వైశాఖ పురాణం 4 వ అధ్యాయము

వైశాఖ పురాణం 4 వ అధ్యాయము

వైశాఖ పురాణం 4 వ అధ్యాయము అంబరీష మహారాజు నారద మహర్షితో “మహర్షీ! వైశాఖ మాసంలో ఏ పనులు చేయాలి? ఏవి చేయకూడదు? దయచేసి ఆ ధర్మాలను వివరించండి” అని అడిగాడు. దానికి నారదుడు సంతోషించి ఇలా చెప్పాడు. ఈ నెలలో తలకు నూనె రాసుకుని స్నానం చేయకూడదు. పగలు పడుకోకూడదు. కంచు పళ్ళెంలో తినకూడదు (దీనికి బదులు అరటి ఆకు, విస్తరాకు లేదా తామరాకులో భోజనం చేయాలి). మంచం మీద పడుకోకూడదు. ఉల్లిపాయ లాంటి వస్తువులను […]

వైశాఖ పురాణం 4 వ అధ్యాయము Read More »