భారతీయ సంస్కృతి

సత్యనారాయణ స్వామి వ్రతకథల అంతరార్థం

సత్యనారాయణ స్వామి వ్రత కథల అంతరార్థం మనకున్న ఎన్నో గొప్ప విశేషమైన పూజలలో, వ్రతాలలో శ్రీ సత్యన్నారాయణస్వామి వ్రతం చాలా ఉత్కృష్టమైనది. పెళ్ళిళ్ళలో, గృహప్రవేశాలలో, ఏ శుభ సందర్భంలో అయినా మనం ఆచారంగా ఈ వ్రతం చేసుకుంటాము.  మహిమ గల శ్రీ సత్యనారాయణ స్వామి వారు తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు మండలం అన్నవరంలో పంపానది వొడ్డున ఉన్న రత్నగిరి కొండపై సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తులో వెలిశాడు. శ్రీ మహావిష్ణువును రామావతారంలో ప్రసన్నం చేసుకోవటానికి […]

Read More
TOP