Aparna

Nama Ramayanam lyrics in Telugu with Lord Rama image in the background

నామ రామాయణం తెలుగులో

నామ రామాయణం తెలుగులో అర్థం శ్రీ లక్ష్మణాచార్య విరచిత నామరామాయణంలోని శ్రీరాముని 108 నామాలను, వాటి అర్థాలనూ ఈ post లో తెలుసుకుందాం. ఈ సంకీర్తనలో కేవలం 108 నామాల్లోనే మొత్తం రామాయణమంతా ఇమిడి ఉంటుంది. ఇందులో 1. బాలకాండలో శ్రీరాముని జననం, బాల్యం, విధ్యాభ్యాసం, ఎదుగుదల మొదలైన వాటి గురించి 22 నామాలు2. అయోధ్యాకాండలో అయోధ్యానగర విశేషాల నుంచి అరణ్యవాసానికి వెళ్ళడం వరకు 12 నామాలు3. అరణ్యకాండలో శ్రీరాముని అరణ్యవాస విశేషాల గురించి 14 నామాలు4. […]

నామ రామాయణం తెలుగులో Read More »

రామాయణ కథలు

బహుళ ప్రాచుర్యంలో ఉన్న అవాల్మీకాలు  5 రోజుల్లో 100 యోజనాల రామసేతు ఎలా నిర్మించారు? రాముడు సముద్రునిపై ఎందుకు బాణం ఎక్కుపెట్టాడు? భక్త శబరి పూర్తి కథ జనకుడు మహారాజై ఉండి కూడా సన్యాసిలా ఎలా బ్రతికాడు? అద్భుతమైన అయోధ్యా నగర వర్ణన మన రామాయణం మనకు ఎంత తెలుసు? ఉద్యోగప్రాప్తికై త్వరిత పరిష్కారం

రామాయణ కథలు Read More »

సంపూర్ణ రామాయణం – బాలకాండ

రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం.  శ్రీమద్రామాయణము. బాలకాండ ఒకసారి వాల్మీకి మహర్షి- దేవర్షి నారదుణ్ణి ఇలా అడిగాడు. “ఓ నారద మహర్షీ! ఈ భూలోకంలో మంచి గుణములు కలవాడు, పరాక్రమవంతుడు, ధర్మాత్ముడు, చేసిన మేలు మరువని వాడు, ఎల్లప్పుడూ సత్యమునే పలుకువాడు, గట్టి సంకల్పము కలవాడు,  అన్ని విద్యలు నేర్చినవాడు, ఎల్లప్పుడూ ఆనందంతో తొణికిసలాడేవాడు, మొక్కవోని ధైర్యము కలవాడు, కోపము అంటే ఎరుగని వాడు, యుధ్ధరంగంలో దిగితే దేవతలకు కూడా భయపడని వాడు, ఇటువంటి

సంపూర్ణ రామాయణం – బాలకాండ Read More »

“Lord Rama with Ramaraksha Stotram verses”

శ్రీ రామ రక్షా స్తోత్రం తెలుగులో అర్థం

 శ్రీ రామ రక్షా స్తోత్రం శ్రీ రామ రక్షా స్తోత్రం అత్యంత ప్రతిభావంతమైనది. ఈ స్తోత్రం శారీరక, మానసిక, రుగ్మతలను పూర్తిగా తొలగిస్తుంది. శత్రుభయం అశాంతి, నిరాశ, నిస్పృహ, దుఃఖం, మొదలైన పరిస్థితులలో ఈ స్తోత్రాన్ని పఠిస్తే, అన్ని బాధలు దూరమౌతాయి. అయితే కావలసినదల్లా అచంచలమైన, దృఢమైన విశ్వాసం, భక్తి. ధనబలం, విద్యాబలం, బుద్ధిబలం ప్రసాదించే ఈ స్తోత్ర రాజాన్ని నిరంతరం పఠించి తరిద్దాం. ఓం అస్య శ్రీ రామరక్షా స్తోత్రమంత్రస్యబుధకౌశిక ఋషిఃశ్రీ సీతారామ చంద్రోదేవతా అనుష్టుప్

శ్రీ రామ రక్షా స్తోత్రం తెలుగులో అర్థం Read More »

Hanuman Bahuk Stotram devotional image of Lord Hanuman with divine temple background

హనుమాన్ బాహుక్ పూర్తి అర్థం

హనుమాన్ బాహుక స్తోత్రం – పూర్తి అర్థం ఛప్పయ సింధు తరన, సియ-సోచ హరన, రబి బాల వరన తను |భుజ విసాల, మూరతి కరాల కాలహుకో కాల జను ||గహన-దహన-నిరదహన లంక నిఃసంక, బంక-భువ |జాతుధాన-బలవాన మాన-మద-దవన పవనసువ ||కహ తులసిదాస సేవత సులభ, సేవక హిత సన్తత నికట |గున గనత, నమత, సుమిరత జపత సమన సకల-సంకట-వికట ||1|| వివరణ : హనుమంతుడు శతయోజన విస్తీర్ణమైన సముద్రమును లంఘించి, సీతాదేవి శోకమును పోగొట్టినవాడు. ఉదయకాల

హనుమాన్ బాహుక్ పూర్తి అర్థం Read More »

Dakshinamurthy Stotram Telugu with Shiva as divine teacher under banyan tree

దక్షిణామూర్తి స్తోత్రం తెలుగులో అర్థం

దక్షిణామూర్తి స్తోత్రం తెలుగులో అర్థం శాంతిపాఠః ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వంయో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై ।తం హ దేవమాత్మబుద్ధిప్రకాశంముముక్షుర్వై శరణమహం ప్రపద్యే ॥ ధ్యానం ఓం మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వం యువానంవర్షిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః ।ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తింస్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ॥ 1 ॥ మౌనముగా చేయబడిన వ్యాఖ్యానముతో, స్పష్టము చేయబడిన పరబ్రహ్మస్వరూపముకలిగి, బ్రహ్మనిష్ఠుడై ప్రసన్నవదనంతో మౌనంగా చిన్ముద్రాంచిత హస్తంతో, వృద్ధులైన మహర్షులకు ఆత్మవిద్యను బోధిస్తున్న యువగురువు శ్రీ దక్షిణామూర్తిని నేను

దక్షిణామూర్తి స్తోత్రం తెలుగులో అర్థం Read More »

Kalabhairava Ashtakam lyrics with meaning in Telugu – Sacred hymn dedicated to Lord Kalabhairava.

కాలభైరవ అష్టకం తెలుగులో అర్థం

కాలభైరవ అష్టకం – సాహిత్యం మరియు అర్థం (తెలుగులో) కాలభైరవ అష్టకం అనేది శ్రీ ఆదిశంకరాచార్యులచే రచించబడిన అత్యంత శక్తివంతమైన స్తోత్రం. ఇది కాలభైరవ స్వామిని స్తుతిస్తూ భయం, దోషాలు, కష్టాలు మరియు ప్రతికూల శక్తుల నుండి రక్షణ కలిగించే దివ్య ప్రార్థనగా భావించబడుతుంది. ఈ అష్టకం భక్తితో పారాయణం చేస్తే జీవితం లోని అడ్డంకులు తొలగిపోతాయని, ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు ఆధ్యాత్మిక శక్తి పెరుగుతాయని విశ్వాసం ఉంది. దేవరాజసేవ్యమానపావనాఙ్ఘ్రిపఙ్కజం వ్యాలయజ్ఞసూత్రమిన్దుశేఖరం కృపాకరమ్ నారదాదియోగివృన్దవన్దితం దిగంబరం కాశికాపురాధినాథ

కాలభైరవ అష్టకం తెలుగులో అర్థం Read More »

శివరాత్రి కథ

సంక్రాంతి పండగ తర్వాత వచ్చే పండగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి. శివరాత్రి పర్వదినం ఉపవాస, జాగరణలతో కూడి మిగతా పర్వదినాలకన్నా కొంత భిన్నంగా కనిపిస్తుంది. రాత్రిపూట పూజాధికాలు జరపటం ఈ పండుగ రోజు చూస్తాం. బిల్వపత్రార్చనలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్షమాలాధారణలు, విభూతి ధారణలు శివరాత్రినాడు శివుడి ప్రీతి కోసం భక్తులు చేస్తుంటారు. అయితే కేవలం ఇలా ఏదో పూజలు, అభిషేకాలతో శివుడి ((Lord Shiva)ని అర్చించి మళ్ళీ యథావిధిగా ఆ తర్వాత రోజున జీవితం గడపటమేనా? మరి ఈ పండుగ

శివరాత్రి కథ Read More »

శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం తెలుగులో అర్థం – లలితా త్రిపురసుందరి అమ్మవారి ఖడ్గమాలా నామాల వివరణ.

శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం తెలుగులో అర్థం, పూర్తి వివరణ

ఖడ్గమాలా స్తోత్రం – తెలుగులో అర్థం ఖడ్గమాలా స్తోత్రం – శ్రీచక్రంలోని 9 ఆవరణలలో ఉన్న దేవతలందరినీ, వారి వారి స్థానాలలో స్తుతిస్తూ చేసే స్తోత్రం. అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా, ఈ 9 ఆవరణలలో ఏ ఏ దేవతలు ఎక్కడుంటారో, ఆ నామాల అర్థాలను తెలుసుకుందాం. సృష్టి మొదట్లో శ్రీమహాకామేశ్వరుడు మానవుల వివిధములయిన కోర్కెలను తీర్చుకొనడానికి 64 యంత్రాలను సృష్టించి ఇచ్చాడు. కానీ ఇందులో ఇహాన్ని ఇచ్చేవి పరాన్ని ఇవ్వలేవు. పరాన్ని ఇచ్చేవి ఇహాన్ని ఇవ్వలేవు.

శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం తెలుగులో అర్థం, పూర్తి వివరణ Read More »

Scroll to Top