2024

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -8

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -8 చిత్కళా,ఽనందకలికా, ప్రేమరూపా, ప్రియంకరీ ।నామపారాయణ ప్రీతా, నందివిద్యా, నటేశ్వరీ ॥ 141 ॥ చిత్కళానందకలికా : ఙ్ఞానము, ఆనందము అను జ్యోతిస్వరూపిణిప్రేమరూపా : ప్రేమమూర్తిప్రియంకరీ : కోరికలు సిద్ధింపచేయునదినామపారాయణ ప్రీతా : తన నామములను పారాయణచేయు వారియందు ప్రీతి కలిగినదినందివిద్యా : అమ్మవారికి సంబంధించిన ఒక మంత్ర విశేషమునటేశ్వరీ : నటరాజు యొక్క శక్తి మిథ్యా జగదధిష్ఠానా ముక్తిదా, ముక్తిరూపిణీ ।లాస్యప్రియా, లయకరీ, లజ్జా, రంభాది వందితా ॥ 142 […]

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -8 Read More »

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -7

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -7 దరాందోళిత దీర్ఘాక్షీ, దరహాసోజ్జ్వలన్ముఖీ ।గురుమూర్తి, ర్గుణనిధి, ర్గోమాతా, గుహజన్మభూః ॥ 121 ॥ దరాందోళిత దీర్ఘాక్షీ – కొంచెముగా చలించు ఆకర్ణాంత విశాలమైన కన్నులు గలది.దరహాసోజ్జ్వలన్ముఖీ – మందహాసము చేత ప్రకాశించు ముఖము కలది.గురుమూర్తిః – గురువు యొక్క రూపముగా నున్నది.గుణనిధిః – గుణములకు గని వంటిది.గోమాతా – గోవులకు తల్లి వంటిది.గుహజన్మభూః – కుమారస్వామి తల్లి. దేవేశీ, దండనీతిస్థా, దహరాకాశ రూపిణీ ।ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజితా ॥

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -7 Read More »

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -6  

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -6 కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా ।మహావీరేంద్ర వరదా, రాకిణ్యంబా స్వరూపిణీ ॥ 101 ॥ కాళరాత్ర్యాది శక్త్వౌఘవృతా – కాళరాత్రి మొదలైన పన్నెండు మంది శక్తి దేవతలచే పరివేష్టింపబడి యుండునది.స్నిగ్థౌదన ప్రియా – నేతితో తడిపిన అన్నములో ప్రీతి కలది.మహావీరేంద్ర వరదా – శ్రేష్ఠులైన ఉపాసకులకు అవసరమైన వన్నీ సమకూర్చునది.రాకిణ్యంబా స్వరూపిణీ – రాకిణీ దేవతా స్వరూపిణి. మణిపూరాబ్జ నిలయా, వదనత్రయ సంయుతా ।వజ్రాధికాయుధోపేతా, డామర్యాదిభి రావృతా ॥ 102 ॥

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -6   Read More »

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -5

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -5 పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా ।మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ॥ 81 ॥ పరా – పరాస్థితిలోని వాగ్రూపము.ప్రత్యక్చితీరూపా – స్వస్వరూపము యొక్క జ్ఞానమే స్వరూపముగా గలది.పశ్యంతీ – రెండవస్థితిగా వ్యక్తం కాబోయే వాక్కుపరదేవతా – పశ్యంతీ వాక్కు యొక్క సూక్ష్మరూపము.మధ్యమా – పశ్యంతీ, వైఖరీ వాక్కులకు మధ్య వుండు స్థితికి సంబంధించిన వాక్కు.వైఖరీరూపా – స్పష్టముగా వ్యక్తమైన వాక్కు.భక్తమానస హంసికా – భక్తుల యొక్క, మనస్సులందు

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -5 Read More »

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -4

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -4 పంచప్రేతాసనాసీనా, పంచబ్రహ్మ స్వరూపిణీ ।చిన్మయీ, పరమానందా, విజ్ఞాన ఘనరూపిణీ ॥ 61 ॥ పంచప్రేతాసనాసీనా – పంచప్రేతలైన బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులను ఆసనముగా కలిగి ఆసీనులైనది.పంచబ్రహ్మ స్వరూపిణీ – పంచబ్రహ్మలైన సద్యోజాత, అఘోర, వామదేవ, తత్పురుష, ఈశాన స్వరూపమైనది.చిన్మయీ – జ్ఞానముతో నిండినది.పరమానందా – బ్రహ్మానంద స్వరూపము లేక నిరపేక్షకానంద రూపము.విజ్ఞానఘన రూపిణీ – విజ్ఞానము, స్థిరత్వము పొందిన రూపము గలది. ధ్యానధ్యాతృ ధ్యేయరూపా, ధర్మాధర్మ వివర్జితా

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -4 Read More »

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -3

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -3 భవానీ, భావనాగమ్యా, భవారణ్య కుఠారికా ।భద్రప్రియా, భద్రమూర్తి, ర్భక్తసౌభాగ్య దాయినీ ॥ 41 ॥ భవానీ – భవుని భార్య.భావనాగమ్యా – భావన చేత పొంద శక్యము గానిది.భవారణ్య కుఠారికా – సంసారమనే అడవికి గండ్రగొడ్డలి వంటిది.భద్రప్రియా – శుభములు, శ్రేష్ఠములు అయిన వాటి యందు ఇష్టము కలిగినది.భద్రమూర్తిః – శుభమైన లేదా మంగళకరమైన స్వరూపము గలది.భక్త సౌభాగ్యదాయినీ – భక్తులకు సౌభాగ్యమును ఇచ్చునది. భక్తిప్రియా, భక్తిగమ్యా, భక్తివశ్యా, భయాపహా

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -3 Read More »

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -2 Lalitha Sahasra namam meaning in telugu

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -2 సర్వారుణాఽనవద్యాంగీ సర్వాభరణ భూషితా ।శివకామేశ్వరాంకస్థా, శివా, స్వాధీన వల్లభా ॥ 21 ॥ సర్వారుణా – సర్వము అరుణ వర్ణంగా భాసించునది.అనవద్యాంగీ – వంక పెట్టుటకు వీలులేని అవయవములు గలది.సర్వాభరణ భూషితా – సమస్తమైన నగల చేత అలంకరించబడింది.శివకామేశ్వరాంకస్థా – కామ స్వరూపుడు అగు శంకరుని యొక్క తొడయందున్నది.శివా – వ్యక్తమైన శివుని రూపము కలది.స్వాధీన వల్లభా – తనకు లోబడిన భర్త గలది. సుమేరు మధ్యశృంగస్థా, శ్రీమన్నగర నాయికా

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -2 Lalitha Sahasra namam meaning in telugu Read More »

శ్రీ లలితా సహస్రనామాలు – తెలుగులో అర్థం -1 Lalitha Sahasra namam meaning in telugu

  శ్రీ లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం శ్రీ మాతా, శ్రీ మహారాజ్ఞీ, శ్రీమత్-సింహాసనేశ్వరీ ।చిదగ్ని కుండసంభూతా, దేవకార్యసముద్యతా ॥ 1 ॥శ్రీమాతా   – మంగళకరమైన, శుభప్రదమైన తల్లి. శ్రీమహారాజ్ఞీ – శుభకరమైన గొప్పదైన రాణి. శ్రీమత్సింహాసనేశ్వరీ – శోభతో కూడిన శ్రేష్టమైన ఆసనమును అధిష్ఠించింది. చిదగ్ని కుండ సంభూతా – చైతన్యమనే అగ్ని కుండము నుండి చక్కగా ఆవిర్భావము చెందినది. దేవకార్య సముద్యతా – దేవతల యొక్క కార్యములకై ఆవిర్భవించినది. ఉద్యద్భాను సహస్రాభా, చతుర్బాహు సమన్వితా ।రాగస్వరూప పాశాఢ్యా,

శ్రీ లలితా సహస్రనామాలు – తెలుగులో అర్థం -1 Lalitha Sahasra namam meaning in telugu Read More »

TTD Brahmothsavaalu

  వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన| వేంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి||           సమస్త బ్రహ్మాండమంతా గాలించినా, వేంకటాద్రికి సమానమైన పవిత్ర స్థలం లేదు, వేంకటేశ్వరునితో సమానమైన దైవం లేదు.           కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన కలియుగ వైకుంఠం- తిరుమల తిరుపతి క్షేత్రంలో అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా, బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా స్వామి వారి సాలకట్ల (వార్షిక) బ్రహ్మోత్సవాలు చూడాలని కోరుకుంటారు.

TTD Brahmothsavaalu Read More »

GARBHARAKSHAMBIKA TEMPLE, TAMILNADU (గర్భరక్షాంబికా ఆలయం, తమిళనాడు)

దేవుడు అన్ని చోట్లా సర్వవ్యాప్తి అయి ఉన్నా, కొన్ని ప్రదేశాల్లో కొన్ని రూపాలలో విశేషించి ఆయన అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. వీటినే పుణ్యక్షేత్రాలు అని అంటారు. పుణ్యక్షేత్రాల్లో ఒక్కో క్షేత్రం ఒక్కో కారణానికి ప్రసిద్ధి చెందాయి.  అలాంటి పుణ్యక్షేత్రాలలో ఒకటి గర్భరక్షాంబికా ఆలయం. ఇక్కడ అమ్మవారు స్త్రీలలో గర్భసంబంధిత లోపాలను తొలగించి సంతాన ప్రాప్తిని కటాక్షించే తల్లిగా వెలిసింది. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం చేసేందుకు సాక్షాత్తు జగన్మాత గర్భరక్షాంబిక  అమ్మవారిగా భూమిపై అవతరించినట్లు స్థల పురాణం. ఈ

GARBHARAKSHAMBIKA TEMPLE, TAMILNADU (గర్భరక్షాంబికా ఆలయం, తమిళనాడు) Read More »

Scroll to Top