లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -4
లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -4 పంచప్రేతాసనాసీనా, పంచబ్రహ్మ స్వరూపిణీ ।చిన్మయీ, పరమానందా, విజ్ఞాన ఘనరూపిణీ ॥ 61 ॥ పంచప్రేతాసనాసీనా – పంచప్రేతలైన బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులను ఆసనముగా కలిగి ఆసీనులైనది.పంచబ్రహ్మ స్వరూపిణీ – పంచబ్రహ్మలైన సద్యోజాత, అఘోర, వామదేవ, తత్పురుష, ఈశాన స్వరూపమైనది.చిన్మయీ – జ్ఞానముతో నిండినది.పరమానందా – బ్రహ్మానంద స్వరూపము లేక నిరపేక్షకానంద రూపము.విజ్ఞానఘన రూపిణీ – విజ్ఞానము, స్థిరత్వము పొందిన రూపము గలది. ధ్యానధ్యాతృ ధ్యేయరూపా, ధర్మాధర్మ వివర్జితా […]
లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -4 Read More »
