శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ||
ఏ శుభకార్యాన్ని ప్రారంభించినా, ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకూడదని మనం ముందుగా పూజించేది ఆ గజాననుడినే. వినాయకుడు విఘ్ననాయకుడు మాత్రమే కాదు, సకల విద్యాబుద్ధులకు అధిపతి. ఈ పేజీలో భక్తుల సౌకర్యార్థం అత్యంత శక్తివంతమైన వినాయక స్తోత్రాలు, అష్టోత్తరాలు, మరియు ప్రార్థనలను మేము పొందుపరిచాము.
నిత్యం పఠించే సంకట నాశన గణేశ స్తోత్రం నుండి, అత్యంత ఫలప్రదమైన గణేశ పంచరత్న స్తోత్రం వరకు అన్నీ ఇక్కడ లభిస్తాయి. భక్తిశ్రద్ధలతో ఈ స్తోత్రాలను పఠించి, ఆ వినాయకుని కృపాకటాక్షాలను పొందుదాం.

3. విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి
5. మహా గణపతి సహస్రనామ స్తోత్రం
6. శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి
7. శ్రీ గణపతి అథర్వ శీర్షం (గణపత్యథర్వషీర్షోపనిషత్)
8. గణేశ షోడశ నామావళి, షోడశనామ స్తోత్రం
9. గణపతి గకార అష్టోత్తర శతనామ స్తోత్రం
10. గణపతి గకార అష్టోత్తర శత నామావళి
17. వినాయక అష్టోత్తర శత నామ స్తోత్రం
