కార్తిక మాస మహత్యం

కార్తీక పురాణం 6వ పారాయణం తెలుగు

కార్తీక పురాణం 6వ రోజు పారాయణం

కార్తీక పురాణం 6వ రోజు పారాయణం వశిష్టుని ఉపదేశం: వశిష్టుడు ఇలా చెప్తున్నారు: “ఓ మహారాజా! కార్తీక మాసంలో శ్రీహరిని ఎవరైతే అవిశ పూలతో పూజిస్తారో వాళ్ళకి చాంద్రాయణ ఫలం కలుగుతుంది. గరికతోను, కుశలతోను పూజించే వాళ్ళు పాప విముక్తులై వైకుంఠాన్ని పొందుతారు. చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. కార్తీక స్నానాచరణం చేసి విష్ణు సన్నిధిని దీపమాలికను ఉంచేవాళ్ళు, వైకుంఠ పురాణ పాఠకులు, శ్రోతలు కూడా విగతపాపులై పరమ పదాన్ని చేరుతారు. ఇందుకు […]

కార్తీక పురాణం 6వ రోజు పారాయణం Read More »

కార్తీక పురాణం 5వ పారాయణం తెలుగు

కార్తీక పురాణం 5వ రోజు పారాయణం

కార్తీక పురాణం 5వ రోజు పారాయణం యమదూతలు – విష్ణుదూతల సంవాదం కార్తీక పురాణం ఐదవ రోజు పారాయణంలో యమదూతల ప్రశ్నలకు చిరునవ్వు కలవారైన విష్ణు దూతలు ఇలా మాట్లాడసాగారు: “మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలు ఏంటి? పాపాత్ములు ఎవరు? పుణ్యాత్ములు ఎవరు? యమదండనకు అర్హులైన వారెవరు? అవన్నీ విపులీకరించి చెప్పండి” అని అడిగారు. విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలు ఇలా సమాధానం ఇవ్వసాగారు: “సూర్య, చంద్ర, అగ్ని, వాయు, ఆకాశ, గోసంధ్యలు, దశదిశలు,

కార్తీక పురాణం 5వ రోజు పారాయణం Read More »

కార్తీక పురాణం 4వ పారాయణం తెలుగు

కార్తీక పురాణం 4వ రోజు పారాయణం

కార్తీక పురాణం 4వ రోజు పారాయణం వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఇలా వివరిస్తున్నాడు. ఓ జనక రాజేంద్రా! కార్తీక మహత్యంలో పుష్పార్చన, దీపారాధన విధానాలను చెబుతాను, విను.కమలనాభుడైన శ్రీహరిని కమలాలతో పూజిస్తే, కమలవాసిని అయిన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇళ్లలో స్థిరనివాసం చేస్తుంది. తులసీదళాలతో గాని, జాజిపువ్వులతో గాని, మారేడు దళాలతో గాని పూజించిన వారు పునర్జన్మ బంధనాల నుండి విముక్తి పొందుతారు.కార్తీక మాసంలో పండ్లను దానం చేసేవారి పాపాలు, సూర్యోదయంతో చీకట్లు తొలగిపోయినట్లుగా నశించిపోతాయి.

కార్తీక పురాణం 4వ రోజు పారాయణం Read More »

కార్తీక పురాణం 3వ పారాయణం తెలుగు

కార్తీక పురాణం 3వ రోజు పారాయణం

కార్తీక పురాణం 3వ రోజు పారాయణం జనక మహారాజా! శ్రద్ధగా విను. మనము చేసిన పాపాలన్నింటిని నశింపజేయగల శక్తి కార్తీకమాస వ్రతానికే ఉంది. కార్తీకమాసంలో విష్ణు సన్నిధిలో ఎవరైతే భగవద్గీతను పారాయణం చేస్తారో, వారి పాపాలన్నీ పాము కుబుసం వదిలినట్లు తొలగిపోతాయి. ముఖ్యంగా గీతలోని 10వ, 11వ అధ్యాయాలను పారాయణం చేసే వారు వైకుంఠప్రాప్తి పొందుతారు. ఎవరైతే కార్తీకమాసంలో తులసి దళాలతో గాని, తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో గాని విష్ణు పూజలు చేస్తారో, వారు

కార్తీక పురాణం 3వ రోజు పారాయణం Read More »

కార్తీక పురాణం 2వ పారాయణం తెలుగు – Karthika Puranam 2nd Day

కార్తీక పురాణం 2 వ రోజు పారాయణం

కార్తీక పురాణం 2 వ రోజు పారాయణం రాజర్షి అయిన జనకునికి వశిష్ట మహర్షి ఇలా చెప్పసాగాడు: స్నానం, దానం, జపం, తపస్సు మొదలైన పుణ్యకార్యాలను ఆచరించినవారికి అక్షయమైన ఫలితం లభిస్తుంది. ఎవరైతే శరీర సౌఖ్యాన్ని ఆశించి కార్తీక వ్రతాన్ని ఆచరించరో, అటువంటి వారు వంద జన్మలు కుక్కలుగా పుడతారు. కార్తీక పౌర్ణమి నాడు స్నానం, దానం, జపం, ఉపవాసం వంటి పుణ్యకార్యాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించని వారు కోటి సార్లు చండాల యోనుల్లో జన్మించి,

కార్తీక పురాణం 2 వ రోజు పారాయణం Read More »

కార్తీక పురాణం 1వ పారాయణం తెలుగు – Karthika Puranam Day 1

కార్తీక పురాణం 1 వ రోజు పారాయణం

కార్తీక పురాణం 1 వ రోజు పారాయణం పూర్వం నైమిశారణ్యంలో సూత మహర్షి రాగా, ఆయనను శౌనకాది మహర్షులు సత్కరించి సంతుష్టులయ్యారు. అనంతరం, “కైవల్యదాయకమైన ఈ కార్తీక మాస మహాత్మ్యాన్ని మాకు వినిపించి మమ్మల్ని ధన్యుల్ని చేయండి” అని ప్రార్థించారు. వారి కోరికను మన్నించిన వ్యాసశిష్యుడైన సూత మహర్షి ఇలా అన్నాడు: “మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షులు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణాలలోని స్కాంద పురాణం, పద్మ పురాణం రెండింటిలోనూ వివరించారు. స్కాంద పురాణంలో

కార్తీక పురాణం 1 వ రోజు పారాయణం Read More »

కార్తీక మాస పురాణం తెలుగు పారాయణం – శివుడు, శ్రీమహావిష్ణువు మరియు కార్తీక దీపాల దివ్య చిత్రం

కార్తీక మాస పురాణం

కార్తీక మాస పురాణం కార్తీక మాసం అంటే పరమశివుడికి, శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన పవిత్రమైన మాసం. ఈ మాసంలో దీపారాధన చేయడం, నదీస్నానం ఆచరించడం, ఉపవాసం ఉండటం, పురాణాలను పారాయణం చేయడం ఎంతో విశేషమైన ఫలితాలను అందిస్తాయని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. మరి కార్తీక పురాణంలో దాగి ఉన్న అద్భుతమైన ధర్మ సందేశాలు ఏమిటి? ఏకాదశి, ద్వాదశి, సోమవారం వంటి పవిత్రమైన రోజుల్లో ఆచరించవలసిన నియమాలు ఏమిటి? భక్తితో కార్తీక పురాణాన్ని శ్రవణం చేయడం వల్ల కలిగే

కార్తీక మాస పురాణం Read More »

Scroll to Top