దశమ దశకం – సృష్టిలోని వైవిధ్యం
దశమ దశకం – సృష్టిలోని వైవిధ్యం నారాయణీయంలోని పదవ దశకంలో బ్రహ్మదేవుడు చేసిన వివిధ రకాల సృష్టి గురించి వివరించారు. భగవంతుని అనుగ్రహంతో వృక్షాలు, జంతువులు, మనుషులు, దేవతలను సృష్టించడం, సనకాది మహర్షులు, రుద్రుడు, ప్రజాపతులు, నారదమహర్షి ఆవిర్భవించడం ఇందులో చెప్పబడింది. చివరకు స్వాయంభువ మనువు, శతరూపల ద్వారా మానవ సృష్టి ఎలా విస్తరించిందో ఈ దశకం తెలియజేస్తుంది. వైకుంఠ వర్ధితబలోఽథ భవత్ప్రసాదా- –దంభోజయోనిరసృజత్ కిల జీవదేహాన్ | స్థాస్నూని భూరుహమయాని తథా తిరశ్చాం జాతీర్మనుష్యనివహానపి దేవభేదాన్ […]
దశమ దశకం – సృష్టిలోని వైవిధ్యం Read More »










