నవ దుర్గల విశిష్టత
నవ దుర్గల విశిష్టత నవదుర్గ హిందువుల ప్రధాన పండుగలలో విజయదశమి ఒకటి. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. నవరాత్రుల్లో దేవిని పూజిస్తే పది జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం ఉంది. హిందూ సంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవి అవతారాల్లో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివుల అంశాలతో మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించిందని చెబుతారు. ఈ […]
నవ దుర్గల విశిష్టత Read More »


