శ్రీ కేదారేశ్వర వ్రతకల్పము
శ్రీ కేదారేశ్వర వ్రతకల్పము పరమశివుని అనుగ్రహాన్ని పొందేందుకు ఆచరించే పవిత్రమైన వ్రతానికి సంబంధించిన మహిమాన్వితమైన కథ. పార్వతీదేవి పరమశివుని శరీరంలో సగభాగాన్ని పొంది అర్ధనారీశ్వర రూపాన్ని పొందాలని కోరుకోవడం, ఆ కోరిక నెరవేరడానికి ఆమె ఆచరించిన వ్రతం వెనుక ఉన్న అద్భుత గాథ ఇందులో వివరించబడుతుంది. ఈ వ్రతకథలో భక్తి, నిష్ఠ, ఆధ్యాత్మిక సాధనల ప్రాముఖ్యత మనకు తెలుస్తుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో భక్తిశ్రద్ధలతో కేదారేశ్వర స్వామిని పూజిస్తూ ఈ వ్రతకథను చదవడం లేదా వినడం సంప్రదాయంగా ఆచరిస్తారు. ఆ పరమేశ్వరుని కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకుంటూ, ఇప్పుడు శ్రీ కేదారేశ్వర వ్రతకల్పమును భక్తితో తెలుసుకుందాం.
శ్రీమహాగణాధిపతయే నమః |
శ్రీ గురుభ్యో నమః |
హరిః ఓమ్ |
శుచిః –
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోఽపి వా |
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః ||
పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః ||
ప్రార్థనా –
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |
సన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ||
అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్ |
అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ||
దే॒వీం వాచ॑మజనయన్త దే॒వాస్తాం వి॒శ్వరూ॑పాః ప॒శవో॑ వదన్తి |
సా నో॑ మ॒న్ద్రేష॒మూర్జ॒o దుహా॑నా ధే॒నుర్వాగ॒స్మానుప॒ సుష్టు॒తైతు॑ ||
యః శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా |
తయోః సంస్మరణాన్నిత్యం సర్వదా జయ మంగళమ్ ||
తదేవ లగ్నం సుదినం తదేవ
తారాబలం చంద్రబలం తదేవ |
విద్యాబలం దైవబలం తదేవ
లక్ష్మీపతే తేఽంఘ్రియుగం స్మరామి ||
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ||
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః |
షామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ||
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే |
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోఽస్తు తే ||
శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః |
ఉమామహేశ్వరాభ్యాం నమః |
వాణీహిరణ్యగర్భాభ్యాం నమః |
శచీపురందరాభ్యాం నమః |
అరుంధతీవసిష్ఠాభ్యాం నమః |
శ్రీసీతారామాభ్యాం నమః |
మాతాపితృభ్యో నమః |
సర్వేభ్యో మహాజనేభ్యో నమః |
ఆచమ్య –
ఓం కేశవాయ స్వాహా |
ఓం నారాయణాయ స్వాహా |
ఓం మాధవాయ స్వాహా |
ఓం గోవిందాయ నమః |
ఓం విష్ణవే నమః |
ఓం మధుసూదనాయ నమః |
ఓం త్రివిక్రమాయ నమః |
ఓం వామనాయ నమః |
ఓం శ్రీధరాయ నమః |
ఓం హృషీకేశాయ నమః |
ఓం పద్మనాభాయ నమః |
ఓం దామోదరాయ నమః |
ఓం సంకర్షణాయ నమః |
ఓం వాసుదేవాయ నమః |
ఓం ప్రద్యుమ్నాయ నమః |
ఓం అనిరుద్ధాయ నమః |
ఓం పురుషోత్తమాయ నమః |
ఓం అధోక్షజాయ నమః |
ఓం నారసింహాయ నమః |
ఓం అచ్యుతాయ నమః |
ఓం జనార్దనాయ నమః |
ఓం ఉపేంద్రాయ నమః |
ఓం హరయే నమః |
ఓం శ్రీకృష్ణాయ నమః |
దీపారాధనమ్ –
దీపస్త్వం బ్రహ్మరూపోఽసి జ్యోతిషాం ప్రభురవ్యయః |
భాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్కామాంశ్చ దేహి మే ||
భో దీప దేవి రూపస్త్వం కర్మసాక్షీ హ్యవిఘ్నకృత్ |
యావత్పూజాం కరిష్యామి తావత్త్వం సుస్థిరో భవ ||
దీపారాధన ముహూర్తః సుముహూర్తోఽస్తు ||
పూజార్థే హరిద్రా కుంకుమ విలేపనం కరిష్యే ||
భూతోచ్చాటనమ్ –
ఉత్తిష్ఠంతు భూతపిశాచాః య ఏతే భూమి భారకాః |
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||
అపసర్పన్తు తే భూతా యే భూతా భూమిసంస్థితాః |
యే భూతా విఘ్నకర్తారస్తే గచ్ఛంతు శివాఽజ్ఞయా ||
ప్రాణాయామమ్ –
ఓం భూః ఓం భువ॑: ఓగ్ం సువ॑: ఓం మహ॑: ఓం జన॑: ఓం తప॑: ఓగ్ం సత్యమ్ |
ఓం తత్స॑వితు॒ర్వరే”ణ్య॒o భ॒ర్గో॑ దే॒వస్య॑ ధీ॒మహి |
ధియో॒ యో న॑: ప్రచో॒దయా”త్ |
ఓమాపో॒ జ్యోతీ॒ రసో॒ఽమృత॒o బ్రహ్మ॒ భూర్భువ॒స్సువ॒రోమ్ ||
సంకల్పమ్ –
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య …… ప్రదేశే ……, …… నద్యోః మధ్యప్రదేశే లక్ష్మీనివాసగృహే సమస్త దేవతా బ్రాహ్మణ ఆచార్య హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమనే వ్యావహరిక చాంద్రమానేన శ్రీ …….. నామ సంవత్సరే …… అయనే …… ఋతౌ …… మాసే…… పక్షే …… తిథౌ …… వాసరే …… నక్షత్రే …… యోగే …… కరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ …… గోత్రోద్భవస్య …… నామధేయస్య (మమ ధర్మపత్నీ శ్రీమతః …… గోత్రస్య …… నామధేయః సమేతస్య) మమ/అస్మాకం సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహన సమృద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ ………. ఉద్దిశ్య శ్రీ ………. ప్రీత్యర్థం సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః ఉపచారైశ్చ సంభవతా నియమేన సంభవితా ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార* పూజాం కరిష్యే ||
(నిర్విఘ్న పూజా పరిసమాప్త్యర్థం ఆదౌ శ్రీమహాగణపతి పూజాం కరిష్యే |)
తదంగ కలశారాధనం కరిష్యే |
కలశారాధనమ్ –
కలశే గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య |
కలశే ఉదకం పూరయిత్వా |
కలశస్యోపరి హస్తం నిధాయ |
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః |
లే త్వస్య స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతా ||
కుక్షౌ తు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా |
ఋగ్వేదోఽథ యజుర్వేదో సామవేదో హ్యథర్వణః ||
అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః |
ఓం ఆక॒లశే”షు ధావతి ప॒విత్రే॒ పరి॑షిచ్యతే |
ఉ॒క్థైర్య॒జ్ఞేషు॑ వర్ధతే |
ఆపో॒ వా ఇ॒దగ్ం సర్వ॒o విశ్వా॑ భూ॒తాన్యాప॑:
ప్రా॒ణా వా ఆప॑: ప॒శవ॒ ఆపోఽన్న॒మాపోఽమృ॑త॒మాప॑:
స॒మ్రాడాపో॑ వి॒రాడాప॑: స్వ॒రాడాప॒శ్ఛందా॒గ్॒స్యాపో॒
జ్యోతీ॒గ్॒ష్యాపో॒ యజూ॒గ్॒ష్యాప॑: స॒త్యమాప॒:
సర్వా॑ దే॒వతా॒ ఆపో॒ భూర్భువ॒: సువ॒రాప॒ ఓమ్ ||
గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ |
నర్మదే సింధు కావేరీ జలేఽస్మిన్ సన్నిధిం కురు ||
కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ |
భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః ||
ఆయాంతు శ్రీ …….. పూజార్థం మమ దురితక్షయకారకాః |
ఓం ఓం ఓం కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య,
దేవం సంప్రోక్ష్య, ఆత్మానం చ సంప్రోక్ష్య ||
శంఖపూజా –
కలశోదకేన శంఖం పూరయిత్వా ||
శంఖే గంధకుంకుమపుష్పతులసీపత్రైరలంకృత్య ||
శంఖం చంద్రార్క దైవతం మధ్యే వరుణ దేవతామ్ |
ష్ఠే ప్రజాపతిం వింద్యాదగ్రే గంగా సరస్వతీమ్ ||
త్రైలోక్యేయాని తీర్థాని వాసుదేవస్యదద్రయా |
శంఖే తిష్ఠంతు విప్రేంద్రా తస్మాత్ శంఖం ప్రపూజయేత్ ||
త్వం పురా సాగరోత్పన్నో విష్ణునా విధృతః కరే |
పూజితః సర్వదేవైశ్చ పాంచజన్య నమోఽస్తు తే ||
గర్భాదేవారినారీణాం విశీర్యంతే సహస్రధా |
వనాదేనపాతాళే పాంచజన్య నమోఽస్తు తే ||
ఓం శంఖాయ నమః |
ఓం ధవళాయ నమః |
ఓం పాంచజన్యాయ నమః |
ఓం శంఖదేవతాభ్యో నమః |
సకలపూజార్థే అక్షతాన్ సమర్పయామి ||
ఘంటపూజా –
ఓం జయధ్వని మంత్రమాతః స్వాహా |
ఘంటదేవతాభ్యో నమః |
సకలోపచార పూజార్థే అక్షతాన్ సమర్పయామి |
ఘంటానాదమ్ –
ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసామ్ |
ఘంటారవం కరోమ్యాదౌ దేవతాహ్వాన లాంఛనమ్ ||
ఇతి ఘంటానాదం కృత్వా ||
అస్మిన్ హరిద్రాబింబే శ్రీమహాగణపతిం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి ||
ప్రాణప్రతిష్ఠ –
ఓం అసు॑నీతే॒ పున॑ర॒స్మాసు॒ చక్షు॒:
పున॑: ప్రా॒ణమి॒హ నో” ధేహి॒ భోగ”మ్ |
జ్యోక్ప॑శ్యేమ॒ సూర్య॑ము॒చ్చర”న్త॒
మను॑మతే మృ॒డయా” నః స్వ॒స్తి ||
అ॒మృత॒o వై ప్రా॒ణా అ॒మృత॒మాప॑:
ప్రా॒ణానే॒వ య॑థాస్థా॒నముప॑హ్వయతే ||
శ్రీ మహాగణపతయే నమః |
స్థిరో భవ వరదో భవ |
సుముఖో భవ సుప్రసన్నో భవ |
స్థిరాసనం కురు |
ధ్యానం –
హరిద్రాభం చతుర్బాహుం
హరిద్రావదనం ప్రభుమ్ |
పాశాంకుశధరం దేవం
మోదకం దంతమేవ చ |
భక్తాఽభయప్రదాతారం
వందే విఘ్నవినాశనమ్ |
ఓం హరిద్రా గణపతయే నమః |
అగజానన పద్మార్కం గజాననమహర్నిశం
అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ||
ఓం గ॒ణానా”o త్వా గ॒ణప॑తిగ్ం హవామహే
క॒విం క॑వీ॒నాము॑ప॒మశ్ర॑వస్తమమ్ |
జ్యే॒ష్ఠ॒రాజ॒o బ్రహ్మ॑ణాం బ్రహ్మణస్పత॒
ఆ న॑: శృ॒ణ్వన్నూ॒తిభి॑స్సీద॒ సాద॑నమ్ ||
ఓం మహాగణపతయే నమః | ధ్యాయామి | ధ్యానం సమర్పయామి | 1 ||
ఓం మహాగణపతయే నమః | ఆవాహయామి | ఆవాహనం సమర్పయామి | 2 ||
ఓం మహాగణపతయే నమః | నవరత్నఖచిత దివ్య హేమ సింహాసనం సమర్పయామి | 3 ||
ఓం మహాగణపతయే నమః | పాదయోః పాద్యం సమర్పయామి | 4 ||
ఓం మహాగణపతయే నమః | హస్తయోః అర్ఘ్యం సమర్పయామి | 5 ||
ఓం మహాగణపతయే నమః | ముఖే ఆచమనీయం సమర్పయామి | 6 ||
స్నానం –
ఆపో॒ హిష్ఠా మ॑యో॒భువ॒స్తా న॑ ఊ॒ర్జే ద॑ధాతన | మ॒హే రణా॑య॒ చక్ష॑సే ||
యో వ॑: శి॒వత॑మో రస॒స్తస్య॑ భాజయతే॒హ న॑: | ఉ॒శ॒తీరి॑వ మా॒త॑రః ||
తస్మా॒ అర॑o గమామ వో॒ యస్య॒ క్షయా॑య॒ జిన్వ॑థ | ఆపో॑ జ॒నయ॑థా చ నః ||
ఓం మహాగణపతయే నమః | శుద్ధోదక స్నానం సమర్పయామి | 7 ||
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి |
వస్త్రం –
అభి వస్త్రా సువసనాన్యర్షాభి ధేనూః సుదుఘాః పూయమానః | అభి చంద్రా భర్తవే నో హిరణ్యాభ్యశ్వాన్రథినో దేవ సోమ ||
ఓం మహాగణపతయే నమః | వస్త్రం సమర్పయామి | 8 ||
యజ్ఞోపవీతం –
ఓం య॒జ్ఞో॒ప॒వీ॒తం ప॒రమ॑o పవి॒త్రం
ప్ర॒జాప॑తే॒ర్యత్స॒హజ॑o పు॒రస్తా”త్ |
ఆయు॑ష్యమగ్ర్య॒o ప్ర॒తి ము॑oచ శు॒భ్రం
య॑జ్ఞోపవీ॒తం బ॒లమ॑స్తు॒ తేజ॑: ||
ఓం మహాగణపతయే నమః |
యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి | |
గంధం –
గ॒oధ॒ద్వా॒రాం దు॑రాధ॒ర్షా॒o ని॒త్యపు॑ష్టాం కరీ॒షిణీ”మ్ |
ఈ॒శ్వరీ॑గ్ం సర్వ॑భూతా॒నా॒o తామి॒హోప॑హ్వయే॒ శ్రియమ్ ||
ఓం మహాగణపతయే నమః |
దివ్య శ్రీ గంధం సమర్పయామి | 9 ||
ఓం మహాగణపతయే నమః |
ఆభరణం సమర్పయామి | 10 ||
పుష్పైః పూజయామి |
ఓం సుముఖాయ నమః |
ఓం ఏకదంతాయ నమః |
ఓం కపిలాయనమః |
ఓం గజకర్ణకాయ నమః |
ఓం లంబోదరాయనమః |
ఓం వికటాయ నమః |
ఓం విఘ్నరాజాయ నమః |
ఓం గణాధిపాయనమః |
ఓం ధూమకేతవే నమః |
ఓం గణాధ్యక్షాయ నమః |
ఓం ఫాలచంద్రాయ నమః |
ఓం గజాననాయ నమః |
ఓం వక్రతుండాయ నమః |
ఓం శూర్పకర్ణాయ నమః |
ఓం హేరంబాయ నమః |
ఓం స్కందపూర్వజాయ నమః |
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః |
ఓం మహాగణపతయే నమః |
నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి | 11 ||
ధూపం –
వనస్పత్యుద్భవిర్దివ్యైః నానా గంధైః సుసంయుతః |
ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోఽయం ప్రతిగృహ్యతాం ||
ఓం మహాగణపతయే నమః |
ధూపం ఆఘ్రాపయామి | 12 ||
దీపం –
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యొజితం ప్రియం |
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ ||
భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే |
త్రాహిమాం నరకాద్ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోఽస్తు తే ||
ఓం మహాగణపతయే నమః |
ప్రత్యక్ష దీపం సమర్పయామి | 13 ||
ధూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి |
నైవేద్యం –
ఓం భూర్భువ॒స్సువ॑: | తత్స॑వి॒తుర్వరే”ణ్య॒o భర్గో॑ దే॒వస్య॑ ధీమహి |
ధియో॒ యో న॑: ప్రచో॒దయా”త్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి |
(సాయంకాలే – ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అ॒మృ॒తో॒ప॒స్తర॑ణమసి |
శ్రీ మహాగణపతయే నమః ……………….. సమర్పయామి |
ఓం ప్రా॒ణాయ॒ స్వాహా” | ఓం అ॒పా॒నాయ॒ స్వాహా” |
ఓం వ్యా॒నాయ॒ స్వాహా” | ఓం ఉ॒దా॒నాయ॒ స్వాహా” |
ఓం స॒మా॒నాయ॒ స్వాహా” |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి |
అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి | ఉత్తరాపోశనం సమర్పయామి |
హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి |
శుద్ధాచమనీయం సమర్పయామి |
ఓం మహాగణపతయే నమః |
నైవేద్యం సమర్పయామి | 14 ||
తాంబూలం –
పూగీఫలశ్చ కర్పూరైః నాగవల్లీదళైర్యుతం |
ముక్తాచూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ||
ఓం మహాగణపతయే నమః |
తాంబూలం సమర్పయామి | 15 ||
నీరాజనం –
వేదా॒హమే॒తం పురు॑షం మ॒హాన్తమ్” |
ఆ॒ది॒త్యవ॑ర్ణం॒ తమ॑స॒స్తు పా॒రే |
సర్వా॑ణి రూ॒పాణి॑ వి॒చిత్య॒ ధీర॑: |
నామా॑ని కృ॒త్వాఽభి॒వద॒న్॒, యదాస్తే” |
ఓం మహాగణపతయే నమః |
నీరాజనం సమర్పయామి | 16 ||
మంత్రపుష్పం –
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ||
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండశ్శూర్పకర్ణో హేరంబస్స్కందపూర్వజః ||
షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే ||
ఓం మహాగణపతయే నమః |
సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి |
ప్రదక్షిణం –
యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ |
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః |
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల ||
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప ||
ఓం మహాగణపతయే నమః |
ప్రదక్షిణా నమస్కారాన్ సమర్పయామి |
ఓం మహాగణపతయే నమః |
ఛత్ర చామరాది సమస్త రాజోపచారాన్ సమర్పయామి ||
క్షమాప్రార్థన –
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననం ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప |
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తు తే ||
ఓం వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమప్రభ |
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా ||
అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు ||
ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్తు ఇతి భవంతో బ్రువంతు |
ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు ||
తీర్థం –
అకాలమృత్యుహరణం సర్వవ్యాధినివారణం |
సమస్తపాపక్షయకరం శ్రీ మహాగణపతి పాదోదకం పావనం శుభం ||
శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి ||
ఉద్వాసనం –
ఓం య॒జ్ఞేన॑ య॒జ్ఞమ॑యజన్త దే॒వాః |
తాని॒ ధర్మా॑ణి ప్రథ॒మాన్యా॑సన్ |
తే హ॒ నాక॑o మహి॒మాన॑స్సచన్తే |
యత్ర॒ పూర్వే॑ సా॒ధ్యాస్సన్తి॑ దే॒వాః ||
ఓం శ్రీ మహాగణపతి నమః యథాస్థానం ఉద్వాసయామి ||
శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ |
ఓం శాంతిః శాంతిః శాంతిః |
పునః సంకల్పం –
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ, అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభ ఫలావాప్త్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ కేదారేశ్వర దేవతాముద్దిశ్య శ్రీ కేదారేశ్వర దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ||
నమస్కారం –
ఓం కద్రుద్రాయ ప్రచేతసే మీఢుష్టమాయ తవ్యసే |
వోచేమ శంతమం హృదే || (ఋగ్వేదం, మండలం 1, సూక్తం 43, మంత్రం 1.)
అస్మిన్ కలశే శ్రీ రుద్రమూర్తిం ఆవాహయామి స్థాపయామి పూజయామి |
ఓం గౌరీర్మిమాయ సలిలాని తక్షత్యేకపదీ
ద్విపదీ సా చతుష్పదీ |
అష్టాపదీ నవపదీ బభూవుషీ
సహస్రాక్షరా పరమే వ్యోమన్ || (ఋగ్వేదం, మండలం 1, సూక్తం 161, మంత్రం 41)
శ్రీ మహాగౌరి దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి |
ప్రాణప్రతిష్ఠ –
ఓం అసునీతే పునరస్మాసు చక్షుః
పునః ప్రాణమిహ నో ధేహి భోగమ్ |
జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరన్త
మనుమతే మృడయా నః స్వస్తి ||
అమృతం వై ప్రాణా అమృతమాపః
ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే ||
ఆవాహితో భవ స్థాపితో భవ |
సుప్రసన్నో భవ వరదో భవ |
ధ్యానమ్ –
శూలం డమరుకంచైవ దధానం హస్తయుగ్మకే |
కేదారదేవమీశానం ధ్యాయేత్ త్రిపురఘాతినం ||
ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః ధ్యాయామి ||
ఆవాహనం –
కైలాసశిఖరే రమ్యే పార్వత్యాః సహిత ప్రభో |
ఆగచ్ఛ దేవదేవేశ మద్భక్త్యా చంద్రశేఖర ||
ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః ఆవాహయామి ||
ఆసనం –
సురాసురశిరోరత్న ప్రదీపిత పదాంబుజ |
కేదారదేవ మద్దత్తమాసనం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః ఆసనం సమర్పయామి ||
పాద్యం –
గంగాధర నమస్తేఽస్తు త్రిలోచన వృషధ్వజ |
మౌక్తికాసన సంస్థాయ కేదారాయ నమో నమః ||
ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః పాదయోః పాద్యం సమర్పయామి ||
అర్ఘ్యం –
అర్ఘ్యం గృహాణ భగవన్భక్త్యా దత్తం మహేశ్వరః |
ప్రయచ్ఛమే మనస్తుష్టిం భక్తానామిష్టదాయకం ||
ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి.
ఆచమనం –
మునిభిర్నారద ప్రఖ్యైః నిత్యమాఖ్యాతవైభవ |
కేదారదేవ భగవన్ గృహాణాచమనం విభో ||
ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః ముఖే ఆచమనం సమర్పయామి |
మధుపర్కం –
కేదారదేవ భగవన్ సర్వలోకేశ్వర ప్రభో |
మధుపర్కం ప్రదాస్యామి గృహాణ త్వం శుభానవై ||
ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః మధుపర్కం సమర్పయామి ||
పంచామృతస్నానం –
స్నానం పంచామృతైర్దేవ తతశ్శుద్ధోదకైరపి |
గృహాణ గౌరీరమణ తద్భక్తేన మయార్పితమ్ |
ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః పంచామృతస్నానం సమర్పయామి |
క్షీరం –
ఆప్యాయస్వ సమేతు తే విశ్వతస్సోమ వృష్ణియమ్ |
భవా వాజస్య సంగథే ||
ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః క్షీరేణ స్నపయామి |
దధి –
దధిక్రావ్ణోఅకారిషం జిష్ణోరశ్వస్య వాజినః |
సురభి నో ముఖా కరత్ప్రాణ ఆయూగ్‌ంషి తారిషత్ ||
ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః దధ్నా స్నపయామి |
ఆజ్యం –
శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పునాతు-
అచ్ఛిద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్య రశ్మిభిః |
ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః ఆజ్యేన స్నపయామి |
మధు –
మధువాతా ఋతాయతే మధుక్షరన్తి సింధవః |
మాధ్వీర్నః సన్త్వౌషధీః |
మధు నక్తముతోషసి మధుమత్పార్థివగ్ం రజః |
మధుద్యౌరస్తు నః పితా |
మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తు సూర్యః |
మాధ్వీర్గావో భవన్తు నః |
ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః మధునా స్నపయామి |
శర్కరా –
స్వాదుః పవస్వ దివ్యాయ జన్మనే |
స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే |
స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే |
బృహస్పతయే మధుమాం అదాభ్యః |
ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః శర్కరేణ స్నపయామి |
ఫలోదకం –
యాః ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః |
బృహస్పతి ప్రసూతాస్తానో మున్చన్త్వగ్ం హసః ||
ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః ఫలోదకేన స్నపయామి ||
శుద్ధోదక స్నానం –
ఆపో హిష్ఠా మయోభువస్తా న ఊర్జే దధాతన |
మహేరణాయ చక్షసే |
యో వః శివతమో రసస్తస్య భాజయతే హ నః |
ఉశతీరివ మాతరః |
తస్మా అరఙ్గమామవో యస్య క్షయాయ జిన్వథ |
ఆపో జనయథా చ నః |
నదీజలం సమాయుక్తం మయాదత్తమనుత్తమం |
స్నానం స్వీకురు దేవేశ సదాశివ నమోఽస్తు తే |
ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి |
వస్త్రయుగ్మం –
వస్త్రయుగ్మం సదాశుభ్రం మనోహరమిదం శుభం |
దదామి దేవదేవేశ భక్త్యేదం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి |
యజ్ఞోపవీతం –
స్వర్ణయజ్ఞోపవీతం చ కాంచనం చోత్తరీయకం |
రుద్రాక్షమాలయా యుక్తం దదామి స్వీకురు ప్రభో ||
ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి |
గంధం –
సమస్త గంధ ద్రవ్యాణాం దేవత్వమసి జన్మభూః |
భక్త్యా సమర్పితం ప్రీత్యా మధుగంధాది గృహ్యతాం ||
ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః గంధాన్ సమర్పయామి |
అక్షతాన్-
అక్షతోఽసి స్వభావేన భక్తానామక్షతం పదం |
దదాసి నాథ మద్దత్తైః అక్షతైః ప్రీయతాం భవాన్ ||
ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః అక్షతాన్ సమర్పయామి |
పుష్పపూజ –
కల్పవృక్షప్రసూనైస్త్వం పూర్వైరభ్యర్చితస్సురైః |
కుంకుమై పార్థివైరేభిరిదానీమర్చతాం మయా ||
ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః పుష్పాణి సమర్పయామి |
తతః ఇంద్రాది లోకపాలకపూజాం కుర్యాత్ ||
శివస్య దక్షిణేభాగే బ్రహ్మణే నమః |
ఉత్తరభాగే విష్ణవే నమః |
మధ్యే కేదారేశ్వరాయ నమః |
అథ అంగపూజా –
ఓం మహేశ్వరాయ నమః – పాదౌ పూజయామి |
ఓం ఈశ్వరాయ నమః – జంఘే పూజయామి |
ఓం కామరూపాయ నమః – జానునీ పూజయామి |
ఓం హరాయ నమః – ఊరూం పూజయామి |
ఓం త్రిపురాంతకాయ నమః – గుహ్యం పూజయామి |
ఓం భవాయ నమః – కటిం పూజయామి |
ఓం గంగాధరాయ నమః – నాభిం పూజయామి |
ఓం మహాదేవాయ నమః – ఉదరం పూజయామి |
ఓం పశుపతయే నమః – హృదయం పూజయామి |
ఓం పినాకినే నమః – హస్తాన్ పూజయామి |
ఓం శివాయ నమః – భుజౌ పూజయామి |
ఓం శితికంఠాయ నమః – కంఠం పూజయామి |
ఓం విరూపాక్ష్యాయ నమః – ముఖం పూజయామి |
ఓం త్రినేత్రాయ నమః – నేత్రాని పూజయామి |
ఓం రుద్రాయ నమః – లలాటం పూజయామి |
ఓం శర్వాయ నమః – శిరః పూజయామి |
ఓం చంద్రమౌళయే నమః – మౌళిం పూజయామి |
పశుపతయే నమః సర్వాణ్యంగాని పూజయామి |
శ్రీ శివ అష్టోత్తరశతనామావళిః చూ. ||
ఓం శివాయ నమః |
ఓం మహేశ్వరాయ నమః |
ఓం శంభవే నమః |
ఓం పినాకినే నమః |
ఓం శశిశేఖరాయ నమః |
ఓం వామదేవాయ నమః |
ఓం విరూపాక్షాయ నమః |
ఓం కపర్దినే నమః |
ఓం నీలలోహితాయ నమః | 9
ఓం శంకరాయ నమః |
ఓం శూలపాణినే నమః |
ఓం ఖట్వాంగినే నమః |
ఓం విష్ణువల్లభాయ నమః |
ఓం శిపివిష్టాయ నమః |
ఓం అంబికానాథాయ నమః |
ఓం శ్రీకంఠాయ నమః |
ఓం భక్తవత్సలాయ నమః |
ఓం భవాయ నమః | 18
ఓం శర్వాయ నమః |
ఓం త్రిలోకేశాయ నమః |
ఓం శితికంఠాయ నమః |
ఓం శివాప్రియాయ నమః |
ఓం ఉగ్రాయ నమః |
ఓం కపాలినే నమః |
ఓం కామారయే నమః |
ఓం అంధకాసురసూదనాయ నమః |
ఓం గంగాధరాయ నమః | 27
ఓం లలాటాక్షాయ నమః |
ఓం కాలకాలాయ నమః |
ఓం కృపానిధయే నమః |
ఓం భీమాయ నమః |
ఓం పరశుహస్తాయ నమః |
ఓం మృగపాణయే నమః |
ఓం జటాధరాయ నమః |
ఓం కైలాసవాసినే నమః |
ఓం కవచినే నమః | 36
ఓం కఠోరాయ నమః |
ఓం త్రిపురాంతకాయ నమః |
ఓం వృషాంకాయ నమః |
ఓం వృషభారూఢాయ నమః |
ఓం భస్మోద్ధూళితవిగ్రహాయ నమః |
ఓం సామప్రియాయ నమః |
ఓం స్వరమయాయ నమః |
ఓం త్రయీమూర్తయే నమః |
ఓం అనీశ్వరాయ నమః | 45
ఓం సర్వజ్ఞాయ నమః |
ఓం పరమాత్మనే నమః |
ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః |
ఓం హవిషే నమః |
ఓం యజ్ఞమయాయ నమః |
ఓం సోమాయ నమః |
ఓం పంచవక్త్రాయ నమః |
ఓం సదాశివాయ నమః |
ఓం విశ్వేశ్వరాయ నమః | 54
ఓం వీరభద్రాయ నమః |
ఓం గణనాథాయ నమః |
ఓం ప్రజాపతయే నమః |
ఓం హిరణ్యరేతసే నమః |
ఓం దుర్ధర్షాయ నమః |
ఓం గిరీశాయ నమః |
ఓం గిరిశాయ నమః |
ఓం అనఘాయ నమః |
ఓం భుజంగభూషణాయ నమః | 63
ఓం భర్గాయ నమః |
ఓం గిరిధన్వనే నమః |
ఓం గిరిప్రియాయ నమః |
ఓం కృత్తివాససే నమః |
ఓం పురారాతయే నమః |
ఓం భగవతే నమః |
ఓం ప్రమథాధిపాయ నమః |
ఓం మృత్యుంజయాయ నమః |
ఓం సూక్ష్మతనవే నమః | 72
ఓం జగద్వ్యాపినే నమః |
ఓం జగద్గురువే నమః |
ఓం వ్యోమకేశాయ నమః |
ఓం మహాసేనజనకాయ నమః |
ఓం చారువిక్రమాయ నమః |
ఓం రుద్రాయ నమః |
ఓం భూతపతయే నమః |
ఓం స్థాణవే నమః |
ఓం అహిర్బుధ్న్యాయ నమః | 81
ఓం దిగంబరాయ నమః |
ఓం అష్టమూర్తయే నమః |
ఓం అనేకాత్మనే నమః |
ఓం సాత్త్వికాయ నమః |
ఓం శుద్ధవిగ్రహాయ నమః |
ఓం శాశ్వతాయ నమః |
ఓం ఖండపరశవే నమః |
ఓం అజాయ నమః |
ఓం పాశవిమోచకాయ నమః | 90
ఓం మృడాయ నమః |
ఓం పశుపతయే నమః |
ఓం దేవాయ నమః |
ఓం మహాదేవాయ నమః |
ఓం అవ్యయాయ నమః |
ఓం హరయే నమః |
ఓం పూషదంతభిదే నమః |
ఓం అవ్యగ్రాయ నమః |
ఓం దక్షాధ్వరహరాయ నమః | 99
ఓం హరాయ నమః |
ఓం భగనేత్రభిదే నమః |
ఓం అవ్యక్తాయ నమః |
ఓం సహస్రాక్షాయ నమః |
ఓం సహస్రపదే నమః |
ఓం అపవర్గప్రదాయ నమః |
ఓం అనంతాయ నమః |
ఓం తారకాయ నమః |
ఓం పరమేశ్వరాయ నమః | 108
ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి |
సూత్రగ్రంథి పూజ –
ఓం శివాయ నమః – ప్రథమ గ్రంథిం పూజయామి |
ఓం శాంతాయ నమః – ద్వితీయ గ్రంథిం పూజయామి |
ఓం మహాదేవాయ నమః – తృతీయ గ్రంథిం పూజయామి |
ఓం వృషభద్వజాయ నమః – చతుర్థ గ్రంథిం పూజయామి |
ఓం గౌరీశాయ నమః – పంచమ గ్రంథిం పూజయామి |
ఓం రుద్రాయ నమః – షష్ట గ్రంథిం పూజయామి |
ఓం పశుపతయే నమః – సప్తమ గ్రంథిం పూజయామి |
ఓం భీమాయ నమః – అష్టమ గ్రంథిం పూజయామి |
ఓం త్ర్యంబకాయ నమః – నవమ గ్రంథిం పూజయామి |
ఓం నీలలోహితాయ నమః – దశమ గ్రంథిం పూజయామి |
ఓం హరాయ నమః – ఏకాదశ గ్రంథిం పూజయామి |
ఓం స్మరహరాయ నమః – ద్వాదశ గ్రంథిం పూజయామి |
ఓం భర్గాయ నమః – త్రయోదశ గ్రంథిం పూజయామి |
ఓం స్వయంభువే నమః – చతుర్ధశ గ్రంథిం పూజయామి |
ఓం శర్వాయ నమః – పంచదశ గ్రంథిం పూజయామి |
ఓం సదాశివాయ నమః – షోడశ గ్రంథిం పూజయామి |
ఓం ఈశ్వరాయ నమః – సప్తదశ గ్రంథిం పూజయామి |
ఓం ఉగ్రాయ నమః – అష్టాదశ గ్రంథిం పూజయామి |
ఓం శ్రీకంఠాయ నమః – ఏకోనవింశతి గ్రంథిం పూజయామి |
ఓం నీలకంఠాయ నమః – వింశతి గ్రంథిం పూజయామి |
ఓం మృత్యుంజయాయ నమః – ఏకవింశతి గ్రంథిం పూజయామి |
ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి |
ధూపం –
దశాంగ ధూపముఖ్యం చ హ్యంగార వినివేశితం |
ధూపం సుగంధైరుత్పన్నం త్వాం ప్రీణయతు శంకర ||
ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః ధూపమాఘ్రాపయామి |
దీపం –
యోగినాం హృదయేష్వేవ జ్ఞానదీపాంకురోహ్యసి |
బాహ్యదీపో మయాదత్తః గృహ్యతాం భక్తగౌరవాత్ ||
ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః దీపం దర్శయామి |
ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి ||
నైవేద్యం –
త్రైలోక్యమపి నైవేద్యం తత్తే తృప్తిస్తథా బహిః |
నైవేద్యం భక్తవాత్సల్యాత్ గృహ్యతాం త్ర్యంబకం త్వయా ||
ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః నైవేద్యం సమర్పయామి |
ఓం భూర్భువస్సువః | తత్సవితుర్వరేణ్యమ్ |
భర్గో దేవస్య ధీమహి |
ధియో యోనః ప్రచోదయాత్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి
(సాయంత్రం – ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అమృతోపస్తరణమసి |
ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః _____ నివేదయామి |
ఓం ప్రాణాయ స్వాహా | ఓం అపానాయ స్వాహా | ఓం వ్యానాయ స్వాహా |
ఓం ఉదానాయ స్వాహా | ఓం సమానాయ స్వాహా |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి |
అమృతాపిధానమసి |
ఉత్తరాపోశనం సమర్పయామి | హస్తౌ ప్రక్షాళయామి |
పాదౌ ప్రక్షాళయామి | శుద్ధాచమనీయం సమర్పయామి |
తాంబూలం –
నిత్యానందస్వరూపస్త్వం యోగిహృత్కమలే స్థితః |
గృహాణభక్త్యా మద్దత్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ |
ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః తాంబూలం సమర్పయామి |
పునరర్ఘ్యం –
అర్ఘ్యం గృహాణ భగవన్ భక్త్యాదత్తం మహేశ్వర |
ప్రయచ్ఛ మే మనస్తుష్టిం భక్తానామిష్టదాయకం ||
ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః పునరర్ఘ్యం సమర్పయామి |
నీరాజనం –
కర్పూరం చంద్రసంకాశం జ్యోతిస్సూర్యమివోదితం |
భక్త్యా దాస్యామి కర్పూర నీరాజనమిదం శివ ||
ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః నీరాజనం సమర్పయామి ||
నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి ||
మంత్రపుష్పం –
ఓం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః |
భవే భవే నాతిభవే భవస్వ మామ్ |
భవోద్భవాయ నమః ||
ఓం వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః ||
అఘోరేభ్యోఽథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః |
సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః ||
ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి |
తన్నో రుద్రః ప్రచోదయాత్ ||
ఈశానస్సర్వవిద్యానామీశ్వరస్సర్వభూతానాం బ్రహ్మాఽధిపతిర్బ్రహ్మణోఽధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోమ్ ||
ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః సువర్ణమంత్రపుష్పాంజలిం సమర్పయామి |
ప్రదక్షిణం –
భూతేశ భువనాధీశ సర్వదేవాదిపూజిత |
ప్రదక్షిణం కరోమి త్వాం వ్రతం మే సఫలం కురు ||
యానికానిచ పాపాని జన్మాంతరకృతాని చ |
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః |
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల ||
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
స్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర ||
ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |
నమస్కారాన్ –
హరః శంభో మహాదేవ విశ్వేశాఽమరవల్లభ |
శివ శంకర సర్వాత్మన్ నీలకంఠ నమోఽస్తు తే ||
ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః నమస్కారాన్ సమర్పయామి |
పునః పూజ –
ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః |
ఛత్రమాచ్ఛాదయామి | చామరాభ్యాం వీజయామి |
నృత్యం దర్శయామి | గీతం శ్రావయామి |
వాద్యం ఘోషయామి | ఆందోళికానారోహయామి |
అశ్వానారోహయామి | గజానారోహయామి |
సమస్త రాజోపచార దేవోపచార భక్త్యుపచార
శక్త్యుపచార మంత్రోపచార పూజాస్సమర్పయామి ||
ప్రార్థన –
అభీష్టసిద్ధిం కురు మే శివాఽవ్యయ మహేశ్వర |
భక్తానాం వరదానార్థం మూర్తీకృత కళేబర ||
ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి |
సూత్రగ్రహణం –
కేదార దేవదేవేశ భగవన్నంబికాపతే |
ఏకవింశద్దినే తస్మిన్ సూత్రం గృహ్ణామ్యహం ప్రభో ||
సూత్రగ్రహణం కరిష్యే ||
తోరబంధన మంత్రం –
ఆయుశ్చ విద్యాం చ తథా సుఖం చ
సౌభాగ్యవృద్ధిం కురు దేవదేవ |
సంసార ఘోరాంబునిధౌ నిమగ్నం
మాం రక్ష కేదార నమో నమస్తే |
తోరబంధనం కరిష్యే ||
వాయనదానం –
కేదారః ప్రతిగృహ్ణాతు కేదారో వైదదాతి చ |
కేదారస్తారకోభాభ్యాం కేదారాయ నమో నమః ||
వాయనదానం కరిష్యామి ||
ప్రతిమాదానం –
కేదారః ప్రతిమాం యస్మాద్రాజ్యం సౌభాగ్యవర్ధినీ |
తస్మాదస్యాః ప్రదానేన మమాఽస్తు శ్రీరచంచలా |
ఇతి ప్రతిమాదానమంత్రః ||
కేదారేశ్వర వ్రతకథ
నైమిశారణ్యంలో ఒక రోజు సూత మహర్షి శౌనకాది మహర్షులతో, “మహర్షులారా! సకల సౌభాగ్యాలను ప్రసాదించే కేదారేశ్వర వ్రతం గురించి మీకు వివరిస్తాను. పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించి, పరమశివుని శరీరంలో సగభాగాన్ని పొందింది. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించినవారు సకల సంపదలను పొంది, చివరకు శివసాయుజ్యాన్ని పొందుతారు” అని ఇలా చెప్పసాగాడు.
భృంగి మహర్షి కథ
“మహర్షులారా! కైలాస పర్వతం అనేక రత్నాలతో మెరిసే శిఖరాలు, అందమైన పూలు, పండ్ల చెట్లు, పచ్చని వనాలు, సెలయేళ్లతో ఎంతో అందంగా ఉంటుంది. దేవతలు, మహర్షులు, యోగులు సేవించే ఆ పవిత్ర పర్వతంపై పరమశివుడు పార్వతీదేవితో కలిసి ప్రమథగణాల మధ్య కొలువై ఉన్నాడు.
ఆ సమయంలో దేవతలు, మహర్షులు, గంధర్వులు, అప్సరసలు స్వామివారిని సేవిస్తూ ఆనందంగా ఉన్నారు. నారదాది దేవగాయకులు గానం చేస్తుండగా, అప్సరసలు నృత్యం చేస్తున్నారు.
అప్పుడు భృంగిరిటి అనే శివభక్తుడు కూడా స్వామివారిని సంతోషపెట్టడానికి నృత్యం చేశాడు. అతని నృత్యాన్ని చూసి దేవతలందరూ నవ్వుకున్నారు. కానీ శివుడు అతని భక్తికి సంతోషించి అనుగ్రహించాడు. ఆ తర్వాత భృంగిరిటి పార్వతీదేవిని పట్టించుకోకుండా, శివుడికి మాత్రమే ప్రదక్షిణ చేసి నమస్కరించాడు.
దీంతో ఆశ్చర్యపోయిన పార్వతీదేవి, “స్వామీ! భృంగిరిటి నన్ను విడిచిపెట్టి మీకు మాత్రమే ఎందుకు ప్రదక్షిణ చేస్తున్నాడు?” అని అడిగింది. అప్పుడు శివుడు, “అపర్ణా! పరమార్థాన్ని తెలుసుకున్న యోగులకు నీతో పని ఏముంది? అందుకే అతడు నాకు మాత్రమే నమస్కరిస్తున్నాడు” అని చెప్పాడు. ఆ మాటలకు పార్వతీదేవి బాధపడింది. తనలోని శక్తిని శివుని నుంచి ఉపసంహరించుకుంది. దాంతో శివుడు శక్తి లేని శరీరంలా మిగిలిపోయాడు. పార్వతీదేవి కూడా తన సహజ తేజస్సును కోల్పోయింది. ఆ తర్వాత ఆమె కైలాసాన్ని విడిచిపెట్టి తపస్సు చేయడానికి గౌతమ మహర్షి ఆశ్రమానికి వెళ్లింది.
పార్వతీదేవికి కేదారేశ్వర వ్రత ఉపదేశం
గౌతమ మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించిన పార్వతీదేవిని చూసి, “అమ్మా! నీవు ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి?” అని అడిగాడు. అప్పుడు పార్వతీదేవి తనకు జరిగిన విషయాలన్నీ వివరించి, “మహర్షీ! పరమశివుని శరీరంలో సగభాగాన్ని పొందడానికి నేను ఏ వ్రతాన్ని ఆచరించాలో దయచేసి చెప్పండి” అని ప్రార్థించింది.
గౌతమ మహర్షి శాస్త్రాలు, పురాణాలను పరిశీలించి, సకల కోరికలను నెరవేర్చే కేదారేశ్వర వ్రతాన్ని ఆమెకు ఇలా ఉపదేశించాడు. “అమ్మా! భాద్రపద మాసంలోని శుక్లపక్ష అష్టమి రోజున పవిత్రమైన మనస్సుతో ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. ఇరవై ఒక్క దారాలతో తయారు చేసిన ప్రతిసరాన్ని చేతికి కట్టుకుని, ఆ దారాన్ని పూజించాలి. ఆ రోజున ఉపవాసం ఉండాలి. మరుసటి రోజు బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి.
ఆ రోజు నుంచి అమావాస్య వరకు ప్రతిరోజూ శ్రీ కేదారేశ్వర స్వామిని భక్తితో పూజించాలి. ఇంట్లో శుభ్రమైన ప్రదేశంలో ధాన్యపు రాశిపై పూర్ణకుంభాన్ని ఉంచాలి. ఆ కుంభానికి ఇరవై ఒక్క దారాలతో చేసిన సూత్రాన్ని చుట్టి, పట్టువస్త్రంతో కప్పాలి. అందులో తొమ్మిది రత్నాలను లేదా తమ శక్తికి తగినంత బంగారాన్ని ఉంచాలి.
గంధం, పూలు, అక్షతలతో పూజించాలి. ఇరవై ఒక్క మంది బ్రాహ్మణులను ఆహ్వానించి, వారి పాదాలను కడిగి గౌరవంగా కూర్చోబెట్టాలి. కేదారేశ్వర స్వామిని ప్రతిష్ఠించి, చందనం, కుంకుమ, పూలు, వస్త్రాలు, తాంబూలం సమర్పించాలి. ధూపదీపాలతో పూజించి, వివిధ రకాల భక్ష్యభోజ్యాలను, పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. స్వామివారిని స్తుతించి, బ్రాహ్మణులకు తమ శక్తికి తగిన దక్షిణ ఇచ్చి వ్రతాన్ని పూర్తి చేయాలి. ఈ విధంగా భక్తితో వ్రతాన్ని ఆచరిస్తే పరమశివుడు సంతోషించి, కోరిన వరాలను ప్రసాదిస్తాడు” అని గౌతమ మహర్షి వివరించాడు.
పార్వతీదేవికి అర్ధనారీశ్వర రూపం ప్రాప్తి
గౌతమ మహర్షి చెప్పిన విధంగా పార్వతీదేవి కేదారేశ్వర వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించింది. ఆమె భక్తికి సంతోషించిన పరమశివుడు దేవతలతో కలిసి అక్కడికి వచ్చి, తన శరీరంలో సగభాగాన్ని పార్వతీదేవికి ప్రసాదించాడు. దాంతో పార్వతీదేవి ఎంతో ఆనందించి, లోకంలోని వారందరూ ఈ వ్రతాన్ని ఆచరించి తమ కోరికలను నెరవేర్చుకునేలా అనుగ్రహించమని శివుడిని కోరింది.
శివుడు ఆమె కోరికను అంగీకరించి, ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించినవారికి సకల శుభాలను ప్రసాదిస్తానని వరమిచ్చాడు.
చిత్రాంగదుడు, వజ్రదంతుడి కథ
కొంతకాలం తర్వాత చిత్రాంగదుడు అనే శివభక్తుడైన గంధర్వుడు నందికేశ్వరుడి ద్వారా ఈ వ్రతవిధానాన్ని తెలుసుకున్నాడు. మానవులందరికీ ఈ వ్రత మహిమను తెలియజేయాలని ఉజ్జయినీ నగరానికి వెళ్లి, వజ్రదంతుడు అనే రాజుకు ఈ వ్రతాన్ని ఉపదేశించాడు. ఆ రాజు నియమానుసారం వ్రతాన్ని ఆచరించి గొప్ప సామ్రాజ్యాన్ని పొందాడు.
పుణ్యవతి, భాగ్యవతి కథ
ఆ తర్వాత ఒక నగరంలో నివసించే పేద వైశ్యుడికి పుణ్యవతి, భాగ్యవతి అనే ఇద్దరు కుమార్తెలు ఉండేవారు. వారిద్దరూ తండ్రిని కేదారేశ్వర వ్రతం ఆచరించడానికి అనుమతి కోరారు. అయితే, తాను పేదవాడినని, వ్రతానికి అవసరమైన సామగ్రిని సమకూర్చలేనని తండ్రి చెప్పాడు. అప్పుడు ఆ ఇద్దరు కుమార్తెలు, తండ్రి అనుమతినే తమకు గొప్ప సంపదగా భావించి, ఒక మర్రిచెట్టు దగ్గర కూర్చుని ప్రతిసరాన్ని కట్టుకుని భక్తితో స్వామివారిని పూజించారు. వారి భక్తికి మెచ్చిన పరమశివుడు వ్రతానికి అవసరమైన సామగ్రిని అనుగ్రహించాడు. వారు వ్రతాన్ని పూర్తిచేయగా, స్వామి వారికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, అందమైన రూపాలను ప్రసాదించాడు.
కొంతకాలానికి పుణ్యవతిని ఉజ్జయినీ రాజు వివాహం చేసుకున్నాడు. భాగ్యవతిని చోళరాజు వివాహం చేసుకున్నాడు. దీంతో వారి తండ్రి కూడా సంపదలను పొంది సుఖంగా జీవించాడు.
భాగ్యవతి వ్రతాన్ని విడిచిపెట్టడం
కొంతకాలం గడిచాక భాగ్యవతి ఐశ్వర్యంతో గర్వించి, కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించడం మానేసింది. దాంతో ఆమె శివుడి అనుగ్రహాన్ని కోల్పోయింది. ఆమె భర్త కోపించి, భాగ్యవతిని, ఆమె కుమారుడిని రాజ్యం నుంచి బయటకు పంపించేశాడు. దిక్కుతోచని స్థితిలో ఆమె ఒక బోయవాని ఇంట్లో ఆశ్రయం పొందింది.
తన కుమారుడిని పిలిచి, ఉజ్జయినీలో ఉన్న తన అక్క పుణ్యవతి దగ్గరకు వెళ్లి సహాయం కోరమని చెప్పింది. ఆ బాలుడు ఉజ్జయినీకి వెళ్లి తన తల్లి పడుతున్న కష్టాలను పెద్దమ్మకు వివరించాడు. అయితే, మార్గమధ్యంలో పరమశివుడు దొంగ రూపంలో వచ్చి ఆ ధనాన్ని తీసుకెళ్లిపోయాడు. బాలుడు తిరిగి పెద్దమ్మ దగ్గరకు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పాడు. ఆమె మళ్లీ కొంత ధనం ఇచ్చి పంపించింది. ఈసారి కూడా శివుడు దొంగ రూపంలో వచ్చి ఆ ధనాన్ని తీసుకెళ్లాడు.
మూడోసారి బాలుడు పెద్దమ్మ దగ్గరకు బయలుదేరినప్పుడు, శివుడు అదృశ్యరూపంలో కనిపించి, “బాలకా! మీ తల్లి కేదారేశ్వర వ్రతాన్ని మానేసింది. అందుకే మీరు తీసుకెళ్తున్న ధనం మీకు దక్కడం లేదు” అని చెప్పాడు. బాలుడు ఈ విషయాన్ని పుణ్యవతికి తెలియజేశాడు అప్పుడు ఆమె తన చెల్లెలు మళ్లీ కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించేలా చేయాలని నిర్ణయించుకుంది. బాలుడికి ధనం ఇచ్చి పంపిస్తూ, తన తల్లితో వ్రతం చేయమని చెప్పాలని సూచించింది.
బాలుడు తల్లి దగ్గరకు వెళ్లి పెద్దమ్మ ఇచ్చిన ధనాన్ని అందించి, ఆమె చెప్పిన మాటలను వివరించాడు. దీంతో భాగ్యవతికి తన తప్పు గుర్తుకొచ్చింది. భక్తిశ్రద్ధలతో మళ్లీ కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించింది. శివుడి అనుగ్రహంతో ఆమె భర్త తన పరివారంతో వచ్చి, భార్యను, కుమారుడిని తిరిగి రాజధానికి తీసుకెళ్లాడు.
అప్పటి నుంచి భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదారేశ్వర వ్రతాన్ని నియమనిష్ఠలతో ఆచరిస్తూ, శివుడి అనుగ్రహంతో సుఖసంతోషాలతో, సౌభాగ్య సంపదలతో జీవించింది.
కేదారేశ్వర వ్రత ఫలితం
“మహర్షులారా! ఇలా పార్వతీదేవి స్వయంగా ఆచరించి, పరమశివుడి అనుగ్రహాన్ని పొందిన మహిమాన్వితమైన వ్రతం కేదారేశ్వర వ్రతం. ఈ విధంగా కేదారేశ్వర వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించినవారు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సకల శుభాలను పొందుతారు. ఈ వ్రతకథను భక్తితో వినేవారికి, చదివేవారికి కూడా పరమశివుని అనుగ్రహం కలుగుతుంది” అని సూత మహర్షి వివరించారు.
సమర్పణం –
యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందే మహేశ్వరం ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర |
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||
అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మికః శ్రీ కేదారేశ్వర స్వామి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు ||
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏








