Aparna

గజేంద్ర మోక్షంలో గజేంద్రుడిని మొసలి నుంచి రక్షించేందుకు గరుడునిపై వచ్చి సుదర్శన చక్రంతో మొసలిని సంహరిస్తున్న శ్రీమహావిష్ణువు.

గజేంద్ర మోక్షం – శరణాగతికి నిదర్శనం

గజేంద్రమోక్షం – సంపూర్ణ శరణాగతికి పరమ నిదర్శనం శ్రీమద్భాగవత మహాపురాణంలోని అష్టమ స్కంధం రెండవ, మూడవ, నాల్గవ అధ్యాయాలలో వివరించబడిన గజేంద్రమోక్షం భక్తి, శరణాగతి, భగవదనుగ్రహ మహిమలను తెలియజేసే అత్యంత పవిత్రమైన ఘట్టాలలో ఒకటి. ఈ కథను శుక మహర్షి పరీక్షిత్ మహారాజుకు ఉపదేశించాడు. తామస మన్వంతరంలో భగవంతుడు తన భక్తుడైన గజేంద్రుని రక్షించి మోక్షాన్ని ప్రసాదించిన విధానాన్ని ఈ కథ వివరిస్తుంది. త్రికూట పర్వత వైభవం క్షీరసాగర మధ్యలో త్రికూటం అనే మహిమాన్వితమైన పర్వతం ఉండేది. […]

గజేంద్ర మోక్షం – శరణాగతికి నిదర్శనం Read More »

వైకుంఠ ద్వారపాలకులు జయవిజయులు – విష్ణువుకు బద్ధ శత్రువులు ఎందుకు అయ్యారు? జయవిజయుల మూడు జన్మల పురాణ కథ.

జయ విజయులు రాక్షసులుగా ఎందుకు మారారు?

జయ విజయులు రాక్షసులుగా ఎందుకు మారారు? వైకుంఠంలో సాక్షాత్తూ ఆ శ్రీమహావిష్ణువు ఉండే ప్రదేశానికి ఇరువైపులా కాపలాగా ఉండే సేవకులే జయ, విజయులు. వీరు స్వామివారికి పరమ భక్తులు. ఎప్పుడూ ఆయన ధ్యానంలోనే ఉంటూ సేవలు చేసేవాళ్లు. విష్ణుమూర్తిని చూడటానికి వచ్చే వాళ్లను గమనించి, లోపలికి పంపడమే వీరి పని. మహర్షుల రాక: ఒకరోజు బ్రహ్మదేవుని కుమారులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు అనే నలుగురు మహర్షులు వైకుంఠానికి వచ్చారు. వీరు ఎంతో గొప్ప తపస్సు చేసినవారు.

జయ విజయులు రాక్షసులుగా ఎందుకు మారారు? Read More »

Vishnu Sahasranamam Boy Names in Telugu – Hindu Baby Boy Names from Vishnu Sahasranamam

విష్ణు సహస్రనామంలోని మగ పిల్లల పేర్లు

విష్ణు సహస్రనామంలోని మగ పిల్లల పేర్లు “మన పురాణాల్లోని అపురూపమైన సంపద ‘విష్ణు సహస్రనామం‘. ప్రతి నామం ఒక మహా మంత్రం, ప్రతి అక్షరం ఒక శక్తి. మన చిన్నారులకు విష్ణు సహస్రనామం నుండి పేర్లను ఎంచుకోవడం అంటే, ఆ పరమాత్ముని అనంతమైన గుణగణాలను వారి జీవితానికి ఆపాదించుకోవడమే. సంప్రదాయబద్ధంగా ఉంటూనే, ఆధునిక కాలానికి సరిపోయే, ఎంతో లోతైన అర్థాలు కలిగిన విష్ణు నామాలను అక్షరాల వారీగా ఈ పోస్ట్‌లో తెలుసుకుందాం Names with Letter A

విష్ణు సహస్రనామంలోని మగ పిల్లల పేర్లు Read More »

18 మహాపురాణాలలో ఏముంది? ప్రతి పురాణం యొక్క ప్రధాన అంశాలు మరియు విశిష్టతలు

18 హిందూ పురాణాలో ఏముంది?

18 పురాణాలో ఏముంది? పురాణాలు హిందూ మత గ్రంథాలు. ఇవి వేదాలకు ఉపబృంహణాలుగా భావించబడతాయి. “పురాణం” అంటే పూర్వకాలంలో జరిగినది అనే అర్థం. అయితే ఇవి నిత్యనూతన సత్యాలను కూడా తెలియజేస్తాయి. అనంత విశ్వం గురించి విస్తృతమైన సమాచారం వీటిలో లభిస్తుంది. దేవాలయంలో చేసే పూజల నుంచి ఆకాశంలో జరిగే అద్భుతాల వరకు అనేక విషయాలకు ఇవే ఆధారం. మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడే పురాణాలను సంకలనం చేశారు. పురాణాలు ప్రణవనాదమైన ఓంకారం నుండి ఉద్భవించాయని భాగవతంలోని ద్వాదశ

18 హిందూ పురాణాలో ఏముంది? Read More »

Kalabhairava Ashtakam Telugu lyrics with fierce Bhairava form of Shiva

కాలభైరవాష్టకం

కాలభైరవాష్టకం కాశీ నగరానికి రక్షకుడిగా, సమయానికి (కాలానికి) అధిపతిగా వెలిసిన కాలభైరవుడిని స్తుతిస్తూ చేసే ప్రార్థనే కాలభైరవ అష్టకం. ఈ అద్భుతమైన స్తోత్రాన్ని ఆది శంకరాచార్యుల వారు రచించారు. ఆయన కాశీ క్షేత్రాన్ని దర్శించినప్పుడు, అక్కడి క్షేత్ర పాలకుడైన కాలభైరవుని వైభవాన్ని చూసి మైమరచి ఈ ఎనిమిది శ్లోకాలను ఆశువుగా రచించారని పురాణ గాథ. కాలభైరవుడు అంటే శివుని యొక్క ఉగ్ర రూపం. కాలానికి అధిపతి: మనం వృధా చేసే కాలాన్ని సరిదిద్ది, మనల్ని సరైన మార్గంలో

కాలభైరవాష్టకం Read More »

The Mahalaxmi temple located in Ratlam, Madhya Pradesh

బంగారం ప్రసాదంగా ఇచ్చే ఆలయం

బంగారం ప్రసాదంగా ఇచ్చే ఆలయం మన దేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఆ ఆలయాల నిర్వహణ వెనుక భిన్నమైన పద్ధతులు, నమ్మకాలు ఉంటాయి. సాధారణంగా భక్తులు గుడికి వెళ్లి మొక్కుబడులు తీర్చుకుని, తర్వాత ప్రసాదంగా లడ్డూ, పులిహోర, చక్రపొంగలి వంటి పదార్థాలను స్వీకరిస్తారు. అయితే ఒక ప్రత్యేక ఆలయంలో మాత్రం బంగారం, వెండి ప్రసాదంగా ఇస్తారు. అదే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్నం జిల్లాలో ఉన్న మహాలక్ష్మి ఆలయం. మాల్వా ప్రాంతంలోని ఈ మహాలక్ష్మి ఆలయం అత్యంత సంపన్నమైనదిగా

బంగారం ప్రసాదంగా ఇచ్చే ఆలయం Read More »

Lalitha Sahasranama Girl Names with Meanings | Hindu Baby Girl Names

లలితా సహస్రనామంలోని ఆడపిల్లల పేర్లు

లలితా సహస్రనామంలోని ఆడపిల్లల పేర్లు శ్రీ లలితా సహస్రనామంలోని ఆడపిల్లల పేర్లను అర్థసహితంగా వివరించాను. మీరు వేరే చోట వెతకాల్సిన అవసరం లేకుండా, అన్ని అక్షరాలతో ప్రారంభమయ్యే లలితాంబికా అమ్మవారి పేర్లను తెలుసుకుని, మీ చిన్నారి పాపాయికి మంచి పేరు ఎంచుకోవచ్చు.  అక్షరాల వారీగా పేర్లు – అర్థాలతో అఅపర్ణ – పార్వతీదేవిఅంబిక – తల్లిఅనాహత – హృదయ చక్రానికి సంబంధించిన పేరుఅర్చిత – అర్చింపబడునదిఅనర్ఘ్య – అత్యుత్తమమైనదిఅమేయ – కొలవలేనిదిఅనఘ – పవిత్రమైనది ఆఆరాధ్య –

లలితా సహస్రనామంలోని ఆడపిల్లల పేర్లు Read More »

Significance of a cat crossing the path (Pilli Sakunam) in traditional Indian beliefs.

పిల్లి శకునం మంచిదా? కాదా? దాని వెనకున్న రహస్యం

పిల్లి శకునం మంచిదా? కాదా? దాని వెనకున్న రహస్యం భారతదేశంలో ఎన్నో సంప్రదాయాలతో పాటు అనేక నమ్మకాలు కూడా ఉన్నాయి. ఏదైనా పని ప్రారంభించే సమయంలో కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటారు. వాటిలో ఒకటి “పిల్లి శకునం”. శుభకార్యాలకు లేదా ముఖ్యమైన పనుల నిమిత్తం బయటకు వెళ్తున్నప్పుడు ఎదురుగా పిల్లి వస్తే మంచిది కాదని భావించి కొందరు వెనక్కి తిరిగి వస్తారు. పిల్లి ఎదురుపడితే ఏమవుతుంది? ఈ శకునం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటో ఇప్పుడు

పిల్లి శకునం మంచిదా? కాదా? దాని వెనకున్న రహస్యం Read More »

మహారాష్ట్రలోని లోనార్ సరస్సు సమీపంలోని మోత మారుతి దేవాలయం అయస్కాంత ఆంజనేయ విగ్రహం

మోతా మారుతి ఆలయం

మోతా మారుతి ఆలయం శ్రీరామ భక్తుడైన హనుమంతునికి గ్రామానికో గుడి ఉంటుందంటే అతిశయోక్తి కాదు. భారీ సంఖ్యలో భక్తులు ఆయనను నమ్మి కొలుస్తూ, పలికే దైవంగా భావిస్తారు. హనుమంతుని ఆలయాల్లో ఒక్కో ఆలయం ఒక్కో విశిష్టతను కలిగి ఉంటుంది. అటువంటి ప్రత్యేకత గల దేవాలయాల్లో ఒకటి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరానికి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో, లోనార్ సరస్సు సమీపంలో ఉన్న మోత మారుతి దేవాలయం. దీనిని మోట మారుతి దేవాలయం అని కూడా అంటారు. “మోత”

మోతా మారుతి ఆలయం Read More »

Traditional Indian woman with a beautifully braided Jada.

మహిళలు జడకు 3 పాయలు ఎందుకు అల్లుతారో తెలుసా?

మహిళలు జడకు 3 పాయలు ఎందుకు అల్లుతారో తెలుసా? ఈ రోజు మన సంస్కృతి, సంప్రదాయాల్లోని మరొక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం. మహిళలు జడకు 3 పాయలు ఎందుకు అల్లుతారు. సంప్రదాయాల ప్రకారం స్త్రీల జడకు ఎంతో విశిష్టత ఉంది. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు జడ వేయడం తప్పనిసరి అని భావించేవారు. కానీ కాలక్రమేణా అమ్మాయిలు పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడడంతో జుట్టును రకరకాలుగా కత్తిరించుకోవడం ప్రారంభమైంది; జడ వేసుకోవడమే మర్చిపోయారు. అయితే రెండు

మహిళలు జడకు 3 పాయలు ఎందుకు అల్లుతారో తెలుసా? Read More »

Scroll to Top