Aparna

Illustration of King Mandhata, the legendary ruler from the Ikshvaku dynasty, sitting on a grand throne with sages and courtiers around him."

తండ్రి కడుపున పుట్టిన మహావీరుడు – రాజా మాంధాత

తండ్రి కడుపున పుట్టిన మహావీరుడు – రాజా మాంధాత మాంధాత మాంధాత సూర్యవంశంలోని ఇక్ష్వాకు వంశానికి చెందిన మహారాజు. ఆయన శ్రీరామునికి పూర్వకాలానికి చెందినవాడని హిందూ విశ్వాసం. ఋగ్వేదంలోని ఒక సూక్తం ప్రకారం, ఈయన సమస్త భూమండలాన్ని జయించిన చక్రవర్తి. సాధారణంగా మనుషులు తల్లి గర్భంలో జన్మిస్తారు. కానీ మాంధాత మహారాజు మాత్రం తండ్రి గర్భంలో నుంచే జన్మించాడు. అది ఎలా సాధ్యమైంది? మాంధాత తండ్రి యువనాశ్వుడు ఎలా గర్భం దాల్చాడు? మాంధాత జననం తరువాత ఏమి […]

తండ్రి కడుపున పుట్టిన మహావీరుడు – రాజా మాంధాత Read More »

Janaka Maharaju performing a yajna as baby Sita emerges from the earth.

జనకుడు మహారాజై ఉండి కూడా సన్యాసిలా ఎలా బ్రతికాడు?

జనకుడు మహారాజై ఉండి కూడా సన్యాసిలా ఎలా బ్రతికాడు? జనకుడు జనకుడు మిథిలా నగరానికి రాజు. రామాయణంలో సీతమ్మకు తండ్రిగా ప్రసిద్ధుడు. యాజ్ఞవల్క్యుడి వరంతో బ్రాహ్మణత్వాన్ని పొందాడు. జనక మహారాజు మహాజ్ఞాని, రాజర్షి అని పేరు పొందాడు. రాచరికపు వ్యవహారాలు చూసుకుంటూ, గృహస్థుడిగా జీవితం కొనసాగిస్తూ కూడా ఆయన మనస్సు ఆత్మజ్ఞానంతో నిండి, నిత్యం భగవంతుని మీదే లగ్నమై ఉండేది. అసలు శివధనుస్సు జనక మహారాజు వద్దకు ఎలా వచ్చింది? రోజంతా రాజభోగాలను అనుభవిస్తూ, రాజ్యానికి సంబంధించిన

జనకుడు మహారాజై ఉండి కూడా సన్యాసిలా ఎలా బ్రతికాడు? Read More »

శరన్నవరాత్రుల్లో పూజించే నవదుర్గల తొమ్మిది రూపాలు

నవ దుర్గల విశిష్టత

నవ దుర్గల విశిష్టత నవదుర్గ హిందువుల ప్రధాన పండుగలలో విజయదశమి ఒకటి. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. నవరాత్రుల్లో దేవిని పూజిస్తే పది జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం ఉంది. హిందూ సంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవి అవతారాల్లో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివుల అంశాలతో మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించిందని చెబుతారు. ఈ

నవ దుర్గల విశిష్టత Read More »

Narasimha Avataram - Vishnu's half-lion, half-man incarnation

నరసింహ అవతారం,రాక్షసుడైన ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు ఎలా అయ్యాడు?

నరసింహ అవతారం,రాక్షసుడైన ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు ఎలా అయ్యాడు? శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాలలో నాలుగోది నరసింహ అవతారం, ప్రహ్లాద భక్తి & హిరణ్యకశిపుని సంహారం .ఈ అవతారం ఎంతో విశిష్టమైనది. భాగవతంలోని ఏడవ స్కంధంలో నరసింహావతారం వర్ణించబడింది. నరసింహ అవతారం ఎవరి కొరకు ఉద్భవించింది? హిరణ్యకశిపుడు విష్ణువుకు శత్రువుగా ఎందుకు మారాడు? రాక్షస వంశంలో పుట్టిన ప్రహ్లాదుడికి అంత హరి భక్తి ఎలా కలిగింది? జయ–విజయుల శాపవృత్తాంతం జయ, విజయులు వైకుంఠంలో ద్వారపాలకులు. విష్ణుసేవలో తత్పరులు. ఒకసారి బ్రహ్మ

నరసింహ అవతారం,రాక్షసుడైన ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు ఎలా అయ్యాడు? Read More »

Garbharakshambigai Temple is a Hindu temple dedicated to Shiva located in Thirukarukavoor, Tamil Nadu, India

గర్భరక్షాంబికా ఆలయం,పిల్లలు లేనివాళ్లు ఇక్కడికి వెళ్తే వెంటనే పిల్లలు పుడతారు

గర్భరక్షాంబికా ఆలయం,పిల్లలు లేనివాళ్లు ఇక్కడికి వెళ్తే వెంటనే పిల్లలు పుడతారు దేవుడు అన్ని చోట్లా సర్వవ్యాప్తుడై ఉన్నా, కొన్ని ప్రదేశాల్లో కొన్ని రూపాలలో విశేషంగా ఆయన అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. వీటినే పుణ్యక్షేత్రాలు అంటారు. పుణ్యక్షేత్రాల్లో ఒక్కో క్షేత్రం ఒక్కో కారణానికి ప్రసిద్ధి చెందింది. అలాంటి పుణ్యక్షేత్రాలలో ఒకటి గర్భరక్షాంబికా ఆలయం.గర్భరక్షాంబికా ఆలయం సంతాన ప్రాప్తి, ఇక్కడ అమ్మవారు స్త్రీలలో గర్భసంబంధిత లోపాలను తొలగించి సంతానప్రాప్తిని కటాక్షించే తల్లిగా వెలసింది. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం కలగజేయడానికి సాక్షాత్తు

గర్భరక్షాంబికా ఆలయం,పిల్లలు లేనివాళ్లు ఇక్కడికి వెళ్తే వెంటనే పిల్లలు పుడతారు Read More »

Traditional Indian sweets arranged for celebrating a baby’s milestone event.

సంవత్సరం లోపు పసిపిల్లలకు చేసే ముఖ్యమైన వేడుకలు

సంవత్సరం లోపు పసిపిల్లలకు చేసే ముఖ్యమైన వేడుకలు “ఒక చిన్నారి ఇంట్లోకి అడుగుపెట్టగానే…ఆ తల్లిదండ్రుల జీవితం మొత్తం మారిపోతుంది ఆ బిడ్డ నవ్వు, పాకుడు, మొదటి అడుగు—ప్రతి క్షణాన్నీ మనం జ్ఞాపకంలా దాచుకుంటాం ” ప్రత్యేకించి మన తెలుగు వారి కుటుంబాల్లో ఇవన్నీ ఎంతో వేడుకగా జరుపుకుంటాం. మరి ఏ ఏ సందర్భాల్లో ఏ వేడుక చేస్తారో తెలుసా? ఆ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. కుటుంబంలోకి చిన్నారి రాక ఆ ఇంటి వారందరికీ ఎంతో ఆనందం కలిగిస్తుంది.

సంవత్సరం లోపు పసిపిల్లలకు చేసే ముఖ్యమైన వేడుకలు Read More »

తెలంగాణలో ఆషాఢ మాసంలో జరుపుకునే బోనాల పండుగలో అమ్మవారికి బోనం సమర్పిస్తున్న మహిళలు

బోనాల పండుగ

బోనాల పండుగ ఆషాఢ మాసం వచ్చిందంటే తెలంగాణలో బోనాల సందడి ప్రారంభమవుతుంది. బోనాల పండుగ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో సుమారు 16 రోజుల పాటు జరుపుకుంటారు. సికింద్రాబాద్ జంట నగరాల్లోనూ, తెలంగాణ మరియు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో నివసించే హిందువుల అతి పెద్ద పండుగ బోనాలు. హైదరాబాద్ నగరంలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవం ముందుగా గోల్కొండలో కొలువై ఉన్న మహంకాళి దేవాలయంలో ప్రారంభమై, సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయం, హైదరాబాద్

బోనాల పండుగ Read More »

వీణ ధరించిన నారద మహర్షి దివ్య రూపంతో నారదుడు కలహప్రియుడా మరియు నారద మహర్షి విశిష్టత తెలుగు వీడియో థంబ్‌నెయిల్

నారద మహర్షి విశిష్టత

నారద మహర్షి విశిష్టత వైశాఖ బహుళ పాడ్యమి – దేవర్షి శ్రీ నారద ముని వారి జయంతి వైశాఖ బహుళ పాడ్యమి నాడు దేవర్షి శ్రీ నారద ముని వారి జయంతి జరుపుకుంటారు. ఈ తిథినాడే ప్రపంచవ్యాప్తంగా నారద జయంతిని ఆచరిస్తారు. నారదుడు దేవర్షి, మహాజ్ఞాని, సంగీతకారుడు. ఆయన నిరంతరం లోక సంచారం చేస్తూ ఆయా ప్రాంతాల విశేషాలను అందరికీ తెలియజేస్తుంటారు. అందువల్ల ఆయనను ఆదర్శ పాత్రికేయుడిగా భావిస్తారు. మంచి–చెడుల మధ్య జరిగే పోరాటంలో ఆయన ఎప్పుడూ

నారద మహర్షి విశిష్టత Read More »

Divine illustration of Manidweepa, the celestial abode of Goddess Lalita Devi as described in Manidweepa Varnana."

మణిద్వీప వర్ణన

మణిద్వీప వర్ణన మణిద్వీపం శ్రీ లలితా త్రిపురసుందరి దేవి నివాసస్థలం. మణిద్వీపాన్ని శ్రీపురం, శ్రీనగరం అని కూడా అంటారు. వేదవ్యాసుడు దీనిని సుధాసముద్రం అనే అమృత మహాసముద్రం మధ్యలో ఉన్న దివ్య ద్వీపంగా వర్ణించాడు. ఇది 108 వైష్ణవ దివ్యక్షేత్రాలకు అవతల ఉన్న సర్వలోకం. ఆ సర్వలోక పరిధిలో వేదజలధి తరంగాలు మణిద్వీప ప్రాకారాలను అభిషేకిస్తూ ఉంటాయి. మణిద్వీపంలో ఏమేమి ఉన్నాయి? అక్కడ ఏ దేవతలు నివసిస్తున్నారు? ఈ వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా

మణిద్వీప వర్ణన Read More »

హిందూ పురాణాల్లోని గొప్ప తల్లులు – పార్వతి దేవి, యశోదా, కౌసల్య, దేవకి, అంజనా దేవి వంటి మహానుభావ తల్లుల దివ్య చిత్రాలతో కూడిన YouTube థంబ్‌నెయిల్.

హిందూ పురాణాల్లోని గొప్ప తల్లులు

హిందూ పురాణాల్లోని గొప్ప తల్లులు తల్లి, తండ్రి, గురువు, దైవం లో అమ్మకు అగ్రస్థానం ఇచ్చారు మన పెద్దలు. మన వేదాలు, పురాణాలు కూడా ప్రథమ స్థానం తల్లికే కల్పించాయి. ప్రతి మనిషికి తొలి గురువు తల్లే. సైనికుడిగా, స్నేహితుడిగా, కష్టాల్లో కవచంగా ఉండి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతుంది. భారతీయ పురాణాల్లోని తల్లులు అనుకూలం కాని పరిస్థితుల్లో అసాధారణమైన ప్రేమ, ధైర్యం, సమయస్ఫూర్తిని ప్రదర్శించి వీరవనితలుగా, ఆదర్శవంతమైన తల్లులుగా నిలిచారు. మాతృత్వానికి, ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ప్రతీకలైన పురాణాల్లోని

హిందూ పురాణాల్లోని గొప్ప తల్లులు Read More »

Scroll to Top