Nakta Vratam Puja Vidhanam Telugu

శ్రావణ మాస మహాత్మ్యం – మూడవ అధ్యాయం

శ్రావణ మాస మహాత్మ్యం – మూడవ అధ్యాయం పరమశివుడు చెప్పిన అద్భుతమైన మాటలు విన్న సనత్కుమారుడి మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. అయినా సరే, ఇంకా ఏదో తెలుసుకోవాలన్న తపనతో శివుణ్ణి ఇలా అడిగాడు: “స్వామీ! మీరు శ్రావణ మాసంలో చేయాల్సిన వ్రతాల గురించి ఎంతో వివరంగా చెప్పారు. కానీ, నా మనసుకు ఇంకా పూర్తి తృప్తి కలగలేదు. నేను ఏ వ్రతం చేస్తే జీవితం తరిస్తుందో, దయచేసి ఆ వ్రతం గురించి నాకు ఇంకా వివరంగా చెప్పండి […]

శ్రావణ మాస మహాత్మ్యం – మూడవ అధ్యాయం Read More »