kalki avataram in kaliyugam

కలియుగం చివర్లో ప్రపంచం ఎలా ఉంటుంది

కలియుగం చివర్లో ప్రపంచం ఎలా ఉంటుంది ద్వారక నీటిలో మునిగి కృష్ణుడు అవతారం చాలించిన తర్వాత నుంచే కలియుగం ప్రారంభమైంది. సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడిచింది, త్రేతాయుగంలో మూడు పాదాలపై, ద్వాపరయుగంలో రెండు పాదాలపై నడిచింది. కలియుగంలో ధర్మం రోజు రోజుకీ క్షీణిస్తూ చివరకు ధర్మం అనే మాటే వినిపించని స్థితి వస్తుంది. అప్పుడు శ్రీమహావిష్ణువు కల్కి అవతారంలో వచ్చి ఒక చేతిలో ఖడ్గం, మరొక చేతిలో చక్రం పట్టుకొని గుర్రపు స్వారీ చేస్తూ లోకంలోని […]

కలియుగం చివర్లో ప్రపంచం ఎలా ఉంటుంది Read More »