా, ధర్మాధర్మ వివర్జితా […]

Read More

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -3

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -3 భవానీ, భావనాగమ్యా, భవారణ్య కుఠారికా ।భద్రప్రియా, భద్రమూర్తి, ర్భక్తసౌభాగ్య దాయినీ ॥ 41 ॥ భవానీ – భవుని భార్య.భావనాగమ్యా – భావన చేత పొంద శక్యము గానిది.భవారణ్య కుఠారికా – సంసారమనే అడవికి గండ్రగొడ్డలి వంటిది.భద్రప్రియా – శుభములు, శ్రేష్ఠములు అయిన వాటి యందు ఇష్టము కలిగినది.భద్రమూర్తిః – శుభమైన లేదా మంగళకరమైన స్వరూపము గలది.భక్త సౌభాగ్యదాయినీ – భక్తులకు సౌభాగ్యమును ఇచ్చునది. భక్తిప్రియా, భక్తిగమ్యా, భక్తివశ్యా, భయాపహా […]

Read More

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -2 Lalitha Sahasra namam meaning in telugu

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -2 సర్వారుణాఽనవద్యాంగీ సర్వాభరణ భూషితా ।శివకామేశ్వరాంకస్థా, శివా, స్వాధీన వల్లభా ॥ 21 ॥ సర్వారుణా – సర్వము అరుణ వర్ణంగా భాసించునది.అనవద్యాంగీ – వంక పెట్టుటకు వీలులేని అవయవములు గలది.సర్వాభరణ భూషితా – సమస్తమైన నగల చేత అలంకరించబడింది.శివకామేశ్వరాంకస్థా – కామ స్వరూపుడు అగు శంకరుని యొక్క తొడయందున్నది.శివా – వ్యక్తమైన శివుని రూపము కలది.స్వాధీన వల్లభా – తనకు లోబడిన భర్త గలది. సుమేరు మధ్యశృంగస్థా, శ్రీమన్నగర నాయికా […]

Read More

శ్రీ లలితా సహస్రనామాలు – తెలుగులో అర్థం -1 Lalitha Sahasra namam meaning in telugu

  శ్రీ లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం శ్రీ మాతా, శ్రీ మహారాజ్ఞీ, శ్రీమత్-సింహాసనేశ్వరీ ।చిదగ్ని కుండసంభూతా, దేవకార్యసముద్యతా ॥ 1 ॥శ్రీమాతా   – మంగళకరమైన, శుభప్రదమైన తల్లి. శ్రీమహారాజ్ఞీ – శుభకరమైన గొప్పదైన రాణి. శ్రీమత్సింహాసనేశ్వరీ – శోభతో కూడిన శ్రేష్టమైన ఆసనమును అధిష్ఠించింది. చిదగ్ని కుండ సంభూతా – చైతన్యమనే అగ్ని కుండము నుండి చక్కగా ఆవిర్భావము చెందినది. దేవకార్య సముద్యతా – దేవతల యొక్క కార్యములకై ఆవిర్భవించినది. ఉద్యద్భాను సహస్రాభా, చతుర్బాహు సమన్వితా ।రాగస్వరూప పాశాఢ్యా, […]

Read More
TOP