Janaka Maharaju performing a yajna as baby Sita emerges from the earth.

అద్భుతమైన అయోధ్యా నగర వర్ణన

అద్భుతమైన అయోధ్యా నగర వర్ణన బాలరాముడి పాలబుగ్గలు ముద్దాడిన సౌభాగ్యనగరి అయోధ్య.• కౌసల్యాతనయుడి కౌశలాన్ని తొలితొలిగా చూసి పొంగిపోయింది అయోధ్య.• చందమామను అద్దంలో చూపిస్తూ, పాలబువ్వ తింటున్న రామచంద్రుడిని కళ్లప్పగించి చూసింది అయోధ్య.• అంతేనా, బుడిబుడి అడుగుల రాముడి పాదముద్రలు మోసి పరవశించింది; వడివడి పరుగుల రాముడి వాయువేగానికి ఊగిపోయింది.• మర్యాదకు మన్నననిచ్చే దశరథరాముణ్ని చూసి గర్వించింది.• సీతమ్మ తోడుగా వచ్చిన కల్యాణరాముడికి దిష్టి తీసింది.• తండ్రి మాటకై కాననాలకు ఏగిన రాఘవుణ్ని చూసి కన్నీరు మున్నీరుగా […]

అద్భుతమైన అయోధ్యా నగర వర్ణన Read More »