91. శ్లోకం పదన్యాస క్రీడాపరిచయ మివారబ్ధు మనసఃస్ఖలంతస్తే ఖేలం భవన కలహంసా న జహతి ।అతస్తేషాం శిక్షాం సుభగ మణిమంజీర రణిత-చ్ఛలాదాచక్షాణం చరణకమలం చారుచరితే ॥ 91 ॥ తాత్పర్యం: ఓ చారుచరితా! అందమైన నీ పాద విన్యాస, క్రీడాభ్యాసమును, తామునూ పొందగోరినవైన నీ పెంపుడు రాజహంసలు తొట్రుపాటు చెందుచూ, నీ విలాస గమనమును వీడలేకున్నవి. అందువలన నీ పాదపద్మము – కెంపులు మొదలగు రత్నములు తాపిన అందియల చిరుసవ్వడులనెడి నెపముతో ఆ రాజహంసలకు విలాస గమనక్రీడా […]
Month: June 2024
సౌందర్యలహరి 81-90 శ్లోకాలకు అర్థం
81. శ్లోకం గురుత్వం విస్తారం క్షితిధరపతిః పార్వతి నిజా-న్నితంబాదాచ్ఛిద్య త్వయి హరణ రూపేణ నిదధే ।అతస్తే విస్తీర్ణో గురురయమశేషాం వసుమతీంనితంబప్రాగ్భారః స్థగయతి లఘుత్వం నయతి చ ॥ 81 ॥ తాత్పర్యం: అమ్మా పార్వతీ! పర్వతరాజగు నీ తండ్రి హిమవంతుడు బరువు, విశాలత్వములను తన కొండ నడుమయందు గల చదునైన ప్రదేశము నుండి వేరు చేసి, నీకు “స్త్రీ ధనము” రూపముగా సమర్పించెను. అందువలననే – నీ పిరుదుల యొక్క గొప్పదనము – బరువు గాను, విశాలముగాను, […]
సౌందర్యలహరి 71-80 శ్లోకాలకు అర్థం
71. శ్లోకం నఖానా ముద్ద్యోతైర్నవ నలినరాగం విహసతాంకరాణాం తే కాంతిం కథయ కథయామః కథముమే ।కయాచిద్వా సామ్యం భజతు కలయా హంత కమలంయది క్రీడల్లక్ష్మీ చరణ తలలాక్షారస ఛణమ్ ॥ 71 ॥ తాత్పర్యం: తల్లీ ! ఉమాదేవీ ! అప్పుడే వికసించు తామరపూవు యొక్క ఎర్రని కాంతులను సైతం పరిహసించు గోళ్ళ కాంతులతో శోభిల్లు – నీ యొక్క హస్త ప్రభావైభవమును ఏ విధముగా వర్ణించగలము? క్రీడించు లక్ష్మీదేవి పాద లాక్షారుణరసముతో కూడి సమర్థవంతమైనచో, అప్పుడు […]
సౌందర్యలహరి 61-70 శ్లోకాలకు అర్థం
61. శ్లోకం అసౌ నాసావంశస్తుహిమగిరి వంశ ధ్వజపటిత్వదీయో నేదీయః ఫలతు ఫలమస్మాక ముచితమ్ ।వహన్నంతర్ముక్తాః శిశిరతర నిశ్వాస గలితంసమృద్ధ్యా యత్తాసాం బహిరపి చ ముక్తామణిధరః ॥ 61 ॥ తాత్పర్యం: హిమగిరి వంశధ్వజమునకు పతాకము వంటి ఓ హైమవతీ ! నీ నాసిక అను వెదురు దండము మాకు తగిన విధముగా కోరిన వాటిని ప్రాప్తింపచేయుగాక! ఆ నీ నాసావంశదండము లోపల ముత్యములను ధరించుచున్నదని చెప్పవచ్చును. కారణమేమనగా – నీ నాసాదండము ముత్యములతో సమృద్దిగా నిండి వుండగా […]
సౌందర్యలహరి 51-60 శ్లోకాలకు అర్థం
51. శ్లోకం శివే శృంగారార్ద్రా తదితరజనే కుత్సనపరాసరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతీ ।హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజయినీసఖీషు స్మేరా తే మయి జననీ దృష్టిః సకరుణా ॥ 51 ॥ తాత్పర్యం: తల్లీ! జగజ్జననీ! నీ యొక్క చూపు – నీ పతి అయిన శివునియందు శృంగార రసమును, శివేతర జనులయందు అయిష్ట, పరాణ్ముఖత్వములతో బీభత్సరసమును, గంగ యెడల రోషముతో రౌద్రరసమును, శివుని చరిత్రను వినుచున్నపుడు గాని, శివుని మూడవ నేత్ర వైశిష్టమును చూచునపుడు గాని […]
సౌందర్యలహరి 41-50 శ్లోకాలకు అర్థం
41. శ్లోకం తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా నవాత్మానం మన్యే నవరస మహాతాండవ నటమ్ ! ఉభాభ్యా మేతాభ్యాముదయ విధి ముద్ధిశ్య దయయా సనాథాభ్యాం జజ్ఞే జనక జననీ మజ్జగ దిదమ్ !! తాత్పర్యం: స్త్రీ _ పురుష నాట్యాలకు ప్రతీకలైన సమయ_ తాండవ నృత్య కేళిలో అంబా పరమేశ్వరుల నవరసాత్మక సమ్మేళనం చేతనే, ప్రళయమందు దగ్దమైన జగత్తు తిరిగి సృష్టించబడుతుంది. ఇది ఆనంద తాండవనృత్యం. జగదుత్పాదక సూత్రం. 42. శ్లోకం గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం […]
సౌందర్యలహరి 31-40 శ్లోకాలకు అర్థం
31. శ్లోకం చతుః-షష్టయా తంత్రైః సకల మతిసంధాయ భువనం స్థితస్తత్తసిద్ధి ప్రసవ పరతంత్రైః పశుపతిః ! పునస్త్వ-న్నిర్బంధాదఖిల-పురుషార్థైక ఘటనా- స్వతంత్రం తే తంత్రం క్షితితల మవాతీతరదిదమ్ !! తాత్పర్యం: తల్లీ! జగజ్జననీ! పశుపతి అయిన శివుడు, జీవులను తృప్తి పరచడానికి వివిధ ప్రక్రియలతో వివిధ ఫలితాలనిచ్చు 64 రకముల తంత్రములను ఈ లోకమునకు ఇచ్చి, జీవులను మోహవ్యావాహములలో చిక్కుకొనునట్లు చేయగా – ఆ విధముగా మోహమునందు పడకుండుటకు బిడ్డలైన జీవులయందు వాత్సల్యముతో – నీవు నీ భర్త […]
సౌందర్యలహరి 21-30 శ్లోకాలకు అర్థం
సౌందర్యలహరి శ్లోకాలకు తెలుగులో అర్థం 21. శ్లోకం తటిల్లేఖాతన్వీం తపన శశివైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణామవ్యుపరి కమలానాం తవ కలామ్, మహాపద్మాటవ్యాం మృదిత మలమాయేన మనసా మహాన్తః పశ్యన్తోదధతి పరమానన్ద లహరీమ్ !! తాత్పర్యం: తల్లీ! భగవతీ! మెరుపు తీగవలె సొగసైన, సూక్ష్మమైన, పొడవైన, ప్రకాశించు లక్షణము కలిగిన, సూర్య చంద్రాగ్ని స్వరూపమైనది, షట్చక్రాలకు పైన సహస్రారంలో మహాపద్మాటవిలో కూర్చున్న నీ యొక్క సాదాఖ్య అనే బైందవీ కళను- కామాది మలినములను పోగొట్టుకున్న మహాపురుషులైన యోగీశ్వరులు ధ్యానించి, మహదానంద […]
సౌందర్యలహరి 11-20 శ్లోకాలకు అర్థం
సౌందర్యలహరి శ్లోకాలకు తెలుగులో అర్థం 11. శ్లోకం చతుర్భిః శ్రీకణ్ఠైశ్శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభి శ్శంభోః నవభిరపి మూలప్రకృతిభిః! చతుశ్చత్వారింశ ద్వసుదళ కలాశ్రత్రివలయ త్రిరేఖాభి స్సార్థం తవ శరణకోణాః పరిణతా!! తాత్పర్యం: తల్లీ! నాలుగు శివకోణములు, తద్భిన్నములైన అయిదు శక్తికోణములు, తొమ్మిది మూల ప్రకృతులతోనూ, అష్టదళ పద్మము, షోదశదళ పద్మము, మేఖలాత్రయము, భూపురత్రయములతో నీవుండే శ్రీచక్రము 43 త్రికోణములతో అలరారుచున్నది. 12. శ్లోకం త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదాలోకౌత్సుక్యా అమరలలనాయాంతి […]
సౌందర్యలహరి 1-10 శ్లోకాలకు అర్థం
సౌందర్యలహరి శ్లోకాలకు తెలుగులో అర్థం 1. మొదటి శ్లోకము శివశ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుమ్ న చే దేవం దేవో న ఖలు కుశలః స్పన్దితుమపి ॥ అతస్త్వామారాధ్యాం హరి హర విరిఞ్చాదిభిరపి ప్రణన్తుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి ॥1 ॥ తాత్పర్యముః సర్వమంగళస్వరూపుడైన పరమశివుడు, పరాశక్తి అయిన నీతో కూడి ఉన్నప్పుడు మాత్రమే, సకల సృష్టి నిర్మాణము చేయడానికి సమర్ధుడై ఉన్నాడు. నీతో కూడి ఉండకపోతే, అంతటి శుభప్రదుడైన పరమశివుడు సైతం కనీసం కదలడానికి […]
సౌందర్యలహరి – తెలుగులో అర్థం
సౌందర్యలహరి – తెలుగులో అర్థం
కనకధారా స్తోత్రం తెలుగులో అర్థం
కనకధారా స్తోత్రం –తెలుగులో అర్థం కనకధారా స్తోత్రం వందే వందారు మందారమిందిరానందకందలమ్అమందానందసందోహ బంధురం సింధురాననమ్ శ్లో॥ అంగం హరే: పులక భూషణ మాశ్రయంతీ భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం। అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయా: ॥1॥ శ్లో॥ ముగ్ధా ముహుర్ విదధతీ వదనే మురారే: ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని । మాలా దృశోర్ మధుకరీవ మహోత్పలే యా సామే శ్రియం దిశతు సాగర సంభవాయా: ॥2 ॥ శ్లో॥ ఆ మీలితాక్ష మధిగమ్య ముదా ముకుందం ఆనంద […]
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం – తెలుగులో అర్థం
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం- కలియుగ వైకుంఠపతి శ్రీవేంకటేశ్వరుని సుప్రభాత సేవలో కీర్తించే స్తోత్రము. “సు-ప్రభాతము” అనగా “మంచి ఉదయం” అని అర్ధం. తిరుమల శయన మంటపంలోని భోగశ్రీనివాసుని ఈ సుప్రభాతం ద్వారా మేల్కొలుపుతారు. బంగారు వాకిలిలో పదహారు స్తంభాల తిరుమామణి మంటపంలో ఈ సుప్రభాతాన్ని పఠిస్తారు. సుప్రభాత పఠనానంతరం భోగశ్రీనివాసుని గర్భగుడిలోనికి తీసికొని వెళతారు. వెంకటేశ్వర సుప్రభాతం 1430 A.D.లో ప్రతవాద భయంకర శ్రీ అనంతచార్య చేత కూర్చబడింది. శ్రీవీరప్రతాపరాయల హయాంలో వేదపఠనంతోపాటు సుప్రభాత పఠనం కూడా ఆరంభమైంది. శ్రీ వెంకటేశ సుప్రభాతం నాలుగు భాగాలను […]
తిరుప్పావై తెలుగులో అర్థం
తిరుప్పావై పాశురాలు తెలుగులో అర్థం నీళా తుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శ్రుతిశతశిరః సిద్ధమధ్యాపయంతీ | స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః || అన్న వయల్ పుదువై యాణ్డాళ్ అరంగర్కు పన్ను తిరుప్పావై ప్పల్ పదియమ్, ఇన్నిశైయాల్ పాడిక్కొడుత్తాళ్ నఱ్పామాలై, పూమాలై శూడిక్కొడుత్తాళై చ్చొల్లు, శూడిక్కొడుత్త శుడర్కొడియే తొల్పావై, పాడియరుళవల్ల పల్వళైయాయ్, నాడి నీ వేంగడవఱ్కెన్నై విది యెన్ఱ ఇమ్మాట్రమ్, నాన్ […]
శ్రీ లలితా సహస్రనామం
శ్రీ లలితా సహస్రనామాలకు తెలుగులో అర్థం video రూపంలో చూడాలనుకుంటే ఈ క్రింద ఇచ్చిన లింక్స్ open చేసి చూడండి Part- 1 తెలుగులో శ్రీ లలిత సహస్రనామం అర్థం తెలుసుకోండి Part- 2 తెలుగులో శ్రీ లలిత సహస్రనామం అర్థం తెలుసుకోండి Part- 3 తెలుగులో శ్రీ లలిత సహస్రనామం అర్థం తెలుసుకోండి Part- 4 తెలుగులో శ్రీ లలిత సహస్రనామం అర్థం తెలుసుకోండి Part- 5 తెలుగులో శ్రీ లలిత సహస్రనామం అర్థం తెలుసుకోండి […]