స్తోత్రాలకు తెలుగులో అర్థం

స్తోత్రాలకు తెలుగులో అర్థం విభాగంలో వివిధ దేవతలకు సంబంధించిన పవిత్ర స్తోత్రాల పదార్థం, భావార్థం మరియు ఆధ్యాత్మిక సందేశాన్ని సరళమైన తెలుగులో అందిస్తున్నాము. శ్రీ లలితా దేవి, దుర్గాదేవి, శివుడు, శ్రీ మహావిష్ణువు, గణపతి, ఆంజనేయస్వామి మరియు ఇతర దేవతల స్తోత్రాలను కేవలం పారాయణం చేయడమే కాకుండా, వాటి అంతరార్థాన్ని కూడా అర్థం చేసుకునేలా ఈ విభాగాన్ని రూపొందించాము. ప్రతి శ్లోకంలోని భావాన్ని తెలుసుకోవడం ద్వారా భక్తి, ఆధ్యాత్మికత మరింతగా పెంపొందుతుంది.

హనుమంతుడు చిత్రంతో బజరంగ్ బాణ్ శ్లోకం తెలుగులో అర్థం చూపించే భక్తి చిత్రం

భజరంగ్ బాణ్ తెలుగులో అర్థం

భజరంగ్ బాణ్ తెలుగులో అర్థం భజరంగ్ బాణ్ అనేది భక్తులు హనుమాన్ స్వామిని ఆరాధించడానికి పఠించే శక్తివంతమైన స్తోత్రం. ఈ పవిత్ర ప్రార్థనను తులసీదాస్ రచించినట్లు విశ్వసిస్తారు. భజరంగ్ బాణ్ పఠించడం ద్వారా భక్తులు భయాలు, అడ్డంకులు, దుష్టశక్తుల నుండి రక్షణ పొందుతారని నమ్మకం ఉంది. హనుమంతుని అపార శక్తి, భక్తి, ధైర్యాన్ని స్మరించుకునే ఈ స్తోత్రం భక్తుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. భజరంగ్ బాణ్ నిత్యం భక్తితో పఠిస్తే మనసుకు ధైర్యం, శక్తి, ఆధ్యాత్మిక శాంతి లభిస్తాయని […]

భజరంగ్ బాణ్ తెలుగులో అర్థం Read More »

మహిషాసుర మర్దిని స్తోత్రం తెలుగులో అర్థం – దుర్గాదేవి మహిషాసురుని సంహరిస్తున్న దివ్య రూపం

మహిషాసుర మర్దినీ స్తోత్రం

మహిషాసుర మర్దినీ స్తోత్రం “అయిగిరి నందిని నందిత మేదిని…” అంటూ సాగే మహిషాసురమర్దిని స్తోత్రం దుర్గామాతను స్తుతించే అత్యంత శక్తివంతమైన గీతం. నవరాత్రులలో మరియు నిత్య పూజల్లో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇందులోని 21 శ్లోకాలలో, మహిషాసురుడిని వధించి లోకాలను రక్షించిన అమ్మవారి శౌర్యాన్ని అద్భుతంగా వర్ణించారు. అయి గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందినుతేగిరివరవింధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే |భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతేజయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 1 ||

మహిషాసుర మర్దినీ స్తోత్రం Read More »

ఆదిత్య హృదయం తెలుగులో అర్థం | సూర్య భగవానుని దివ్యరూపం

ఆదిత్య హృదయం తెలుగులో అర్థం

ఆదిత్య హృదయం తెలుగులో అర్థం ఆదిత్య హృదయం సూర్య భగవానుడి ఆశీస్సుల కోసం తప్పక పారాయణ చేయాల్సిన స్తోత్రం. అన్ని రాశుల జాతకులు ఈ స్తోత్రం పఠించడం వల్ల సూర్య భగవానుడి ఆశీస్సులతో జీవితం మెరుగుపడుతుంది. ప్రతి రోజూ ఆదిత్య హృదయం పారాయణం చేయడం ద్వారా పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. కష్టాలు కడదేరుతాయి. ఎంతటి అనారోగ్య సమస్యలైనా ఆ సూర్య భగవానుడి ఆశీస్సులతో మటుమాయమవుతాయి. నిరుద్యోగంతో బాధపడుతున్న వారికి ఉద్యోగప్రాప్తి లభిస్తుంది. ఆదిత్య హృదయం పఠించినంతనే

ఆదిత్య హృదయం తెలుగులో అర్థం Read More »

శ్రీరామరక్షా స్తోత్రం

శ్రీ రామ రక్షా స్తోత్రం శ్రీ రామ రక్షా స్తోత్రం అత్యంత ప్రతిభావంతమైనది. ఈ స్తోత్రం శారీరక, మానసిక, రుగ్మతలను పూర్తిగా తొలగిస్తుంది. శత్రుభయం అశాంతి, నిరాశ, నిస్పృహ, దుఃఖం, మొదలైన పరిస్థితులలో ఈ స్తోత్రాన్ని పఠిస్తే, అన్ని బాధలు దూరమౌతాయి. అయితే కావలసినదల్లా అచంచలమైన, దృఢమైన విశ్వాసం, భక్తి. ధనబలం, విద్యాబలం, బుద్ధిబలం ప్రసాదించే ఈ స్తోత్ర రాజాన్ని నిరంతరం పఠించి తరిద్దాం. ఓం అస్య శ్రీ రామరక్షా స్తోత్రమంత్రస్యబుధకౌశిక ఋషిఃశ్రీ సీతారామ చంద్రోదేవతాఅనుష్టుప్ ఛందఃసీతా

శ్రీరామరక్షా స్తోత్రం Read More »

మూకపంచశతీ ఆర్యా శతకం తెలుగులో అర్థం 11-20

మూకపంచశతీ ఆర్యా శతకం తెలుగులో అర్థం 11-20 మూకపంచశతీ అనేది శ్రీ కామాక్షీ పరమేశ్వరి మహిమను గానం చేసే అత్యంత ప్రసిద్ధి చెందిన దేవీ స్తోత్ర గ్రంథాలలో ఒకటి. దీనిని శ్రీ మూకకవి (మూకశంకరుడు) రచించినట్లు ఆధ్యాత్మిక సంప్రదాయం చెబుతుంది. అమ్మవారి అనుగ్రహంతో మాటలేని మూకుడు మహాకవిగా మారి, తన హృదయంలో ఉప్పొంగిన భక్తిని ఐదు శతకాల రూపంలో వ్యక్తపరిచాడు. ఈ అయిదు శతకాలలో ఆర్యా శతకం కూడా ఒక విశిష్టమైన భాగం. ఈ శ్లోకాలను పారాయణం

మూకపంచశతీ ఆర్యా శతకం తెలుగులో అర్థం 11-20 Read More »

మూక పంచశతి ఆర్యా శతకం తెలుగులో అర్థం – శ్రీ కామాక్షి దేవిని స్తుతించే దివ్య శతకం

మూకపంచశతీ ఆర్యా శతకం తెలుగులో అర్థం

మూకపంచశతీ ఆర్యా శతకం తెలుగులో అర్థం మూకపంచశతీ అనేది శ్రీ కామాక్షీ పరమేశ్వరి మహిమను గానం చేసే అత్యంత ప్రసిద్ధి చెందిన దేవీ స్తోత్ర గ్రంథాలలో ఒకటి. దీనిని శ్రీ మూకకవి (మూకశంకరుడు) రచించినట్లు ఆధ్యాత్మిక సంప్రదాయం చెబుతుంది. అమ్మవారి అనుగ్రహంతో మాటలేని మూకుడు మహాకవిగా మారి, తన హృదయంలో ఉప్పొంగిన భక్తిని ఐదు శతకాల రూపంలో వ్యక్తపరిచాడు. ఈ అయిదు శతకాలలో ఆర్యా శతకం కూడా ఒక విశిష్టమైన భాగం. ఈ శ్లోకాలను పారాయణం చేయడం

మూకపంచశతీ ఆర్యా శతకం తెలుగులో అర్థం Read More »

సంపూర్ణ మూకపంచశతీ తెలుగులో అర్థం – శ్రీ కామాక్షి పరమేశ్వరి మహిమను కీర్తించే దివ్య స్తోత్ర గ్రంథం

మూక పంచశతీ తెలుగులో అర్థం

జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకర భగవత్పాదాచార్యుల వారు దిగ్విజయములను పూర్తి చేసిన తరువాత మోక్షపురి అయిన కాంచీపురంలో సర్వజ్ఞపీఠం స్థాపించారు,అదే మన కంచి కామకోటి పీఠం. ఆది శంకరుల తరువాత ఆనాటి నుండి ఈనాటి వరకు నిరంతర జగద్గురు పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ ఆచార్య పరంపరలో 20 వ పీఠాధిపతి గా ఉన్న వారు శ్రీ శ్రీ శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి స్వామి వారు. వీరినే మనం ‘మూక శంకరులు’ అని

మూక పంచశతీ తెలుగులో అర్థం Read More »

Nama Ramayanam lyrics in Telugu with Lord Rama image in the background

నామ రామాయణం తెలుగులో

నామ రామాయణం తెలుగులో అర్థం శ్రీ లక్ష్మణాచార్య విరచిత నామరామాయణంలోని శ్రీరాముని 108 నామాలను, వాటి అర్థాలనూ ఈ post లో తెలుసుకుందాం. ఈ సంకీర్తనలో కేవలం 108 నామాల్లోనే మొత్తం రామాయణమంతా ఇమిడి ఉంటుంది. ఇందులో 1. బాలకాండలో శ్రీరాముని జననం, బాల్యం, విధ్యాభ్యాసం, ఎదుగుదల మొదలైన వాటి గురించి 22 నామాలు2. అయోధ్యాకాండలో అయోధ్యానగర విశేషాల నుంచి అరణ్యవాసానికి వెళ్ళడం వరకు 12 నామాలు3. అరణ్యకాండలో శ్రీరాముని అరణ్యవాస విశేషాల గురించి 14 నామాలు4.

నామ రామాయణం తెలుగులో Read More »

“Lord Rama with Ramaraksha Stotram verses”

శ్రీ రామ రక్షా స్తోత్రం తెలుగులో అర్థం

 శ్రీ రామ రక్షా స్తోత్రం శ్రీ రామ రక్షా స్తోత్రం అత్యంత ప్రతిభావంతమైనది. ఈ స్తోత్రం శారీరక, మానసిక, రుగ్మతలను పూర్తిగా తొలగిస్తుంది. శత్రుభయం అశాంతి, నిరాశ, నిస్పృహ, దుఃఖం, మొదలైన పరిస్థితులలో ఈ స్తోత్రాన్ని పఠిస్తే, అన్ని బాధలు దూరమౌతాయి. అయితే కావలసినదల్లా అచంచలమైన, దృఢమైన విశ్వాసం, భక్తి. ధనబలం, విద్యాబలం, బుద్ధిబలం ప్రసాదించే ఈ స్తోత్ర రాజాన్ని నిరంతరం పఠించి తరిద్దాం. ఓం అస్య శ్రీ రామరక్షా స్తోత్రమంత్రస్యబుధకౌశిక ఋషిఃశ్రీ సీతారామ చంద్రోదేవతా అనుష్టుప్

శ్రీ రామ రక్షా స్తోత్రం తెలుగులో అర్థం Read More »

Hanuman Bahuk Stotram devotional image of Lord Hanuman with divine temple background

హనుమాన్ బాహుక్ పూర్తి అర్థం

హనుమాన్ బాహుక స్తోత్రం – పూర్తి అర్థం ఛప్పయ సింధు తరన, సియ-సోచ హరన, రబి బాల వరన తను |భుజ విసాల, మూరతి కరాల కాలహుకో కాల జను ||గహన-దహన-నిరదహన లంక నిఃసంక, బంక-భువ |జాతుధాన-బలవాన మాన-మద-దవన పవనసువ ||కహ తులసిదాస సేవత సులభ, సేవక హిత సన్తత నికట |గున గనత, నమత, సుమిరత జపత సమన సకల-సంకట-వికట ||1|| వివరణ : హనుమంతుడు శతయోజన విస్తీర్ణమైన సముద్రమును లంఘించి, సీతాదేవి శోకమును పోగొట్టినవాడు. ఉదయకాల

హనుమాన్ బాహుక్ పూర్తి అర్థం Read More »

Scroll to Top