తెలుగువారి పెళ్ళితంతు వెనకున్న అర్ధం, పరమార్ధం
తెలుగువారి పెళ్ళితంతు వెనకున్న అర్ధం, పరమార్ధం పవిత్రంగా మండే అగ్నిహోత్రం… ఆ వెలుతురులో కొత్త జీవితాన్ని ఆహ్వానిస్తున్న వధూవరులు… పెళ్ళికి పరమార్ధం చెప్పే వేదమంత్రాలు… శ్రావ్యంగా వినిపించే మంగళవాయిద్యాలు మనస్పూర్తిగా దీవించే పెద్ద మనుషులు… అందరికీ ఆహ్వానం పలికే పచ్చటి పందిరి అదే… తెలుగింటి పెళ్లి వైభోగం మనిషి పుట్టిన దగ్గర్నుంచి జరుపుకొనే ఎన్నో వేడుకల్లో అతి ముఖ్యమైన వేడుక వివాహం. ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని, ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు, […]
తెలుగువారి పెళ్ళితంతు వెనకున్న అర్ధం, పరమార్ధం Read More »

